image_print

మొదటి పాఠం (కథ)

మొదటి పాఠం -విజయ మంచెం ఇదే రోడ్డు మీద ఇప్పటికి ఒక  పది సార్లు తిరిగి వుంటాను. అపర్ణ ఎక్కడ బస్ దిగాలో సరిగ్గా చెప్పలేదు. ఖచ్చితంగా పొద్దున్న ఎక్కిన చోటు అయితే ఇది కాదు. ఖర్మ! అయినా నాకు బుద్ది వుండాలి. సరిగ్గా తెలుసుకోవాలి కదా! దేశం కాని దేశం. అమ్మ వద్దు, ఇక్కడే చదువుకో అంటే విన్నానా? అపుడే రాత్రి 8 అయింది. యూనివర్సిటీ మొదటి రోజు. ఏదో ఉద్దరిద్దామని వచ్చి ఇక్కడ తప్పిపోయాను. […]

Continue Reading
Posted On :

పాలవాసన (కథ)

పాలవాసన  -విజయ మంచెం అదే వాసన. చాలా పరిచయమైన వాసన. కొన్ని వేల మైళ్ళు దూరంలో, కొన్ని సముద్రాల అవతల, ఇక్కడ ఇలా కమ్మగా…. అమ్మ ప్రేమలా …..మొదటి ముద్దులా …. కార్ పక్కకి పార్క్ చేసి వచ్చి చిన్న పిల్లలా కలతిరిగేసాను చుట్టూ… అక్కడకి వచ్చి తనను తాను పరిచయం చేసుకున్న సేరాని గట్టిగా కౌగలించేసుకున్నాను.  తనలో అయోమయం! తనకి తెలియదు నాలోని సంతోషం హద్దులు దాటిందని! జాతరలో తప్పిపోయిన పిల్లోడు దొరికినపుడు  తల్లిలో పొంగిపొర్లే […]

Continue Reading
Posted On :