“నాన్నా!! ప్లీజ్…” (కథ)
నాన్నా!! ప్లీజ్… – సువర్ణ మారెళ్ళ ” హాలు అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది . తుఫాన్ తర్వాత ప్రశాంతత లాగా… కుముద హాలులో ఒక మూల దోషిలా, మౌనంగా తన తప్పు ఏమిటో తెలియని అయోమయ స్థితిలో నిలుచుంది. వాళ్ళు చెప్పాల్సిన విషయం చెప్పేసి ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తూ సోఫాలో కూర్చుని కుముదనే చూస్తున్నారు అమ్మ, నాన్న, అత్త, మావయ్య. ఆ మౌనాన్ని చేదిస్తున్నట్టుగా ఆమె మావయ్య “చెప్పు కుముదా!! ఏమి మాట్లాడకపోతే […]
Continue Reading