మనకి తెలియని అడవి – ధరణీరుహ
మనకి తెలియని అడవి – ధరణీరుహ -వాడ్రేవు వీరలక్ష్మీ దేవి ధరణీరుహ అనే ఈ పుస్తకం గురించి కొన్ని నెలల క్రితం చిన వీరభద్రుడు రాసిన వ్యాసం ద్వారా తెలుసుకుని ఆ పుస్తకం సంపాదించడానికి తహ తహ లాడాను. మనం గట్టిగా కోరుకుంటే దొరకనిది ఉండదు కదా. రెండు మూడు రోజుల వ్యవధిలో రెండు కాపీలు నన్ను చేరేయి. ధరణీరుహ అంటే చెట్టు అనే కదా. బహుశా అరణ్యపు అందాల గురించి సౌందర్యాత్మకమైన దృష్టితో ఈమె రాసి ఉంటారని అనుకున్నాను. […]
Continue Reading