చిత్రం-61
చిత్రం-61 -గణేశ్వరరావు ఇటాలియన్ ఐశ్వర్య వంతురాలు, అందకత్తె Marchesa Casati చిత్రం ఇది. దీనిని 1914 లో చిత్రించిన Giovanni Boldini, ‘Master of Swish’ గా అప్పటికే ప్రసిద్ధి చెందాడు. రంగుల పళ్లెం లో కుంచెను ముంచి, దానితో కాన్వాస్ పైన ఝళిపించినట్లు, అతి వేగవంతంగా బొమ్మను గీయడం అతని ప్రత్యేకత. మిరుమిట్లు గోలిపే ఆమె అందం మన కళ్ళను చెదరగొడుతుంది. ఆత్మాశ్రయ ధోరణిలో చిత్రించిన ఈ చిత్రంలో ఆమె అధునా తన రూపాన్ని, ఆడంబరాన్ని […]
Continue Reading