image_print

చెక్కిన శిల్పం (తృతీయ ప్రత్యేక సంచిక కథ)

చెక్కిన శిల్పం (తృతీయ ప్రత్యేక సంచిక కథ) -వడలి లక్ష్మీనాథ్           “గోవా నుంచి అప్పుడే వచ్చేసావా? అనుకొన్న దాని కంటే ముందే వచ్చాసావు. బాగా జరిగిందా మీ బిజినెస్ ట్రిప్. ఫారిన్ డెలిగేట్స్ వచ్చారా?” ప్రశ్నల వర్షం కురిపించింది జయ.           “వెళ్ళిన పని తొందరగానే అయిపోయింది. అందుకే తొందరగా వచ్చేసాను” చెప్పింది రమ్య నీరసంగా.           “నాకోసమే […]

Continue Reading

సర్దుకొని పో (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

సర్దుకొని పో (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -వడలి లక్ష్మీనాథ్ చిన్నప్పుడు అమ్మ చెప్పే కాకి పావురము కథ అందరికీ గుర్తుండే ఉంటుంది. అదేమిటంటే… ఓ కాకికి ఎప్పుడూ చింతగా ఉండేదిట. అందరూ పావురాలకి గింజలు దాణా వేస్తారు. ఏ తద్దినాలప్పుడో తప్ప కాకి ఎవరికీ గుర్తురాదు. పైపెచ్చు  రోజువారీగా కాకిని తరిమేస్తారు. కాకి దేవుడిని ప్రార్దించిందిట. దేవుడు ప్రత్యక్షమై “ఏంకావాలి?” అని అడిగితే, “నాకు పావురం లాటి […]

Continue Reading

“ప్రేమా….పరువా”(ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

 “ప్రేమా….పరువా” (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన) – వడలి లక్ష్మీనాథ్ “మేఘనా! ఇంకొకసారి ఆలోచించుకో… ఈ ప్రయాణం అవసరమా! ఇప్పటికైనా నీ నిర్ణయాన్ని మార్చుకో, చందు చెప్పిన ప్రతీపని చెయ్యాలని లేదు”  కదులుతున్న బస్సు కిటికీ దగ్గర నుండి చెబుతున్నాడు కార్తీక్.  “నేను ఆలోచించే బయల్దేరాను, డోంట్ వర్రీ!   చందు చెప్పబట్టే కదా!  నేను నిన్ను పెళ్ళి చేసుకున్నాను” చెప్పింది మేఘన. మాటల్లో ఉండగానే బస్సు  హారన్  కొట్టుకుంటూ బయలుదేరింది.  బస్సు పొలిమేరలు […]

Continue Reading

జీన్స్ ప్యాంటు లో ఐఫోన్ (‘తపన రచయితల గ్రూప్’ మినీ కథల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కథ)

జీన్స్ ప్యాంటు లో ఐఫోన్ (‘తపన రచయితల గ్రూప్’ మినీ కథల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కథ) -వడలి లక్ష్మీనాథ్ “రోజంతా బాగున్నారు కదా! తీరా బయలుదేరే ముందు ఏంటా పిచ్చి నడక. నడవలేనట్టు ఇబ్బందిగా” అంది పంకజం, అందరి వీడ్కోలు అయి కారు బయలుదేరాకా. “అమ్మాయి పంపిందని ఆ జీన్స్ ప్యాంటు వేసుకున్నాను. కానీ, అడుగు తీసి అడుగుపడలేదే పంకజం” వాపోయాడు పరంధామయ్య. “కొత్త బట్టలు ఇవ్వగానే, పూల రంగడిలా వేసుకొని, కొత్త ఐఫోనుతో […]

Continue Reading