నా బాల్యంలో భూతల స్వర్గం (కవిత)
నా బాల్యంలో భూతల స్వర్గం -సుగుణ మద్దిరెడ్డి బుధవారం సంతచుట్టున్నాపల్లె సరకుల మోత పేటకి. సంతలో దొరకందిలేదు. కూరగాయల తట్టలుబెస్త పల్లె చేపల గంపలుఈడిగపల్లె తమలపాకులుదుగ్గుమూటలుచెంగనపల్లి నుంజలుపాతపాళ్యం సదువుశెట్టి వాళ్ల పూలుఐలోలపల్లి అనపకాయతట్టలుకొలిమి గంగన్న చేసే కొడవలి. పార. తొలికె. గొడ్డలి. గడ్డపార. తయ్యూరోళ్ల సరకుల అంగడిలో చాచిన చెయ్యి వెనక్కి తీయాలంటే ఓ గంటరైస్ మిల్లు లో ఓపక్కవొడ్లుబోస్తే ఇంకోపక్కబియ్యం మరోపక్క తౌడు అబ్బో…. ఏమి కరెంటో…. ఏంమిసన్లో…. ఆపక్కనే గింజలుబోస్తేఈపక్కనూనొఛ్చే మిసిను. ఏమి అద్భుతాలో…. ఐరాలమద్యలో జూసిన గౌరుమెంట్ ఆసుపత్రి. ఆవుకి సూదేసే ఆస్పత్రికూడాకోనేటికాడుండే బాంకుదాని […]
Continue Reading