పునాది రాళ్ళు-15
పునాది రాళ్లు-15 -డా|| గోగు శ్యామల మేటి కళాకారిణి చిందు ఎల్లమ్మ కళా రూపాల్లో కులం జెండర్ రాజకీయాల పాత్ర ఇప్పటి వరకు మనం తెలుగు జనుల మనసును చూరగొని ఆ తదుపరి బాధితులైన మహా నటినే చూసాం. ఇప్పుడు మనం అదే తెలుగు జనుల మనుసును చూరగొని గెలిచి నిలిచిన మేటి మహా కళాకారిణిని చూడాల్సి ఉంది. ఆమెనే చిందు ఎల్లమ్మ. చిందు యక్షగాన కళారూపాన్ని, చిందు మేళాన్ని సబ్బండ పని పాటొల్ల చరిత్రలోని కథలని […]
Continue Reading