కోడి కూతలోపే నీకు దిష్టి తీస్తాను ( కవిత)
కోడి కూతలోపే నీకు దిష్టి తీస్తాను ( కవిత) -సుభాషిణి వడ్డెబోయిన కళ్ళ లోగిలిన చూపుపడకేసి కలల ధూపమేసి తలపు తలుపు తెరచుకున్నా కాలం కరుగుతున్నా కానరాననుకోని కాదంటానని కలత పడ్డావేమో! సెలయేటి నవ్వులతో సంచరించిన ఊసులు చిలిపి మాటలతో చెప్పుకున్న ముచ్చట్లు మనం అనే వనంలో పండు వెన్నెలలో పడి పడి కోసుకున్న పూలనడుగు నా మనసు సువాసనలు చెబుతాయి మన చెలిమి వెలుగు కునుకుతో చీకటికి కునుకాగి జాబిలి జంట కోరికతో సిగ్గుపడి మబ్బు […]
Continue Reading