“సిరివెన్నెల”లో విరిసిన నందివర్థనాలు
సిరివెన్నెలలో విరిసిన ‘నంది’వర్ధనాలు -వారణాసి నాగలక్ష్మి వెన్నెలంటే ఎవరికిష్టం ఉండదు? దానికి సిరి కూడా తోడైతే ఆ వైభోగమే వేరు. ఆయనదెంత సిరిగల సాహిత్యం కాకపోతే ప్రతి కవీ కలవరించే, భావుకుడైన ప్రతివ్యక్తీ పలవరించే వెన్నెలనే తన పేరుగా పొందుతారు! తను గీత రచయితగా పనిచేసిన మొదటి సినిమాకే నంది అవార్డు అందుకున్న సిరివెన్నెల ఆ తరువాత ముప్ఫయ్యేళ్లకే మరో పది నందులు గెల్చుకున్నారు. గొప్ప పాటల్ని రాయడమే కాదు వాటిలో వ్యక్తమైన జీవన తాత్వికతనీ, ఔదార్యాన్నీ, […]
Continue Reading