“మానవ సంబంధాల నిలువుటద్దం-సమాహారం” శరత్ చంద్ర కథల సంపుటిపై సమీక్ష
“మానవ సంబంధాల నిలువుటద్దం-సమాహారం” శరత్ చంద్ర కథల సంపుటిపై సమీక్ష -సరస్వతి కరువది ఈ మధ్యనే శరత్ చంద్ర గారి “సమాహారం” కథల సంపుటి చేతి కందింది. ఎంతో ఆనంద మనిపించింది. ఒక్కసారి తిరగేద్దాం అని పుస్తకం చేతిలో పట్టు కున్నాను. అంతే… ‘సమాహారం’ నన్ను ఆవహించింది. ఈ ఒక్క కథా చదివి ఆపేద్దాం అనుకుంటూ పుస్తకం మొత్తం ఏకబిగిన చదివేసా. ఈ రోజుల్లో ఈ విధంగా చదివించే పుస్తకాలు కడు తక్కువ. వెంటనే “సమాహారం” కథల […]
Continue Reading