జ్ఞాపకాలసందడి -48
జ్ఞాపకాల సందడి-48 -డి.కామేశ్వరి కావమ్మ కబుర్లు – 25 అమ్మమ్మ, అమ్మ తరంలో ఆడవాళ్ళ బతుకులు. అధ్వాన్నంగా ఉండేవి. పిల్లలను కనడం పెంచడం వంటింటి చాకిరీతో, రాత్రి పగలు సతమతమవడం తప్ప వారికంటూ వేరే ప్రపంచం ఉండేది కాదు. ప్రతి ఇంటా ఇవే కథలు, ఇదే చాకిరీ. కనీసం ఇంటికో విధవరాలుండేది. చిన్నప్పుడే, పదేళ్ళకే పెళ్లి చేయడం, కాపురానికి వెళ్ళకుండానే, భర్త పోతే గుండు గీసి, తెల్ల పంచ కట్టించి […]
Continue Reading