నాతిచరామి (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
నాతిచరామి (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -తెన్నేటి శ్యామకృష్ణ ఈరోజుతో తన ఉద్యోగ జీవితం ఐపోయింది. రేపటినించి ఆఫీసుకి వెళ్ళక్కర్లేదంకుంటే ఎంతహాయిగావుంది! కెమికల్ ఇంజినీర్‌గా ముప్ఫైఏళ్ళు పనిచేశాడు తను ఓ ప్రభుత్వ సంస్థలో. వీడ్కోలు సమావేశం తాలూకు దండలు, షీల్డు అక్కడ టేబుల్‌మీద పెట్టేసి గట్టిగా ఊపిరిపీల్చుకున్నాడు దుష్యంత్. “జాహ్నవీ!” గట్టిగా కేకేశాడు. వంటింట్లోంచి కొంగుకు చేతులు తుడుచుకుంటూ వచ్చింది జాహ్నవి, “వచ్చారా?” అంటూ. “ఈరోజునించి నేను […]
Continue Reading