ఒక భార్గవి – కొన్ని రాగాలు -18 రాగాల సిగలోన సిరిమల్లి- శివరంజని
ఒక భార్గవి – కొన్ని రాగాలు -18 రాగాల సిగలోన సిరిమల్లి- శివరంజని -భార్గవి శివం అంటే శుభప్రదమైన ,పవిత్రమైన అని అర్థమట.శివ రంజని అంటే పవిత్రంగా శుభప్రదంగా రంజింపచేసేది అనుకుంటున్నా. శివరంజని రాగం వింటుంటే మనసంతా ఒకరకమైన వేదన,ఆర్తీ కమ్ముకుంటుంది.ఎక్కువగా విషాదాన్నీ,దుఃఖాన్నీ ,భక్తినీ ,కరుణ నీ చేరవేసే రాగం . ఒక మంచి సంగీత దర్శకుని బాణీలో ,చక్కటి గాయకుల నోట ఈ రాగం వింటుంటే హృదయంలోని ఉదాసీనత వేళ్లతో సహా పెకలించుకుని దుఃఖపు కెరళ్లు […]
Continue Reading