సంకల్ప శక్తి
సంకల్ప శక్తి -అక్షర కరుణాకరం వచ్చాడు ఆ రోజు మా ఇంటికి. కదిలిస్తే చాలు దుఃఖం ముంచుకు వచ్చేలా ఉన్నాడు. గ్లాసులో మంచినీరు ఇచ్చి విషయం చెప్పమన్నాము. దుఃఖంతో పూడుకుపోతున్న గొంతుతో చెప్పాడు “ మా అరుణకి అప్పుడే నూరేళు నిండినాయి బావా.” అదేమిట్రా పిచ్చి వాగుడు, సరేలే వివరంగా చెప్పు ఏమైందో?” అన్నాను. “ అరుణ కొన్నాళ్ళుగా పొత్తి కడుపులో నొప్పితో విపరీతమైన బాధ, సరిగ్గా యూరీన్ పాస్ అవక బాధ పడుతుంటే పరీక్ష చేయిస్తే […]
Continue Reading