image_print

కథా మంజరి – తప్తశిల (డా.సి.భవానీదేవి కథ)

కథా మంజరి-1  తప్తశిల (డా. సి భవానీ దేవి కథ) -సుభాషిణి ప్రత్తిపాటి ****** https://youtu.be/P2bndRqpt1I ప్రత్తిపాటి సుభాషిణి -ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల.  గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. కళాశాలనుంచి కవితలు వ్రాస్తున్నా, ఇటీవలనుంచే వివిధ పోటీలలో పాల్గొంటూ  కృష్ణ శాస్త్రి, సినారె, అద్దేపల్లి పురస్కారాలు, టీచర్స్ ఫెడరేషన్ వారి సావిత్రి బాయి పూలే అవార్డులు పొందారు. బడి పిల్లల కవితలు 3 పుస్తకాలు వేయించారు.  పుస్తక పఠనం, […]

Continue Reading

అనుసృజన-నిర్మల(చివరి భాగం)

అనుసృజన నిర్మల (భాగం-18) అనుసృజన: ఆర్.శాంతసుందరి  హిందీ మూలం: ప్రేమ్ చంద్ మరో నెలరోజులు గడిచాయి.సుధ మూడో రోజు మరిది వెంట వాళ్ళింటికి వెళ్ళిపోయింది.నిర్మల ఒంటరిదైపోయింది.ఇప్పుడు ఆమెకి ఏడుపొక్కటే మిగిలింది.ఆరోగ్యం రోజు రోజుకీ క్షీణించసాగింది.పాత ఇంటి అద్దె ఎక్కువని ఒక ఇరుకు సందులో చిన్న ఇల్లు అద్దెకి తీసుకుంది.ఒక గదీ, నడవా,అంతే.గాలీ, వెలుతురూ లేవు.ఎప్పుడూ ఇల్లు కంపుకొడుతూ ఉండేది.డబ్బున్నా భోంచెయ్యకుండా ఉపవాసాలుండేవాళ్ళు వదినా మరదలూ.సామాన్లు కొనేందుకు బజారుకెవరెళ్తారు అనేది సమస్య.ఇంట్లో మొగదిక్కు లేనప్పుడు రోజూ కష్టపడి వండటం […]

Continue Reading
Posted On :

సంక్షోభంలో సవాళ్ళు-డిజిటల్ యుగంలో అడుగులు

 సంక్షోభంలో సవాళ్ళు-డిజిటల్ యుగంలో అడుగులు -సాయి వెంకట రాజు.బి కన్నీళ్ళు పెట్టిన కళ్ళే తప్పా, కాంతులు సూన్యం అయిన బతుకులు. కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళా సంక్షోభం తప్ప, సంక్షేమం సరైన రీతిలో లేదు అని అన్నదే వాస్తవం.కరోనావైరస్ మహమ్మారి ప్రారంభం నాటినుంచి ఆర్థిక వ్యవస్థ కుదేలైన విషయం తెలిసిందే. ఏడాది గడిచినప్పటికీ ఆర్ధిక వ్యవస్థ గాడిలో పడటం లేదు. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రభావం 2020-21 దేశ జీడీపీపై తీవ్రంగా ప‌డింది. 2021 ఆర్థిక […]

Continue Reading

Bhagiratha’s Bounty and Other poems-6

Bhagiratha’s Bounty and Other poems-6 English Translation: T.S. Chandra Mouli Telugu Original : Kandukuri Sreeramulu 6.Battle Field Whether you are a child of sea or Infant Ocean you are ambidextrous! Protector of destitute!! Bosom friend!!! You guided gait of flowers in grass composed words for mute parrots trained waves of dreams in art of singing […]

Continue Reading
Posted On :

నవలాస్రవంతి-13 (ఆడియో) తెలుగు వీరుడు (బిరుదురాజు రామరాజు నవల)

ఏనుగు నరసింహారెడ్డిడిప్యూటీ కలెక్టర్, ప్రముఖ కవియైన డా. ఏనుగు నరసింహారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రధాన కార్యదర్శి. సాహిత్యానికి సంబంధించి అన్ని సాహిత్య ప్రక్రియలను అర్థవంతంగా సృజించిన కవి, రచయిత ఏనుగు నరసింహారెడ్డి. కవిత్వంతో మొదలై పద్యం, నాటకం, వ్యాసం, నవల, ఇలా ప్రతీ సాహిత్య ప్రక్రియతో ఆయన కరచాలనం కొనసాగింది.

Continue Reading

అనగనగా- ఉచితం అనుచితం (బాలల కథ)

ఉచితం అనుచితం -ఆదూరి హైమావతి  అనగా అనగా ఆనందహళ్ళి అనే గ్రామంలో అనంతమ్మ అనే ఒక పేదరాలు ఉండేది.ఆమె కుమార్తె సుమతి. ఆ ఊర్లో ఉండే సర్కార్ స్కూలు అనంతమ్మ  చిమ్మేది . సుమతి ఆస్కూల్లోనే ఐదో క్లాసు చదువుతున్నది.ఆమెకు చిన్నతనంలో బురదలో జారిపడి పాదం కాస్త వంకపోయి వంకరగా నడిచేది. పేదతనం వల్ల సమయానికి వైద్యం చేయించలేకపోయింది అనంతమ్మ. సుమతి అలాగే నడుస్తుంది, బాగా చదువుతుంది. చక్కగా పద్యాలూ, పాడుతుంది. గణితంలో దిట్ట. డ్రాయింగ్ కూడా […]

Continue Reading
Posted On :

Need of the hour -12

Need of the hour -12 Skill Enhancement -J.P.Bharathi Individual has to enhance his skill to perform better at every stage in his life. SKILL enhancement should be a commitment with confidence to perform and Evolve as a better person in one’s life.  It is a commitment with a purpose to make things possible with the […]

Continue Reading
Posted On :