తొలి కవిత – అరవింద్ (డోగ్రీ కవిత, తెలుగు సేత: వారాల ఆనంద్ )
తొలి కవిత – అరవింద్ ( డోగ్రీ కవిత) ఇంగ్లీషు అనువాదం: శివనాథ్ తెలుగు సేత: వారాల ఆనంద్ పొగమంచు ఆవరించిన ఓ సాయంకాలాన్ని గురించి […]
Continue Readingతొలి కవిత – అరవింద్ ( డోగ్రీ కవిత) ఇంగ్లీషు అనువాదం: శివనాథ్ తెలుగు సేత: వారాల ఆనంద్ పొగమంచు ఆవరించిన ఓ సాయంకాలాన్ని గురించి […]
Continue Readingయాదోంకి బారాత్-26 -వారాల ఆనంద్ మొదలయిందేదయినా ముగియకతప్పదు. కొన్ని ఎప్పుడు మొదలయ్యాయో తెలీదు, మరికొన్ని ఎప్పుడు ముగుస్తాయో చెప్పలేం. జీవితాల సంగతి అట్లా వుంచితే ఉద్యోగం విషయం మాత్రం మొదలయినప్పుడే ముగింపు ఎప్పుడో తెలుస్తుంది. టైర్ అయినా లేకున్నా రిటైర్ అవడం తప్పదు కదా. అలాంటి ముగింపు నా ఉద్యోగ జీవితంలో కూడా వచ్చింది. అప్పటికే నాతో కలిసి పనిచేసినవాళ్లూ, కలిసి నడిచిన వాళ్ళూ రిటైర్ అయి విశ్రాంతి జీవితాల్లోకి వెళ్ళిపోయారు. “బతుకు ప్రయాణంలో ఎందరో స్నేహితులు ఎవరి స్టేషన్లో […]
Continue Readingఒక ముద్దు -కైఫి ఆజ్మీ తెలుగు సేత: వారాల ఆనంద్ ఈ అందమయిన కళ్ళను ముద్దు పెట్టుకున్నప్పుడల్లా చీకట్లో వంద కొవ్వొత్తులు వెలుగుతాయి పువ్వులూ మొగ్గలూ చంద్రుడూ తారలే కాదు వ్యతిరేకులూ ఆమె ముందు మోకరిల్లుతారు అజంతా చిత్రాలు నృత్యం చేయడం ఆరంభిస్తాయి సుదీర్ఘ నిశ్హబ్దంలో వున్న గుహలు పాటందుకుంటాయి దాహార్తి అయిన భూమ్మీద వర్షపు మబ్బులు గుమిగూడతాయి ఈ ప్రపంచం క్షణకాలం నేరాల్ని త్యజిస్తుంది క్షణకాలం రాళ్లూ చిరునవ్వు నవ్వడం మొదలుపెడతాయి ***** వారాల ఆనంద్వారాల […]
Continue Readingయాదోంకి బారాత్-25 -వారాల ఆనంద్ ఒక్కోసారి నిలిచిపోవడం/ కాల్రెక్కలు కుదేసినట్టు కూలబడిపోవడం/ మంచిదేనేమో….. మనిషిదేముంది ఆకులు రాలిన చెట్టులాంటివాడు ఎండిన మోట బావిలాంటి వాడు మళ్ళీ చిగురిస్తాడు ఊటలోంచి ఎగిసిపడ్డ తేటనీరులా ఉప్పెన అవుతాడు ఒక్కోసారి నిలిచిపోవడంలోంచే ఉవ్వెత్తున ఎగిసిపడటానికి సత్తువ వొస్తుంది తలెత్తుక తిరగడానికి ప్రాణమొస్తుంది *** బతుకు పరుగులో స్పీడ్ బ్రేకర్ అనుకున్నదాన్ని దాటేశాను. నిజానికి అది దాటగానే రహదారిలో ఓ మలుపు ఎదురయింది. మూల తిరిగి […]
Continue Readingఏమి జంతువది అస్సామీ మూలం & ఆంగ్లానువాదం: నీలిమ్ కుమార్ తెలుగు సేత: వారాల ఆనంద్ ఏమి జంతువది దాని ఆకలి ఎంతకూ తీరదు అసలే తృప్తి చెందదు దాని పొట్ట పరిమాణాన్ని అదే కొలవలేకున్నది ఎంత ఆహారం కావాల్నో దానికే తెలవదు ఆ సర్వభక్షకుడి పేరేమిటి భూమి ఇండ్లు వంతెనలు చెరువులు కుంటలు చెట్లు నదుల రెండు తీరాలు అది వేటినీ వదల్లేదు ఎంతకూ తృప్తి చెందని ఆకలితో వున్న ఆ జంతువేమీటది ఎల్లవేళలా ఆకలితోనే […]
Continue Readingయాదోంకి బారాత్-24 -వారాల ఆనంద్ ఎందుకయినా మంచిది/ కనురెప్పలు తెరిచే వుంచాలి/ ప్రకృతి ఏ అందమయిన దృశ్యాన్నో నీ కంటిలో వేసి పోవచ్చు/పోతూ పోతూ ఓ తుంటరి మబ్బు తునక/ఇంధ్రధనుస్సుని సాక్షాత్కరింప చేయొచ్చు ఎందుకయినా మంచిది/ పిడికిలి తెరిచే వుంచాలి/ఎవరయినా చేతిలో చెయ్యేసి/ స్నేహ హస్తం కలిపేసి పోవచ్చు/ నడుస్తూ నడుస్తూ మనిషనేవాడు/ఓ ఆలింగనం ఇచ్చి పోవచ్చు ఎందుకయినా మంచిది/ హృదయం తెరిచే వుంచాలి/ మనసుగల ఏ మనిషో/ తలుపు తట్టకుండానే పలకరిచి పోవచ్చు/ కదుల్తూ కదుల్తూ […]
Continue Readingవృద్ధుడు ఆంగ్ల మూలం : మోహన్ కుమార్ తెలుగు సేత:వారాల ఆనంద్ అర్థరాత్రి టేబుల్ ల్యాంప్ వెలుగులో చదువుకుంటున్న వృద్ధుడితో ఓ యువతి అంది “ తాతయ్యా! నీ ఆరోగ్యం సున్నితమయింది నీ కంటి చూపు మందగించింది ఇప్పటికే అర్థరాత్రి అయింది నువ్విక పడుకోవాలి” వృద్ధుడు తాను చదువుతున్న పుస్తకాన్ని మూసేసి ఫ్రేం లేని కళ్ళద్దాల్ని తీసేసి నవ్వుతూ అన్నాడు “ ఓ పక్క తనను చంపడానికి విషం తయారవుతూ వుంటే సోక్రటీసు ఏమి చేస్తున్నాడో […]
Continue Readingయాదోంకి బారాత్-23 -వారాల ఆనంద్ సంతోషం అగ్గిపుల్లలా సర్రున వెలిగి ఆరిపోతుంది దుఃఖం ఆగరొత్తీలా కాల్తూ మనల్నీ మన పరిసరాల్నీ చాలాసేపు అంటిపెట్టుకునే వుంటుంది. *** దుఃఖ వ్యక్తీకరణ మాధ్యమం కేవలం కన్నీళ్ళు కాదు, నా మట్టుకు నాకు కవిత్వం కూడా. అందుకే 2013-2014 సంవత్సరాల సంక్షోభ కాలంలో కవిత్వం నాకు పెద్ద అవుట్ లెట్ అయింది. చికిత్స విజయవంతమయి నిలకడయిన ఆరోగ్య స్థితిలో కరీంనగర్ చేరుకున్న నేను యధావిధిగా […]
Continue Readingస్త్రీ మరాఠీ మూలం : హీరా బన్సోడే తెలుగు సేత:వారాల ఆనంద్ నేను నదిని అతను సముద్రం అతనితో నేనన్నాను నా జీవితమంతా నీ కోసం నీ వైపు ప్రవహిస్తూ నీలో కరిగిపోతున్నాను చివరాఖరికి నేను సముద్రాన్నయి పోయా ఒక స్త్రీ ఇచ్చే బహుమతి ఆకాశం కంటే పెద్దది కానీ నువ్వేమో నిన్ను నువ్వు ప్రస్తుతించుకుంటూనే వున్నావు నదివి కావాలని నాలో కలిసిపోవాలని ఎప్పుడూ అనుకోలేదు ఆలోచించలేదు ***** వారాల ఆనంద్వారాల ఆనంద్, కవి, రచయిత, అనువాదకుడు, […]
Continue Readingయాదోంకి బారాత్-22 -వారాల ఆనంద్ బతుకంటేనే పరుగు. పరుగంటేనే డైనమిజం. అమ్మ వొడిలో కన్ను తెరిచింది మొదలు చివర కన్ను మూసేంతదాకా పరుగే పరుగు.‘పరుగు ఆపడం ఓ కళ’ అన్నారెవరో. నిజమే పరుగు ఒక నాన్-స్టాటిక్ డై మెన్షన్. ఆ స్థితిలో వున్నవాడు పరుగు ఆపడమంటే స్టాటిక్ డైమెన్షన్ లోకి రావడమన్నమాట. అట్లా రావడం అంత సులభం కాదు. స్వచ్ఛందంగా రావడం మరీ కష్టం. ఎందుకంటే పరుగులో ఒక మజా వుంది. ఒక వూపు వుంది. నిలువనీయనితనం […]
Continue Readingసూర్యుడు అస్సామీ మూలం : నిర్మల్ ప్రభా బొర్దోలోయ్ తెలుగు సేత:వారాల ఆనంద్ సూర్యుడు ఉదయిస్తే తుపాకుల మోతతో ఉదయిస్తాడా లేదు లేదు సూర్యుడు ఉదయిస్తే రాత్రి చీకట్లోంచి మంద్రంగా ఏడ్చే పక్షి గొంతులోంచి ఉదయిస్తాడు ***** వారాల ఆనంద్వారాల ఆనంద్, కవి, రచయిత, అనువాదకుడు, సినీ విమర్శకుడు. డాక్యుమెంటరీ ఫిలిం మేకర్. నాలుగు దశాబ్దాలకు పైగా ఫిలిం సొసైటీ ఉద్యమంలో పని చేసారు. పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవలల్లో జ్యూరీగా వున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నంది […]
Continue Readingకాశీలో శవాలు మగధ్ మూలం : ఇంగ్లీష్ అనువాదం : శ్రీకాంత్ వర్మ తెలుగు సేత:వారాల ఆనంద్ కాశీ చూసావా అక్కడ శవాలు వస్తూ వుంటాయి పోతూ వుంటాయి శవాలదేముంది శవాలు వస్తాయి పోతాయి అయితే ఈ శవం ఎవరిదని అడగనా రోహితాస్వునిదా? కాదు కాదు అన్నీ రోహితస్వునివి కావు అతని శవాన్ని దూరం నుంచే గుర్తించొచ్చు దూరం నుంచి కాకపోయినా దగ్గరి నుంచయినా గుర్తించొచ్చు ఒకవేళ దగ్గరి నుంచీ గుర్తించకపోతే అది రోహితస్వునిది కాదు మరి […]
Continue Readingయాదోంకి బారాత్-21 -వారాల ఆనంద్ నాకూ మీకూ గాయాలకేం కొరత, కనిపించేవి మానిపోతాయి మనసు లోపలివి కొనసాగుతాయి తడి తడిగా గాయాల్ని గేయాలుగా గున్ గునాయిస్తూ తలెత్తుకు నడిస్తేనే బతుకు ఢంకా బజాయిస్తుంది *** ఎనభయవ దశకం చివరి మూడు నాలుగేళ్ళూ నేను కాళ్ళకూ మనసుకూ చక్రాలేసుకు తిరిగాను. పెళ్ళి, అమ్మ అస్తమయం, ఇల్లు మారడం, మరో పక్క స్కూలు వీటి నడుమ పిల్లలకథలు రాయడం, మరో పక్క నా […]
Continue Readingస్మృతి లేఖనం బెంగాలీ మూలం, ఇంగ్లీష్ : సయ్యద్ శంశూల్ హక్ తెలుగు సేత:వారాల ఆనంద్ నేనెవరో తెలియాల్సిన అవసరం లేదు నేను గుర్తుండాల్సిన అవసరమేముంది నన్నెందుకు జ్ఞాపకం చేసుకోవాలి దానికి బదులు నా పెట్టుడు పళ్ళని సాయంత్రపు సినిమాని నా ఉమ్మనీటిని గుర్తుంచుకోండి నీను వచ్చాను, చూశాను కానీ ఏ దిష్టి బొమ్మ విప్లవంలోనూ గెలవలేకపోయాను ఓ యాత్రికుడా నువ్వొకవేళ బంగ్లాదేశ్ లో పుట్టి వుంటే నా లోతయిన ఆవేదనని ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతావు ***** […]
Continue Readingయాదోంకి బారాత్-20 -వారాల ఆనంద్ ముగింపులేని ముసురుండదు-తెరిపి దొరకని కష్టముండదు “అలలు అలలుగా దశలు దశలుగా సాగుతున్న బతుకులో ఏ కాలపు సౌందర్యం ఆ కాలానిదే ఎప్పటి అవసరం అప్పటిదే..” అందుకే బతుకులో ఒక కాలం మంచిది మరొకటి చెడ్డది అంటూ వుండదు. కాలం ప్రవాహంలా సాగుతూనే వుంటుంది. మనమే ఓ క్షణం నిలబడతాం, మరో క్షణం పరుగెడుతాం.. ఇంకోసారి కూలబడతాం. తిరిగి లేస్తాం. జీవితమంటే ఇంతే మరి. ఆ దిశలో 1986 సంవత్సరం నాకు సంతోషాన్నీ […]
Continue Readingఉప్పు బెంగాలీ మూలం, ఇంగ్లీష్ : సుబోధ్ సర్కార్ తెలుగు సేత:వారాల ఆనంద్ ఉప్పూ దుఃఖం ఇద్దరూ అక్కాచెల్లెళ్ళు వాళ్ళు లేకుండా వున్న సంతోషం సంతోషమే కాదు వ్యాకులత నా కుమార్తె ఆమె నా రక్తనాళాల్లోని విషాన్ని శుభ్రం చేస్తుంది అదృష్టవంతులయిన కవులు మానవ చరిత్ర నుండి మురికిని కడిగేస్తారు మనమంతా అంతరించి పోవడానికి ముందు చట్టపరంగా ‘ప్రేమ’ సంతోషానికి పరాయిదే ***** వారాల ఆనంద్వారాల ఆనంద్, కవి, రచయిత, అనువాదకుడు, సినీ విమర్శకుడు. డాక్యుమెంటరీ ఫిలిం […]
Continue Readingయాదోంకి బారాత్-19 -వారాల ఆనంద్ జీవగడ్డ – ఆత్మీయ సృజనాత్మక వేదిక- రెండవ భాగం ఎదో అనుకుంటాం కానీ ‘జీవితం’ పెద్ద పరుగు. ఊపిరాడనంత దరువు. పరుగంటే గుక్క పట్టుకుని ఓ వంద మీటర్లు పరుగెత్తి గెలుపో ఓటమో ఒక చోట నిలబడ్డం కాదు. జీవితం ఓ మారథాన్. సుదీర్ఘమయిన పరుగు. ఊపిరి రావడానికీ పోవడానికీ నడుమ నిరంతరం సాగే ఉరుకులాట. దాంట్లో ఎన్నో మెరుపులు మరకలు. మలుపులు. ఎత్తులు, పల్లాలు. పరుగు ఓ క్షణం ఆపి […]
Continue Readingచీకటి నేపాలీ మూలం, ఇంగ్లీష్ : బిమల్ నీవ తెలుగు సేత:వారాల ఆనంద్ రాత్రి చీకట్లో ఏమయినా జరగొచ్చు పగులుపట్టిన రోడ్డులోంచి ఎగిరిపడ్డ పోట్రాయి కాలికి తగలొచ్చు అంతేకాదు ప్రాణం లేని శిలావిగ్రహాలతో ఢీ కొట్టొచ్చు లేదా భూమ్మీదో వాకిట్లోనో పడిపోవచ్చు తోవదప్పి మురికి కాలువలో పడిపోవచ్చు రోడ్డుపైకి చొచ్చుకొచ్చిన ఏ బంగ్లానో దేవాలయాన్నో దారితప్పి గుద్దుకోవచ్చు, గాయాలపాలు కావచ్చు చీకట్లో ఏమీ కనిపించదు కళ్ళు వున్నా వృధా చీకట్లో ఎలాంటి రక్షణా లేదు చీకట్లో దాక్కొని […]
Continue Readingయాదోంకి బారాత్-18 -వారాల ఆనంద్ కరీంనగర్ ఫిలిం సొసైటీ లో చేరిక-ప్రస్తానం కలల లోకంలోంచి వాస్తవ ద్వారం గుండా విశ్వంలోకి చేసే ప్రయాణమే ‘కళ’ *** అలాంటి ప్రయాణమే నాకు ఆలంబన అయింది. చదువు ముగించి చిన్నదో పెద్దదో జూనియర్ కాలేజీలో లైబ్రెరియన్ గా చేరాక అటు ఉద్యోగంతో పాటు ఇటు సాహిత్యం మరో పక్క సినిమాలూ నన్ను ఆవరించాయి అనేకంటే కమ్ముకున్నాయి అంటే సబబేమో. వేములవాడ ఫిలిం సొసైటీ […]
Continue Readingయాదోంకి బారాత్-17 -వారాల ఆనంద్ గోదావరిఖని ఒక మజిలీ మనిషి నిరంతర అవిశ్రాంత ప్రయాణికుడు లోనికీ బయటకూ.. అంతేకాదు బతుకు బాటలో కొంత సవ్యమూ మరికొంత అపసవ్యమూ రెంటినీ సమన్వయము చేయడమే విజ్ఞత.. *** అలాంటి చిన్న విజ్ఞత ఎదో మేల్కొని నేను బదిలీని అంగీకరించి గోదావరిఖని బయలుదేరాను. మనకు కొన్నిసార్లు ఏ కారణం లేకుండానే ఇష్టం కలుగుతుంది.. అట్లే అయిష్టం కూడా. గోదావరిఖని విషయంలో అదే జరిగింది. ఎవరమయినా […]
Continue Readingయాదోంకి బారాత్-16 -వారాల ఆనంద్ కొన్నిసార్లు వంచన గెలుస్తుంది అవమానం కోరడాలా తగుల్తుంది కానీ “కాలం” డస్టర్ లా వాటిని తుడిచేసి ముందుకు సాగుతుంది. జ్ఞాపకాల వెల్లువలో ఎన్నో ఎన్నెన్నో… నడిచి వచ్చిన దారి.. గడిపి వచ్చిన కాలం.. వుండి వచ్చిన వూరూ ఎన్నో సంఘటనలనీ సందర్భాలనీ వాటిని మించి ఎందరొ మనుషుల్నీ గుర్తు చేస్తుంది. మరెందరినో చిత్రంగా మరుగున పడేస్తుంది. కవులూ, రచయితలూ, కళాకారులూ, ప్రముఖులూ ఎందరో గుర్తొస్తారు. వాళ్ళని మరీ మరీ గుర్తుచేసుకుంటాం మంచిదే […]
Continue Readingయాదోంకి బారాత్-15 -వారాల ఆనంద్ నా జీవితంలో 80 వ దశకంలోని మొదటి సంవత్సరాలు అంత్యంత ముఖ్యమయి నవి. వ్యక్తిగత జీవితంలోనూ సృజనాత్మక జీవితంలో కూడా. సాహిత్యమూ, ఉద్యమాలూ, అర్థవంతమయిన సినిమాలూ ఇట్లా అనేకమయిన విషయాలు నా జీవితంలోకి అప్పుడే వచ్చాయి. ముఖ్యంగా కళాత్మక సినిమాల గురించి నాకున్న “చిటికెడంత అవగాహన పిడికెడంత” కావడమూ అప్పుడే జరిగింది. కరీంనగర్ ఫిలిం సొసైటీ కార్యక్రమాలూ, వేములవాడలో ఫిలిం సొసైటీ స్థాపన, తర్వాత క్రమంగా సిరిసిల్లా, జగిత్యాల, హుజురాబాద్ లలో […]
Continue Readingయాదోంకి బారాత్-14 -వారాల ఆనంద్ సిరిసిల్ల-వేములవాడ-సంస్థలూ అనుబంధాలూ కొందరు ఉద్యోగ బాధ్యతల్ని తీసుసుకున్న తర్వాత అందులో పూర్తిగా అంకితమయినట్టు నటిస్తారు. ఎంత కష్ట మొచ్చిందిరా దేవుడా అని అంటూ వుంటారు. అక్కడికి తానొక్కడే ఉద్యోగం చేస్తున్నట్టు తాను మాత్రమే కష్టపడుతున్నట్టు.. అదీ ఉచితంగానూ ఏదో మేహర్బానీకి చేస్తున్నట్టు. అలాంటి వాళ్ళను చూస్తే నాకయితే కోపం రాదు కానీ, వాళ్ళ అమాయకత్వానికి జాలి కలుగుతుంది. “తవ్వెడు ఇచ్చిన కాడ తంగెళ్ళు పీకాలి” అని సామెత. మరెందుకట్లా ఫీలవుతారో […]
Continue Readingయాదోంకి బారాత్-13 -వారాల ఆనంద్ ఒకసారి ఉద్యోగంలో చేరింతర్వాత మన జీవిత చక్రం మారిపోతుంది. అప్పటి దాకా వున్న అలవాట్లు టైంటేబుల్ వున్నది వున్నట్టు వుండదు. ఉద్యోగకాలానికి అనుకూలంగా మారిపోతుంది. మార్చుకోవాలి. తప్పదు. అందులోనూ పని చేసే ఊర్లోనే వుంటే పరిస్థితి ఒకరకంగా వుంటుంది. వేరే వూర్లో వుండి రొజు షటిల్ కొట్టాలంటే మరొక రకం. నాది షటిల్ సర్విస్. వేములవాడ-సిరిసిల్లా-వేములవాడ. అదట్లా వుంటే నేను ఉద్యోగంలో చేరిన 80 […]
Continue Readingయాదోంకి బారాత్-12 -వారాల ఆనంద్ ఉద్యోగ పర్వం – మంథని జీవితంలో అనేకసార్లు ఊహించని విధంగా మలుపులు ఎదురవుతాయి. వాటిల్లో మన ప్రమేయం అసలే ఉండక పోవచ్చు. కానీ ఎం చేస్తాం మలుపు తిరిగి ప్రయాణం కొనసాగిం చడమే. సరిగ్గా నాకు అట్లే జరిగింది. హాయిగా యునివర్సిటీలో చదువుతూ హాస్టల్ లో ప్రతి గురువారం సాయంత్రం హాఫ్ చికెన్, ప్రతి ఆదివారం ఫుల్ చికెన్ తింటూ ఏవో పోటీ పరీక్ష లకు తయారవుదామను కుంటున్న వేళ ఓ […]
Continue Readingయాదోంకి బారాత్-11 -వారాల ఆనంద్ సామాజిక పోరాటాలూ- ఉన్నత చదువులు- యునివర్సిటీలో చేరిక నాకు తెలిసి నేను మధ్య తరగతి జీవిని. పట్టణ వాసన వున్న వాణ్ని. చాలా వాటిని ప్రేమించాను, అభిమానించాను, ఆరాధించాను, ప్రేరణ పొందాను. కానీ, అందులోకి దిగలేదు కాళ్ళకు మట్టి అంటలేదు, ఒంటికి సురుకూ అంటలేదు. కానీ నేను నా విశ్వాసాల్ని, ప్రేమల్ని అభిమానాన్ని అట్లే ఉంచుకున్నాను. మారలేదు. నమ్మిన దానికి ఎప్పుడూ వ్యతిరేకమయితే కాలేదు. శత్రువుగానయితే మారలేదు. బహుశా నేను నమ్మింది […]
Continue Readingయాదోంకి బారాత్-10 -వారాల ఆనంద్ ఖాళీ కాలాలు- భాష్యత్తు పునాదులు వైఫల్యం అనుకుంటాం కానీ విద్యార్థి కాలంలో ఫెయిల్ అయ్యో, పై చదువులకు సీటు దొరక్కో ఒకటో రెండో సంవత్సరాలు ఖాళీ దొరికితే…ఆ కాలం మామూలు యువకుల సంగతేమో కానీ సృజన రంగం పట్ల అసక్తి ఉత్సాహం వున్న వాళ్ళకు బంగారు కాలమే. ఆ కాలం ఎన్నో చదవడానికి ఎంతో నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. భవిష్యత్తు రూపొందడంలో ఆ కాలం గట్టి పునాదులు వేస్తుంది. నా అనుభవంలో 1977-78 […]
Continue Readingయాదోంకి బారాత్-9 -వారాల ఆనంద్ నటరాజ కళానికేతన్- సభలు సమావేశాలూ 1975-76 ప్రాంతం. డిగ్రీ చదువుతున్న రోజులు. అప్పుడప్పుడే టీనేజీ దాటుతున్న కాలం. ఒక వైపు అకాడెమిక్ చదువులు వాటి వొత్తిడి. మరోవైపు సాహిత్యం పత్రికలు సభలు సమావేశాలూ జీవితాన్ని కమ్ముకుంటున్న సమయం. ఇటు కరీంనగర్ లోనూ అటు వేములవాడలోనూ సాహిత్య నాటక సభలు నా ఒక్కడి కాలాన్నే కాదు నా సహచరుల అందరి జీవితాల్నీ బాగా ప్రభావితం చేసాయి. మరో వైపు సిరిసిల్లా జగిత్యాల పోరాటాల […]
Continue Readingయాదోంకి బారాత్-8 -వారాల ఆనంద్ కరీంనగర్ – కాలేజీ చదువుల దశాబ్దం వ్యక్తుల పైనా శక్తులపైనా వ్యవస్తలపైనా కాలం తనదయిన భాషలో తనదైన రీతిలో ప్రభావం చూపుతూనే తుడిచి వేయలేని చరిత్రని లిఖించి వెళ్తూనే వుంటుంది. భారత స్వాతంత్రానంతర కాలంలో 70 వ దశకం అతి ముఖ్యమయినది. అత్యంత ప్రభావవంత మయినది. అనేక ఆటుపోట్లకు గురయిన కాలమది. మంచినీ చెడునీ ఒకే గవాక్షం గుండా చూసి సరి చేసుకుని ముందుకు […]
Continue Readingయాదోంకి బారాత్-7 -వారాల ఆనంద్ ఎస్.ఆర్.ఆర్.కాలేజ్ డిగ్రీ చదువులు, సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు 1974-77 ఎస్.ఆర్.ఆర్.కాలేజీలో బి.ఎస్సీ. డిగ్రీ చదువు ఆడుతూ పాడుతూ సాగిన కాలం. కాలేజీకి వెళ్ళామా వచ్చామా అంతే. అట్లని విచ్చలవిడితనం అన్నదీ లేదు. మంకమ్మతోట ఇంటి నుంచి రాజేందర్ జింబో, నేను సైకిళ్ళ మీద వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు భాగ్యనగర్ వున్న చోట పెద్ద కుంట వుండేది. తర్వాత వరి మడులు. కేవలం St. John’s […]
Continue Readingయాదోంకి బారాత్-6 -వారాల ఆనంద్ నాటి నుంచి నేటి దాకా “జాతర” సామాన్యుని ఆధ్యాత్మిక, సామాజిక, ఆర్ధిక వ్యక్తీకరణ వేదిక. ఇవ్వాల్టి సాంకేతికత, అభివృద్ది వెలుగు చూడని దశాబ్దాల క్రితం నుండి జాతర అనగానే సామాన్య ప్రజలు వందలు వేలుగా గుమిగూడేవారు. అదొక గొప్ప సామూహిక వ్యక్తీకరణ. తమ ఇష్ట దైవాలకు మొక్కులు తీర్చుకునే సందర్భమది. తర్వాత అంతా సమిష్టిగా వినోదమూ, వ్యవహారమూ, వ్యాపారమూ నిర్వహించుకునే ఒక అద్భుత వేదిక జాతర. […]
Continue Readingయాదోంకి బారాత్-5 -వారాల ఆనంద్ కరీంనగర్ – మిఠాయి సత్యమ్మ ఇల్లు- నా బాల్యం ఎ దౌలత్ భి లేలో ఎ షౌరత్ భి లేలో భలే చీన్ లో ముఝ్ సే మేరీ జవానీ మగర్ ముఝ్ కో లౌటాదే బచ్ పన్ కా సాయా ఓ కాగజ్ కి కష్తి ఓ బారిష్ కా పానీ ..( సుదర్షన్ ఫకీర్) ఈ గజల్ ని జగ్జీత్ సింగ్ స్వరంలో ఎన్నిసార్లు విన్నానో […]
Continue Readingయాదోంకి బారాత్-4 -వారాల ఆనంద్ కరీంనగర్ – మిఠాయి సత్యమ్మ స్వీట్ హౌస్ – ఓ చరిత్ర ఓ జ్ఞాపకం కరీంనగర్ నా నేస్తం, కరీంనగర్ నా ప్రేయసి, కరీంనగర్ నా జీవితం, కరీంనగర్ నా ఊపిరి. కరీంనగర్ పోత్తిల్లల్లో పెరిగాను, వీధుల్లో తిరిగాను, ఒకటి కాదు రెండు కాదు ఆరు దశాబ్దాలకు పైగా ఈ వూరును నేను పెనవేసుకున్నాను. ఈ వూరు నన్ను తన చేతుల్లో పెంచింది. వ్యక్తిగతంగా, […]
Continue Readingవారాల ఆనంద్వారాల ఆనంద్, కవి, రచయిత, అనువాదకుడు, సినీ విమర్శకుడు. డాక్యుమెంటరీ ఫిలిం మేకర్. నాలుగు దశాబ్దాలకు పైగా ఫిలిం సొసైటీ ఉద్యమంలో పని చేసారు. పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవలల్లో జ్యూరీగా వున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డు కమిటీలలో కూడా సభ్యుడిగా వున్నారు. రచనలు- లయ (కవిత్వం), మానేరు తీరం (కవిత్వం), మానేరు గలగల (సాహిత్య విమర్శ), మనిషి లోపల (కవిత్వం), మెరుపు ( సాహిత్య కారుల ఇంటర్వూలు), అక్షరాల చెలిమె (కవిత్వం), ఆకుపచ్చ […]
Continue Readinghttps://youtu.be/lnpxteuu6Mk వారాల ఆనంద్వారాల ఆనంద్, కవి, రచయిత, అనువాదకుడు, సినీ విమర్శకుడు. డాక్యుమెంటరీ ఫిలిం మేకర్. నాలుగు దశాబ్దాలకు పైగా ఫిలిం సొసైటీ ఉద్యమంలో పని చేసారు. పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవలల్లో జ్యూరీగా వున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డు కమిటీలలో కూడా సభ్యుడిగా వున్నారు. రచనలు- లయ (కవిత్వం), మానేరు తీరం (కవిత్వం), మానేరు గలగల (సాహిత్య విమర్శ), మనిషి లోపల (కవిత్వం), మెరుపు ( సాహిత్య కారుల ఇంటర్వూలు), అక్షరాల చెలిమె (కవిత్వం), […]
Continue Readingయాదోంకి బారాత్-3 -వారాల ఆనంద్ వేములవాడ ఫిలిం సొసైటీ స్థాపన- దృశ్య చైతన్యం ఉత్తమ సినిమాల్ని ప్రజలకు చేరువ చేసే క్రమంలో నేను గత నాలుగు దశాబ్దాలకు పైగా ఫిలిం సొసైటీ ఉద్యమంలో కృషి చేసాను. ఆ పని 23 ఆగస్ట్ 1981 రోజున ఆరంభమయింది. ఆ రోజు అప్పటికి మామూలు గ్రామమయిన వేములవాడలో ఫిలిం సొసైటీని ప్రారంభించాం. ఇక అప్పటి నుంచి అర్థవంతమయిన సినిమాల్ని చూడడం అధ్యయనం చేయడం, […]
Continue Readingవారాల ఆనంద్వారాల ఆనంద్, కవి, రచయిత, అనువాదకుడు, సినీ విమర్శకుడు. డాక్యుమెంటరీ ఫిలిం మేకర్. నాలుగు దశాబ్దాలకు పైగా ఫిలిం సొసైటీ ఉద్యమంలో పని చేసారు. పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవలల్లో జ్యూరీగా వున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డు కమిటీలలో కూడా సభ్యుడిగా వున్నారు. రచనలు- లయ (కవిత్వం), మానేరు తీరం (కవిత్వం), మానేరు గలగల (సాహిత్య విమర్శ), మనిషి లోపల (కవిత్వం), మెరుపు ( సాహిత్య కారుల ఇంటర్వూలు), అక్షరాల చెలిమె (కవిత్వం), ఆకుపచ్చ […]
Continue Readingయాదోంకి బారాత్-2 -వారాల ఆనంద్ వేములవాడ-కొన్ని వెంటాడే దృశ్యాలు అయిదారు దశాబ్దాల క్రితం సామాజికంగా ఇంత చలనం, సాంకేతిక అభివృద్ధి లేని కాలం లో పిల్లలకు బడులకు ఇచ్చే సెలవులు గొప్ప ఆటవిడుపు. ఆ ఆటవిడుపులో అమ్మగారింటికి వెళ్ళడంలో వున్న మజాయే వేరు. అదీ ఆత్మీయంగా చూసే తాతయ్య అమ్మమ్మలు వున్నప్పుడు ఆనందం ఎన్నో రెట్లు పెరిగేది. ఇంతకు ముందే చెప్పినట్టు మా అమ్మగారిల్లు వేములవాడ. మా వూరు కరీంనగర్. […]
Continue Readingయాదోంకి బారాత్-1 -వారాల ఆనంద్ కళానికేతన్= కవితా చిత్ర ప్రదర్శన ఇటీవల మా కరీంనగర్ ఇంట్లో నేను జరిపిన తవ్వకాల్లో బయట పడ్డ ఒక చిన్న ఫోటో ఇవ్వాళ ఈ నాలుగు వాక్యాలు రాసేందుకు కారణమయింది. చారిత్రకంగా రికార్డ్ చేయాల్సిన విషయమనిపించి ఈ జ్ఞాపకాల్ని పంచుకుంటున్నాను. *** మా వూరు కరీంనగర్ అయినా చిన్నప్పుడు బడికి సెలవులోస్తే అమ్మగారింటికి చెక్కేయడం, స్వేచ్చా గాలుల్ని […]
Continue Reading