సస్య-5
సస్య-5 – రావుల కిరణ్మయి మలుపు (సస్య విదుషి మాట మీద శ్రావణ్ ఇంటికి వంట చేయడానికి ఒప్పుకుంది. ఆ తరువాత …) *** ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచింది. కాసేపు మంచంలో కూర్చుండి తరువాత ఒక గంటలో ఇంటి పనులు స్నానం పూజ ముగించుకుంది. చెల్లెను, తమ్ముడిని చదువుకోవడానికని నిద్ర లేపింది. అమ్మను లేపాలనుకోలేదు. నిద్రలో ఆమె కలలు అవి ఎప్పటికీ ఆమెకు కలలే. కానీ అమ్మ […]
Continue Reading