గోడంత అద్దంబు గుండెలకు వెలుగు (కొండేపూడి నిర్మల కవిత)
https://youtu.be/PcmdB2_3KBM “గోడంత అద్దంబు గుండెలకు వెలుగు” -కొండేపూడి నిర్మల అబద్ధం ఆడనని చెప్పే వాళ్ళున్నారు కానీ అద్ద౦ చూడనని చెప్పిన వాళ్ళున్నారా? ఎంత వయసొచ్చినా వదలని చాపల్య౦ ఈ అద్ద౦ అదేపనిగానో , అప్పుడప్పుడో అందులోకి తోంగిచూసుకోని వాళ్ళుంటారా నావరకు నేను దాని లోతుల్లోకి దిగిన ప్రతిసారీ ఒక కొత్త రూపం తెచ్చుకోవాలనే అనుకుంటాను ఆమాత్రం ఏమార్చకపోతె అద్దం గొప్పదనం ఇంకేముంది అందాన్ని సానపెట్టడానికి తీసుకున్న ఒక్కొక్క సౌందర్య లేపనంతొ వంద మయసభలు కట్టుకోవచ్చు అద్దంతో నా […]
Continue Reading