చిత్రం-58
చిత్రం-58 -గణేశ్వరరావు స్విస్ చిత్రకారిణి ఎస్తర్ హ్యూసర్ Esther Huser) మానసిక రోగ నిపుణురాలు, Nature’s painter of photorealism. తన అభిరుచి మేరకు realistic painting వైపు దృష్టి మరలించి పేరు పొందింది, అంతర్జాతీయ బహుమతులు అందుకొంది. అత్యంత సూక్ష్మ వివరాలతో, దిగ్భ్రమ కలిగించే అందాలతో సాధారణ వస్తువులను అసాధారణంగా చిత్రిస్తుంది, ఆమె రంగుల పళ్ళెంలో మహా అయితే 5 రంగులు ఉంటాయి.. వాటి తోనే ప్రకృతి సంపదలోని .. పూలూ, మొక్కలూ, చెట్లూ, కూరల […]
Continue Reading