image_print

దాసరి శిరీష గారికి నివాళి!

ఆమె శిరీషం..! (దాసరి శిరీష గారికి నెచ్చెలి నివాళి-)  -శాంతిశ్రీ  ప్రముఖ కథా రచయిత్రి దాసరి శిరీష గారు భౌతికంగా లేరన్న మాట వినగానే షాక్‌ అయ్యాను. గతంలోనే ఆమె ఆరోగ్యం బాగోలేదని తెలిసినా.. ఆ తర్వాత సహచరులు శేషుబాబు గారి ఆకస్మిక నిష్క్రమణ కుంగదీసినా.. కొన్నిరోజులు ఇబ్బందిపడినా.. తర్వాత తేరుకున్నారు. యాక్టివ్‌గా ఉంటున్నారు.. ఈ కరోనాతో ఎక్కడివాళ్లం అక్కడ ఉండిపోవడం.. భౌతికంగా కలుసుకోలేకపోవడం ఓ విచారకర పరిస్థితులు. ఫేస్‌బుక్‌లో మనోజ నంబూరి పోస్టు చూడగానే షాక్‌ […]

Continue Reading
Posted On :