నిష్కల (నవల) భాగం-2
నిష్కల – 1 – శాంతి ప్రబోధ ‘మనకున్నది ఒకటే పుట్టుక . ఒక్కటే మరణం. ఈ మధ్య కాలమే కదమ్మా జీవితం . ఇంత చిన్న జీవితకాలంలో జలపాతాల్లా ఎగిసిపడే ఆనందాల కంటే, ఉప్పెనల్లా వురికొచ్చే దుఃఖాలే ఎక్కువమో.. మనసును ఆహ్లాద పరిచే సంఘటనల కంటే హృదయాన్ని మెలిపెట్టి పిండేసే వ్యధలే ఎక్కువ కావచ్చు.. మనిషికీ మనిషికీ మధ్య మంచుపొరల్లా కమ్మేసిన అహంభావపు తెరలు, ఆధిపత్యపు కోట్లాటలూ .. ఆంక్షల అడ్డుగోడలూ .. ఎన్ననీ.. ఒకటా రెండా .., దాటుకొచ్చినకొద్దీ, మేమున్నామంటూ కొత్తవి మొలుసుకుంటూ పోతుండడమేనా .. జీవితం? మరీ ముఖ్యంగా ఆడపిల్లల జీవితంలో క్షణక్షణం అనుక్షణం ఎదురయ్యే చింతనిప్పుల గుండాలు , కుప్పలు తెప్పలుగా తుమ్మముళ్ళూ ..బ్రహ్మ జెముళ్లూ .. […]
Continue Reading