image_print

“చప్పట్లు”(ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

 “చప్పట్లు” (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన) – సింగరాజు రమాదేవి వాన పడి వెలిసి రోడ్డంతా బురదగా, చిత్తడిగా ఉంది.రొప్పుకుంటూ.. నన్ను నేను తిట్టుకుంటూ, వీలైనంత వడివడిగా నడుస్తున్నాను. రైలు అప్పటికే ప్లాట్ ఫార్మ్ మీదకి వచ్చి ఆగి ఉంది. మేము స్టేషను వెనక వైపు నించి వస్తాం. రైలు ఆఖరి డబ్బా నాకు ఇంకా అల్లంత దూరాన ఉంది. ఏ క్షణానైనా బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది రైలు. ఉద్యోగ రీత్యా రోజూ, నేను […]

Continue Reading

Queen with no crown (2nd Annual Issue Competition Poem)

 Queen with no crown (2nd Annual Issue Competition Poem) -Sri sreya kurella To every drop of tear around her , she kept her hands together  to hold , where she let her every single tear drop , to fall on her motherland . she grabbed all the broken souls around her into her arms,  where […]

Continue Reading
Posted On :
vadapalli

Hero of My heart (2nd Annual Issue Competition Story)

Hero of My heart (2nd Annual Issue Competition Story) -Vadapalli Poorna Kameswari As I joined my job in Government service, I was privileged to meet this humble girl from a small town, very timid, diffident in conversing and appeared to be an absolute introvert.  Very soon, I discovered that she hails from a poor family […]

Continue Reading

“సందేహ జీవనం” (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)

 “సందేహ జీవనం” (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన) – డా॥కొండపల్లి నీహారిణి కోసుకొస్తున్న చీకట్లు మోసుకొస్తున్న ఇక్కట్లు మెలికల నాలుకకు మొలకలు బుట్టిస్తూ అబద్ధాలే అల్లుకుపోతున్న నేలమీద కళ్ళూ, కాళ్ళూ ఆన్చిన బతుకయ్యి శిక్షాస్మృతి పుటలలో మనం అక్షరాలమైపోయినం. సమయనియమాలు లేని ప్రయాణాలను గమ్యం చేర్చే పనిలో కాలాన్ని అధీనం లోకి తెచ్చామనుకునే అపరాధులం. సత్యాసత్యాల జగత్తు కల్తీలో జీవితాల్ని బింబమానం చేస్తుంటే కారణాలను చూడక ప్రతిఫలనాలనే చూసే ఆక్రమిత జీవులం చల్లగాలికీ పిల్ల […]

Continue Reading

“గోడలు”(ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

 “గోడలు” – శీలా సుభద్రా దేవి ‘‘అంకుల్ ఏం చెయ్యమంటారు? అసోసియేషనుతో మాట్లాడి చెపుతానన్నారు కదా?’’ ‘‘ఎవ్వరూ ఒప్పుకోవటం లేదమ్మా’’ ‘‘మా ఇంట్లో మేం ఉంచుకోవడానికి అభ్యంతరం ఎందుకండీ!’’ ‘‘ఇన్ఫెక్షన్లు వస్తాయని అందరూ అంటున్నారు’’ నసుగుతూ అన్నాడు. ‘‘నేనూ, నా భర్తా కూడా డాక్టర్లం. మాకు తెలియదా అంకుల్ ఎప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తాయో ఎప్పుడు రావో’’ గొంతులో కొంతమేర దుఃఖపు జీర ఉన్నా కొంత అసహాయతతో కూడిన కోపం ధ్వనించింది. ‘‘…. ఆయన ఏమీ మాట్లాడలేకపోయాడు. స్పీకర్ […]

Continue Reading

“చెల్లీ .. చెలగాటమా? “(ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

 “చెల్లీ .. చెలగాటమా? “ (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన) – కోసూరి ఉమాభారతి “అదేంటి? నేను కావాలన్న క్రీమ్స, షాంపూ, టాల్క్ తీసుకురాలేదేంటి? బుర్ర ఉందా లేదా? ఇడియట్.” గొంతు చించుకుని అరుస్తూ… సామాను డెలివరీ ఇచ్చిన అబ్బాయి మీద మండిపడింది రాధ. “రేఖ గారు ఆర్డర్ చేసినవే తెచ్చాను మేడమ్.” అని వెనుతిరిగి వెళ్ళిపోయాడు వాడు. “రాధా ఏమిటా కేకలు?  హాస్పిటల్ నుండి ఇంటికొచ్చిన మీ నాన్న ఇప్పుడే కాస్త  తిని […]

Continue Reading
Posted On :

“ప్రేమా….పరువా”(ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

 “ప్రేమా….పరువా” (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన) – వడలి లక్ష్మీనాథ్ “మేఘనా! ఇంకొకసారి ఆలోచించుకో… ఈ ప్రయాణం అవసరమా! ఇప్పటికైనా నీ నిర్ణయాన్ని మార్చుకో, చందు చెప్పిన ప్రతీపని చెయ్యాలని లేదు”  కదులుతున్న బస్సు కిటికీ దగ్గర నుండి చెబుతున్నాడు కార్తీక్.  “నేను ఆలోచించే బయల్దేరాను, డోంట్ వర్రీ!   చందు చెప్పబట్టే కదా!  నేను నిన్ను పెళ్ళి చేసుకున్నాను” చెప్పింది మేఘన. మాటల్లో ఉండగానే బస్సు  హారన్  కొట్టుకుంటూ బయలుదేరింది.  బస్సు పొలిమేరలు […]

Continue Reading

మేధోమథనం (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

 మేధోమథనం  (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన) – సౌదామిని శ్రీపాద మంజరి అవ్వా బువ్వా రెండూ కావాలని అనుకుంది. తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే  ఆమె కెరీర్ లో రాణించాలని కోరుకుంది. ఒక బిడ్డకు తల్లి అవ్వటం ఆమె దృష్టిలో ఒక వరం. ఉద్యోగం తనకి అవసరం కాదు, ఆత్మాభిమానానికి ప్రతీక, ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపం.  కానీ తల్లి కావటమే తన పాలిట శాపంగా మారిందా? తల్లి అయిన ఏడాదికే తన ఉద్యోగ జీవితానికి ఇక ఉద్వాసన […]

Continue Reading

Mother (2nd Annual Issue Competition Poem)

Mother (2nd Annual Issue Competition Poem) -Sasi Inguva When I spot you waiting for me in the same place, Under the Banyan tree with an angelic face, As I rush out of the school, I know I’ll be alright When I come home and lay my head on the pillow of your lap, While you […]

Continue Reading
Posted On :

Faces (2nd Annual Issue Competition Poem)

Faces (2nd Annual Issue Competition Poem) -Suchithra Pillai I saw a face today Just a normal face I don’t know who he was  Neither did he knew me But still we smiled Strange but true It happens to every one of you Thousands of faces we see daily Few we ignore, fewer we notice But […]

Continue Reading
Posted On :

Kishan’s Mom (2nd Annual Issue Competetion Story)

Kishan’s Mom (2nd Annual Issue Competetion Story) -Meera subrahmanyam Even before our car came to a halt in front of Quail Run elementary school , Aravind took off the seat belt and was ready to jump out .” No need to walk me me up to the gate mama! I can go” he said in […]

Continue Reading
ravula kiranmaye

బొమ్మా బొరుసు (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

 “బొమ్మా బొరుసు” (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన) – రావుల కిరణ్మయి రేవమ్మా…!నా రేవమ్మా..!…ఓ నా రేవతమ్మా….!కేకేసుకుంట గుడిసెలకచ్చిన బీరయ్య,భార్య కనిపించకపొయ్యేసరికి ఇవతలకచ్చి తమ గుడిసెకెదురుగా వాకిట్ల కూసోని బియ్యమేరుతున్న లచ్చవ్వతోని, అత్తా..!ఓ …అత్తో…!నా అమ్మ రేవమ్మ యాడబోయింది?ఏమన్నసెప్పినాదె?అని అడిగిండు. ఏమో..!రా అయ్యా…!నేను సూల్లే. గదేందే,నీకు సెప్పక,నాకు సెప్పక ఈ అమ్మ యాడవోయినట్టు?గుడిసె తలుపు సుత తెరిచేపోయింది. యాడబోతదిరాయ్య..?ఊరు సర్పంచాయే!ఏం పని మీద వొయిందో!ఎవళ్ళకేంఆపదచ్చిందో..! నేనంటే పనుంది ఎగిలివారంగనే పక్కూరికి పోయత్తాన.నువ్వు పొద్దు పొద్దున్దాంక […]

Continue Reading
Posted On :
k.rupa

“మరోజన్మ” (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)

 “మరోజన్మ” (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన) – రూపరుక్మిణి.కె వొళ్ళంతా బాలింత వాసనలు మాసిన జుట్టు,  ముతక బట్ట అర అరగా ఆరబోసిన ఆడతనం తానమాడి పచ్చి పుండుని ఆరబెట్టుకునే అమ్మని చూసి ముక్కుపుటలిరుస్తూ.. నొసటితో వెక్కిరిస్తూ.. పుట్టిన బిడ్డకి బారసాల చేస్తున్నం కదా!! రక్తాన్ని అమృతంగా పంచేటి పాలిండ్ల బరువుల సలపరింతలనెరుగుదువా..!! పసిబిడ్డ నోట కరిచిన చనుమొనలకు నలుగురి చూపు తగిలిందంటే ఎట్లా!! బొడ్డు తాడు తెంపుకున్న పేగు సాగివేళ్ళాడే పొట్టకు నడికట్టు […]

Continue Reading
Posted On :

నిశి దోచిన స్వప్నాలు (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)

నిశి దోచిన స్వప్నాలు (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన) -డి. నాగజ్యోతిశేఖర్ నిద్ర కూడా ఓ కలే నాకు…. ఒక్కసారైనా….. పనిసూరీడు చొరబడని విశ్రాంతిచీకటిని కనుపాపల్లో నింపుకోవాలి! తుషార బిందు పరిశ్వంగానికి  మైమరచి వాలే తృణపుష్పంలా నిద్దుర స్పర్శ కనురెప్పలపై భారంగా ఒరగాలి! ఎగిరిపోతున్న సాయంత్రం పిట్టల్ని కాఫీ కప్పులోకి ఆహ్వానించి వెలుగు కబుర్లు చెప్పాలి! రాత్రి చెట్టుపై నక్షత్రమై వాలి ఇష్టమైన అక్షరాలను కౌగలించుకోవాలి! పారేసుకున్న కలలనెమలీకల్ని రెక్కలుగా చేసుకొని ఏకాంతంలోకి ఎగిరెళ్ళాలి! […]

Continue Reading

ఆ దారి సరిచేసుకుంటూ (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)

 ఆ దారి సరిచేసుకుంటూ (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన) – చెళ్ళపిళ్ళ శ్యామల మబ్బు చాటు నుంచే సూరీడు రాత్రి జరిగిన ఘటనను పరిశీలిస్తున్నాడు అవును! నిన్న రాత్రి మళ్ళీ యిక్కడో  ” కాకరాపల్లి” కనిపించింది ! ఉదయాన్నే పోలీసుల బూట్ల  చప్పుడుతో ఊరు నిద్ర లేచింది! బాధితులకండగా ఊరూరా…… ర్యాలీలు,….. సమావేశాలు కవుల కలాలు కత్తులు దూసాయి నేను మాత్రం అక్కడి నుంచీ  కదిలాను ! జాబిలి జోల పాడుతున్న  వేళ ఊరంతా […]

Continue Reading

“కలిసొచ్చిన కాలం” (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

 “కలిసొచ్చిన కాలం “ (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన) – చెళ్ళపిళ్ళ శ్యామల రోజు రోజుకీ ధైర్యం చిల్లు కుండ లో నీరై,  నిరాశ     అతని చుట్టూ కంచె బిగిస్తోంది. చిల్లుల గొడుగు ఆధారం కూడా లేకుండా బతుకిలా వేదన తో తడవాల్సిందేనా? మనసంతా సుడిగుండమై తిరుగుతోంది. తుఫాను ముందు ప్రశాంతతలా… ఉన్నాడతను. ఈ మధ్య అతని ప్రశాంతతే  ఆమెను భయపెడుతోంది. ఓ కప్పు కాఫీతో అతన్ని దిగులు నుంచి ఆలోచన వైపు […]

Continue Reading

Blouse (2nd Annual Issue Competition Poem)

Blouse (2nd Annual Issue Competition Poem) -Adarsh Myneni A marriage scene in the family  House glowing bright with relatives  The bride sad with her heart crying heavily  She was twelve , with dolls in her shelves .  She was forced to enter into a new world  About which she was totally unaware  Had to become a single mother , pain […]

Continue Reading
Posted On :

మా యింటి ఎనగర్ర (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)

మా యింటి ఎనగర్ర (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన) -కూకట్ల తిరుపతి ఇప్పటికీ… ఊర్లల్లా! మంచికీ చెడ్డకూ దొడ్లెకు గొడ్డచ్చిన యాళ్ల ఇంట్ల కొత్త కోడలడుగు వెట్టిన యాళ్లంటరు ఓ అంకవ్వా! నువ్వయితే… మా నాయన కనకయ్య యేలు వట్టుకొని అమృత ఘడియల్లనే ఇంట అడుగువెట్టుంటవు గందుకేనేమో! మా లేకిడి అయ్యకు ఇగ ముట్టిందల్లా ముచ్చమయ్యింది పట్టిందల్లా పగుడమయ్యింది తొక్కుడు బండంత నీ ఓపికకు మొక్కాలె పందికొక్కుల్లాంటి పెత్తందార్ల పంటికింద రాయిలా ఊళ్లె అన్నాలాలకు అడ్డువడుకుంట ఉగ్గుర నరసిమ్ముడయిన […]

Continue Reading
Posted On :
vadapalli

“అమ్మను దత్తు ఇవ్వండి “(ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

 “అమ్మను దత్తు ఇవ్వండి” (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన) – వాడపల్లి పూర్ణకామేశ్వరి శ్రావణ శుక్రవారంనాడు మహాలక్ష్మి పుట్టింది. బంగారుబొమ్మలా వుంది, అంతా అమ్మ పోలికే. పోలేరమ్మ ఆశీర్వాదంతో నీ ఇల్లు పిల్లాపాపలతో చల్లగా వుండాలమ్మా. పిల్లలున్న లోగిలే సిరిసంపదలకు నిలయం, బాలింతరాలు కమలతో బామ్మా అంటూ సంబరపడిపోయింది. కమలకు ఇద్దరు అబ్బాయిలూ, ఒక అమ్మాయి. ఇది నాలుగవ కాన్పు. బంగారుబొమ్మ అని బామ్మ అంటుంటే, ప్రాణస్నేహితురాలు సీత మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఏటేటా […]

Continue Reading
rama rathnamala

పల్లె ముఖచిత్రం (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)

పల్లె ముఖ చిత్రం (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన) – రామా రత్నమాల నీరవ నిశీధి వేళ జలతారు చంద్రిక వెలుగులో మెరుస్తూ హేమంత హిమ సుమజల్లులో తడిసే  అందచందాలు సప్తవర్ణ శోభిత హరివిల్లు హొయలన్నీ భువికేగి రంగవల్లులై విరిసిన ముంగిళ్ళు పాలికాపు పొలికేకతో పొలాల వైపు పయనించే పద సవ్వడులు రజని చెక్కిలిపై జాబిలి వెన్నెల సంతకమద్దే వేళ కష్ట సుఖాల కలబోతలు శ్రమ జీవన సౌందర్యాన్ని చాటే జానపద జావళీలు మదిని […]

Continue Reading
Posted On :
sailaja kalluri

ఖాళీలు పూరించాలి (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)

ఖాళీలు పూరించాలి (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన) – డాక్టర్. కాళ్ళకూరి శైలజ ఉపగ్రహం కన్నుకు దొరకని ఉపద్రవం మాటు వేసింది. ఊపిరాడనీయని మృత్యువు వింత వాహనం ఎక్కి విహార యాత్రకు వచ్చింది. బ్రతుకు మీద ఆశ నాలుగ్గోడల మధ్య బందీ అయింది.  ప్రియమైన వారి శ్వాస ఆడేందుకు పరుగులు తీసి  అలిసిన గుండెలు, కూర్చున్న చోటే కలత నిద్దర్లోకి జారి మందుల పేర్లు పలవరిస్తూ ఉలిక్కిపడి లేస్తున్నాయి.  ప్రాణం కోసం ఇంటి పునాదులుకుదువ పెట్టినప్పుడు, కళ్ళలో దైన్యం కరెన్సీ నోట్లను   తడిపేస్తుందిమరణం నల్లని […]

Continue Reading
urimila sunanda

చిరునవ్వు (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

“చిరునవ్వు” (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన) -వురిమళ్ల సునంద “చిరునవ్వు వెల ఎంత.. మరుమల్లె పూవంత మరుమల్లె వెల యెంత?  వెల లేని చిరునవ్వంత”.. ఎంత  చక్కని పాట ఇది. ఎంత బాగా రాశాడో కదా కవి… అలాంటి వెలలేని చిరునవ్వు పంచడానికి ఎందుకో అంత ఇబ్బంది తనకు.. అంత అందమైన ముఖం మీద ఎప్పుడూ ముటముటలాడే భ్రుకుటి ముడులే. లేత గులాబీ లాంటి పెదాలకెప్పుడూ బిగింపుల తాళమే.. అదేమిటో తానెంత కసిరి విసిరినా […]

Continue Reading
Posted On :

ఇదీ ఓ అమ్మ కథే! (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

 ఇదీ ఓ అమ్మ కథే! (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన) – వి.విజయకుమార్ మనసంతా దిగులుగా వుంది. నిన్నటిదాకా చీకూ చింతా లేకుండా ఏదో రాసుకుంటూనో, చదూకుంటూనో కాలక్షేపం చేస్తూ వెళ్లిపోతున్న జీవితం అనుకోకుండా ఒక మలుపు తిరిగింది. చాలా గిల్టీగా వుంది! నేను చేసిన ద్రోహం ఇంత మంది మర్యాదస్తుల్ని నొప్పిస్తున్నదని తెలిసేలోగా ఘోరం జరిగింది. హృదయాన్ని కెళ్ళగించే బాధ ఒక పట్టాన విడివడక వెంటాడుతోంది. నేను చేసిన నేరం నన్ను ముద్దాయిని […]

Continue Reading
Posted On :

“మగువా, చూపు నీ తెగువ!”(ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

 “మగువా, చూపు నీ తెగువ!“ (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన) – తెన్నేటి శ్యామకృష్ణ నందిత ఒకసారి తన వాచీకేసి చూసుకుంది. టైం తొమ్మిదిన్నర … మై గాడ్! లేటైపోయింది. పదికల్లా మీటింగ్‌లో ఉండాలి తను. పవన్ బెడ్ మీద మగతగా పడుకుని ఉన్న్నాడు, ఒళ్ళు కాలే జ్వరం. శ్రవణ్ అన్నాడు, “నువ్వు బయలుదేరు నందూ, వాడికి టైంకి మందులు నేను ఇస్తాగా!” భర్త వైపు జాలిగా చూసింది నందిత. రెండేళ్ళ క్రితం పక్షవాతం […]

Continue Reading

“సంతకం”(ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

 “సంతకం” (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన) – డాక్టర్ ఎమ్. సుగుణరావు ఆ విశాలమైన గదిలో నలభైమంది కూర్చోవచ్చు. ఐనా నలుగురితో ఆ గదిలో చర్చ నడుస్తోంది. కారణం కరోనా లాక్‌డౌన్‌. ఆ నలుగురిలో ఒకాయన రాజకీయ ప్రముఖుడు. పేరు గంగరాజు. ఇంకొకాయన స్థానిక ఎమ్మెల్యే. పేరు కోదండరామయ్య. ఇంకో ఆయన జిల్లా స్థాయి ఇంజనీరు లోకనాథం. నాలుగో వ్యక్తి ప్రస్తుతపు వారి చర్చకు సూత్రధారి, ఎమ్మార్వో కామాక్షి. అది ఇన్‌ కెమెరా సమావేశం. […]

Continue Reading
Posted On :