ఇలాటి తాతయ్య వుంటే బావుండు! (కారా మాస్టారి స్మృతిలో)
ఇలాటి తాతయ్య వుంటే బావుండు! (కారా మాస్టారి స్మృతిలో) -శాంతారామ్ ఇలాటి తాతయ్య వుంటే బావుండు అనిపించేలా , తాతయ్య లేనివాళ్లకు అసూయ పుట్టించేలా కాళీపట్నం రామారావు గారి మనవడు శాంతారామ్ గారి స్మృతులు నెచ్చెలి పాఠకుల కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఇస్తున్నాం. (సేకరణ: ఫేస్ బుక్ నుండి) తాతగారు 4-6-2021 ఉదయం 8:20కి వెళ్ళిపోయారు. పొద్దున్నలేచి టీ తాగి అత్తతో ప్రేమగా మాట్లాడి, అత్త చేతిలో వెళ్ళిపోయారు. ఆయన వయసు 97 అయినా, తాతగారు […]
Continue Reading