image_print

“కలిసుందామా!” కథా సంపుటి పై సమీక్ష

“కలిసుందామా!” కథా సంపుటి పై సమీక్ష – శృంగవరపు రచన ఎన్నోసార్లు సమాజం మనిషిని అనేక రూపాల్లో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. వ్యక్తి గా సమాజంలో భాగం అయ్యే మనిషి తన జీవితంలో సమాజ ప్రభావం వల్ల సంతోషం కన్నా దుఃఖమే ఎక్కువగా ఉందని గమనించిన నాడు ఆ సమాజాన్ని లెక్క చేయకుండా బ్రతికితే తన జీవితం బాగుంటుందన్న భావనలో ఉంటాడు.అనేక సామాజిక సమస్యలు తలెత్తినప్పుడు మనిషి వాటిని ఎదుర్కునే క్రమంలో ఈ పద్ధతినే అవలంబించాడు. కానీ […]

Continue Reading
Posted On :

“అరుంధతి@70” కథా సంపుటి పై సమీక్ష

అరుంధతి@70″ కథా సంపుటి పై సమీక్ష -లలితా వర్మ సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు  కథలు జీవితంలోని ఏ అంశాన్ని అయినా స్పృశించవచ్చు. కానీ ఆ కథల ద్వారా  జీవితం పట్ల ఎలా స్పందించాలో అన్న అంశాన్ని ఎలా కథలో మలుస్తారో అన్నదే రచయిత ముద్రను స్పష్టం చేస్తుంది. అటు వంటి స్పష్టమైన ముద్రను కలిగిన రచయిత్రి లలితా వర్మ గారు. జీవితం పట్ల ఆశ, నమ్మకం కలిగేలా రాస్తూనే, జీవితంలోని అనేక సందర్భాల్లో విషాదం […]

Continue Reading
Posted On :