నా జీవన యానంలో (రెండవ భాగం) – 49
నా జీవన యానంలో- రెండవభాగం- 49 -కె.వరలక్ష్మి మెలకువ వచ్చేసరికి విండోలోంచి అద్భుతమైన దృశ్యం. మేఘాలకి పైన, 38 వేల అడుగుల ఎత్తులో ఉంది ఫ్లైట్. నీలిరంగు మీద దూది పింజలు పేర్చినట్టు, మంచుతో ఆకాశంలో పర్వతాల్ని భవనాల్ని తీర్చి దిద్దినట్టు ఉంది దృశ్యం. మొదటి సూర్యకిరణం వెనకనుంచి విమానం ఎడమ రెక్కమీద ఒక అంగుళం మేర మెరిసి క్రమక్రమంగా పెరిగింది. ‘‘మేఘాలను దాటి ఇంతపైకి వచ్చిన ఈ అనుభూతిని […]
Continue Reading