image_print

రమణీయం-బుద్ధుని జీవితం-ధర్మం-6

రమణీయం బుద్ధుని జీవితం-ధర్మం-6 -సి.రమణ  బౌద్ధ మూల గ్రంధాలు త్రిపిటకములు:  పిటకం అంటే బుట్ట, గంప అని అర్థం. తథాగతుడు మహా నిర్వాణం చెందిన మూడు నెలల తర్వాత, ఆయన ప్రధాన శిష్యులు, భిక్షువులు కలసి బుద్ధుని బోధనలు, సందేశాలు, ధర్మోపదేశాలు అన్నిటినీ మూడు సంకలనాలుగా  విభజించారు.  వీటిని మౌఖిక  పఠనం  ద్వారా, శుద్ధ రూపంలో శిష్యపరంపర కాపాడగలిగారు. అపారమైన సూక్తులు,  ధర్మాలు,  బోధనలు సహేతుకంగా విభజించాలంటే విశేషమైన మేధస్సు కల వారై ఉండాలి. ఆ రోజుల్లో […]

Continue Reading
Posted On :

రమణీయం-బుద్ధుని జీవితం-ధర్మం-5

రమణీయం బుద్ధుని జీవితం-ధర్మం-5 -సి.రమణ  గత సంచికలలో బౌద్ధధర్మం గురించి చాలా విషయాలు చెప్పుకున్నాం.  ఇంకా తెలుసుకోవలసినది అంతులేనంత ఉన్నది. ప్రపంచానికి  పంచశీలాలు బోధించిన భూమి, మన భారతావని. పంచశీలాలను మననం చేసుకోకపోతే అసంపూర్ణమే, మన విషయ పరిజ్ఞానం. అందరికీ తెలిసినవే అయినా మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. శీలం అనే పదం వినగానే స్త్రీలకు సంబంధించిన విషయంగా అనుకుంటారు మనలో చాలామంది. అసలు శీలం అంటే ఏమిటి?  శీలం అంటే నడవడిక , నైతిక ప్రవర్తన. ఆధునిక […]

Continue Reading
Posted On :

రమణీయం-బుద్ధుని జీవితం-ధర్మం-4

రమణీయం బుద్ధుని జీవితం-ధర్మం-4 -సి.రమణ  క్రిందటి సంచికలో అనుకున్నట్లుగా మనం ఇప్పుడు  దశపారమితల గురించి తెలుసుకుందాం. పారమి అను పాళీ భాష  పదానికి అర్థం కొలత, కొలమానం. మనం దేనినైనా కొలవాలంటే ఒక కొలమానం ఉపయోగిస్తాము. కాలం దూరం,  ఉష్ణోగ్రత, కొలవడానికి  మరియు ఘన ద్రవ పదార్థాలు కొలవడానికి రకరకాల భౌతిక కొలమానాలు ఉపయోగిస్తుంటాం. కానీ ఇక్కడ మనం దేనిని కొలవాలి? ఎందుకు కొలవాలి? మనిషి యొక్క మానవీయ లక్షణాలను కొలవాలి. అతను చేసే కుశల కర్మలు, […]

Continue Reading
Posted On :

రమణీయం-బుద్ధుని జీవితం-ధర్మం-3

రమణీయం బుద్ధుని జీవితం-ధర్మం-3 -సి.రమణ  మానవుని సంపూర్ణ సుఖశాంతుల కొరకు నిర్దేశించబడిన మార్గమే అష్టాంగమార్గం. బుద్ధుడు, సామాన్యుల నుండి మేధావుల వరకు, భిన్న పద్ధతులలో, విభిన్నమైన మాటలతో, వారి ఆలోచన, అవగాహన  స్థాయిని బట్టి, వారి వారి ఆచరణ సామర్థ్యాన్ని బట్టి, అష్టాంగ మార్గాన్ని బోధించాడు. అవి ఎనిమిది అంగాలుగా ఉండటం వలన అష్టాంగ మార్గం అయినది.బౌద్ధ గ్రంథాలలో ఉన్న వేలకొలది ఉపదేశాల సారాంశం అష్టాంగ మార్గంలో ఉన్నది. 1.సమ్యక్ వాక్కు          […]

Continue Reading
Posted On :

రమణీయం-బుద్ధుని జీవితం-ధర్మం-2

రమణీయం బుద్ధుని జీవితం-ధర్మం-2 -సి.రమణ  బుద్ధ గయలో, నెరంజరా నది ఒడ్డున, ఒక రావి చెట్టు క్రింద జ్ఞానోదయం కలిగింది  సిద్ధార్థు డికి. ప్రజల వేదనలకు, బాధలకు హేతువు కనుగొన్నాడు. వాటికి మూల కారణం తెలుసుకున్నాడు. దాని నివారణ మార్గం ఆవిష్కృతమైన తరువాత, తాను తెలుసుకున్న సత్యాలను, ప్రజలకు బోధించి, వారి  బాధలను తొలగించి, వారికి ముక్తిమార్గం  చూపించాలని అనుకున్నాడు. కానీ  అవి  సామాన్య ప్రజలకు అర్థం అవుతాయా, అని సందేహం కలిగింది. ఈ సత్యాలు ముక్తికి […]

Continue Reading
Posted On :

రమణీయం-బుద్ధుని జీవితం-ధర్మం-1

రమణీయం బుద్ధుని జీవితం-ధర్మం-1 -సి.రమణ  గౌతమ బుద్ధుని జీవితం గురించి పాఠశాల రోజులలో చదువుకున్నాం.  ఊరు, పేరు, తల్లిదండ్రులు, జననం  మరియు జ్యోతిష్య పండితుల ఉవాచ వలన, తండ్రి శుద్ధోధనుడు, చిన్ననాటి నుండి, జాగరూకతతో పెంచడం మనకు తెలిసినదే. తండ్రి ఎంత రాజభోగాలు మధ్య పెంచినా, రాచరికపు యుద్ధవిద్యలు అన్నీ నేర్పించాడు. ఆ విద్యలలో సిద్ధార్థుడు అసమాన ప్రతిభ చూపే వాడు. అయితే  మనసు మాత్రం కరుణ, దయ వంటి మానవీయ గుణాలతో నిండి ఉండేదని, దేవదత్తుని […]

Continue Reading
Posted On :

రమణీయం- విపశ్యన -4

రమణీయం విపశ్యన -4 -సి.రమణ  రోజులు గడిచిపోతున్నాయి. ఎనిమిదవ రోజు, తొమ్మిదో రోజు కూడా కరిగిపోయాయి. విచిత్రమేమిటంటే, మొదటి 2, 3 రోజులలో నాకు ఆనందం కలిగించిన కోకిల గానం, చల్లగాలులు, పూల తావులు ధ్యాన సమయంలో అసలు తెలియరావడం లేదు. అంతలా ధ్యానం చేయడంలో నిమగ్నమైపోయాను. మరోసారి పగోడా లోని  శూన్యాగారంలో ధ్యానం చేసుకునే అవకాశం కలిగింది. ఈసారి ఎందుకో, నా చుట్టూ ఉన్న స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు తలపుకు వచ్చాయి. బహుశా ఏమీ […]

Continue Reading
Posted On :

రమణీయం- విపశ్యన -3

రమణీయం విపశ్యన -3 -సి.రమణ  ఇప్పుడు అర్థమయింది. గడచిన మూడు రోజులు, మనలను మనం సిద్ధం చేసుకుంటున్నాము; విపశ్యన సాధనకు అనువుగా. మన చేయి పట్టి ప్రాధమిక అడుగులు వేయించారు, ఇక్కడి ఆచార్యులు, ఇప్పటిదాకా. మనం ఎటువంటి సామాజిక, ఆర్థిక నేపథ్యం నుండి వచ్చినా, ఇక్కడ నియమాలకూ, నిబంధనలకు, జీవన శైలికి అలవాటు పడటానికి, ఈ మాత్రం సమయం కావాలి.   ధ్యాన సమయంలో, సత్యనారాయణ గోయంకా గారు చెబుతున్న ధ్యానవిధానం, ఆడియో టేప్ ద్వారా వినిపిస్తారు. ఆయన […]

Continue Reading
Posted On :

రమణీయం- విపశ్యన -2

రమణీయం విపశ్యన -2 -సి.రమణ  నా స్నేహితురాలు నుండి వెబ్ సైట్ అడ్రస్ తీసుకుని,  www.dhamma.org లో వివరాలు తెలుసుకుని, దరఖాస్తు చేసాను. దాదాపు 12 గంటలు కూర్చుని ఉండవలసింది ఉంటుంది. పదిన్నర గంటలు ధ్యానం, ఒకటిన్నర గంట ప్రవచనం లోనూ కూర్చుని ఉండాలి. గంటకు ఒకసారి ఐదు నిమిషాల విరామం ఉంటుంది. అదికాక, ఉపాహార, భోజనం, అల్పాహారం విరామాలు ఉంటాయి. మనం అసలు బాసింపట్టు వేసుకుని కూర్చోవడం మర్చిపోయాం కదా ఇప్పుడెలా అని అనుకోవద్దు . […]

Continue Reading
Posted On :

రమణీయం- విపశ్యన -1

రమణీయం విపశ్యన -1 -సి.రమణ  ఈ సంచికలో, నెచ్చెలి పాఠకులకు, “విపశ్యన” గురించి పరిచయం చెయ్యాలనుకుంటున్నాను. విపశ్యన  గురించి కొన్ని సంవత్సరల క్రితమే తెలుసు. అప్పుడు విపాసన అని అన్నట్లుగా విన్నాను. ఉపాసన అనే పదం విని వున్నాను కాబట్టి ఇది కూడ అటువంటిదే అని అనుకున్నాను. కాని దానిగురించి కొంచం తెలుసుకున్నాక, వింతగా, ఆశ్చర్యంగా అనిపించింది. పది రోజులు ఎవరితోను మాట్లాడకూడదు, అడవులలోకి వెళ్ళాలి, అన్నిటికీ దూరంగా, అందరికీ దూరంగా.  మన వద్ద విలువైన వస్తువులు, […]

Continue Reading
Posted On :

రమణీయం: సఖులతో సరదాగా -4

రమణీయం సఖులతో సరదాగా -4 -సి.రమణ  నాకు చిన్ననాటినుండి వున్న అలవాటు ఏమిటంటే, ఏ వాహనం లో కూర్చుని ప్రాయాణిస్తున్నా, కిటికీ లోంచి, వెనక్కు పరుగెడుతున్నట్లు కనిపించే చెట్లను చూడటం. అలసిపోయేవరకు అలా చూడటం, ఎంతో అనందాన్నిచ్చేది. ఇప్పుడు కూడా,  అలా చూస్తూ వుండగానే, దట్టమైన చెట్లు తరిగిపోతూ, కొండలన్నీ కరిగిపోతూ, మైదాన ప్రాంతంగా రూపాంతరం చెందాయి పరిసరాలు. మంచు తెరలు మాయమయ్యాయి, సూర్యకిరణాలు సోకి. శీతలస్థితి నుంచి, సమశీతోష్ణ స్థితికి వచ్చేశాము. పళని కొండలు దిగి, […]

Continue Reading
Posted On :

రమణీయం: సఖులతో సరదాగా -3

రమణీయం సఖులతో సరదాగా-3 -సి.రమణ కొద్దిసేపటి తరువాత, బెరిజాం సరస్సునుండి వీడ్కోలు తీసుకొని, అడవినుండి బయలుదేరాము. దారిలో కనిపించిన Silent Valley దగ్గర ఆగాము. Car ను కొంచం దూరంలోనే ఆపి, మేము దిగి, నెమ్మదిగా నడుచుకుంటూ, Valley View దగ్గరకు వస్తుంటే, కింద ఎండుటాకుల చప్పుడు, పైన మా గుండె చప్పుడు  తప్ప మరే ఇతర శబ్దం లేని, నిశ్శబ్దం లో, పద్మ అన్నది ” ఎండుటాకుల మీద కాలువేయకుండా నడవండి అని”. ఇక మా […]

Continue Reading
Posted On :

రమణీయం: సఖులతో సరదాగా -2

రమణీయం సఖులతో సరదాగా-2  -సి.రమణ   కొడైకెనాల్ వెళ్తున్నాం అంటేనే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది నాకు. సాయంకాలం 5.30 కి చేరుకున్నాము, మేము book చేసుకున్న rewsorts కు. కొండలు, లోయలు, ఎత్తైన చెట్లు దాటుకుని, మధ్య మధ్యలో చల్లని కొండ గాలులు శ్వాసిస్తూ, road పక్కన అక్కడక్కడ పెట్టిన పండ్ల దుకాణాలలో, మాకు ఇష్టమైన పళ్ళు కొనుక్కుంటూ, కొండల ఎత్తు పల్లాలలో, ఉయ్యాలలూగుతున్నట్లున్న పండ్ల చెట్లని, వాటి నిండా విరగ కాసిన పండ్లనూ చూస్తూ, పేరు […]

Continue Reading
Posted On :

రమణీయం: సఖులతో సరదాగా

రమణీయం సఖులతో సరదాగా  -సి.రమణ   సాయంకాలం సమయం నాలుగు గంటలు. పెరటిలో కాఫీ బల్ల దగ్గర కూర్చొని తేనీరు సేవిస్తుంటే ఫోన్ మోగింది. ఆయన తీసి, నీకే ఫోన్, పద్మ చేసింది, అన్నారు. “నేను చేస్తాను, ఒక్క పది నిమిషాలలో అని చెప్పండి” బయటినుంచి అరిచాను. ఉదయం నుండి పనులే, పనులు. మూడు రోజులపాటు నీళ్ళు రావని, మంజీరా పైపులు బాగుచేస్తున్నారని, సందేశం వచ్చింది, కాలని నిర్వహణ సముదాయం నుంచి. అటకెక్కించిన గంగాళాలు, గుండిగలు  క్రిందికి […]

Continue Reading
Posted On :

రమణీయం: మనకోసమే!

రమణీయం మనకోసమే! -సి.రమణ  ట్రాఫిక్ నిబంధనలున్నది మనకోసమే. ఐతే, అవి మనకోసం అని, మనకు తెలియదు. అందుకనే మనం వాటిని అసలు పట్టించుకోము. కూడళ్ళ వద్ద వుండే ఎరుపు, ఆకుపచ్చ దీపాలను, చాలసార్లు గమనించకుండా, గుడ్డెద్దులాగా ప్రవర్తిస్తాము. కూడళ్ళ వద్ద రంగుల దీపాలతో పాటు, పోలీస్ వుంటేనే, మనం బాధ్యతకల పౌరులవలె ప్రవర్తిస్తాము. సెల్‌ఫోన్ మాట్లాడుతూ, వాహనం నడపటం, మత్తు పదార్థాలు సేవించి వాహనం నడపడం, పాదచారులు కూడా సెల్‌ఫోన్ లో మాట్లాడుతూ రోడ్ దాటడం వంటివి […]

Continue Reading
Posted On :

రమణీయం: అరవై ఏళ్ళ వేడుక

రమణీయం: అరవై ఏళ్ళ వేడుక -సి.రమణ  మన భారతదేశంలో ఉన్నన్ని పండుగలు, పర్వాలు, వ్యక్తిగతంగా జరుపుకునే వేడుకలు, ఉత్సవాలు మరి ఏ ఇతర దేశాలలోను ఉండవని విశ్వసిస్తాను. మంచిదే, పండుగలు, వేడుకలు జరుపుకునే ఉత్సాహం, దానికి కావలసిన వనరులు, మన దగ్గర ఉంటే, ఎప్పుడూ ఆనందంగా ఉల్లాసంగా…… ఎంత బాగుంటుందో. మనం కూడా పండుగ వస్తుందంటే, పండుగ పనులతో, పండుగ గురించిన కబుర్లతో, ఎవరి స్థాయికి తగినట్లు వారు, కొత్త బట్టలు, కొత్త వస్తువులు కొనుక్కుంటూ ఒక […]

Continue Reading
Posted On :

రమణీయం-మన కోసం మనం

రమణీయం-మన కోసం మనం –సి.వి.రమణ   ఇల్లు అలకంగానే పండుగా కాదు, పందిరి వేయంగానే పెళ్ళీ కాదు, అన్నట్లు, మొక్క నాటంగానే వృక్షమూ కాదని మాకు వారం రోజులలోనే తెలిసిపోయింది. వాతావరణ శాఖ వెలువరిస్తున్న  సూచనలను గమనిస్తున్నాము. నైరుతి ఋతుపవనాలు అదిగో వస్తున్నాయి, ఇదిగో వస్తున్నాయి, అండమాన్ దాటేశాయి, కేరళ తీరం చేరుకుంటున్నాయి అంటున్నారు. మబ్బులు వచ్చినట్లే వచ్చి, వెనక్కు వెళ్తున్నాయి. కొన్నిసార్లు, మెరుపులు కూడా మెరుస్తున్నాయి. ఫెళ ఫెళ మనే శబ్దార్భాటం చూస్తే, ఇహనో, ఇప్పుడో వర్షం […]

Continue Reading
Posted On :

రమణీయం-కదులుతున్న కల 

రమణీయం కదులుతున్న కల  -సి.వి.రమణ   టివి లో చెన్నై గురించి వార్తలు చూస్తున్నాము. అక్కడి తీవ్రమైన నీటి ఎద్దడిని, ప్రజల కడగండ్లను వివరిస్తున్నారు. ప్రభుత్వం సంక్షేమ పధకాలకుఖర్చు చేస్తూ, అభివృద్ధి పధకాలను నిర్లక్ష్యం  చేసిన కారణంగా ……. చెట్లు ఎండి, మొక్కలు మాడి, పసువులు, పక్షులు ఆఖరికి మనుషులు కూడా విలవిలలాడుతున్నారు; నీటికరువువలన కలిగే ఇక్కట్లుతో. కరువు, కరువు అంటాం కాని, ఈ కరువు ఎందుకొచ్చింది? నివారణ ఏమిటి? మనము ఏమి చెయ్యగలం, అని ఆలోచించం. రాజకీయనాయకులు […]

Continue Reading
Posted On :