ట్రావెల్ డైరీస్ -6 (నక్షత్రాలు నేలదిగే నగరం)
ట్రావెల్ డైరీస్ -6 నక్షత్రాలు నేలదిగే నగరం -నందకిషోర్ హిమాలయాల్లో ఏడు సరస్సులు (సాత్ తాల్) ఒకే చోట ఉండే ప్రాంతం ఒకటుంది. ఆ ప్రాంతానికంతా వన్నె తెచ్చిన్నగరం నైనితాల్. ఇది ఉత్తరాఖండ్ రాజధాని. మనదేశంలోని అందమైన నగరాల్లో ఒకటి. నయనాదేవి మందిరం ఉన్నందుకు నైనితాల్ అనేపేరు. ఆ మందిరం పక్కనే సరస్సు. ఆ సరస్సు నీళ్ళన్నీ నయనాదేవి కన్నీళ్ళంత తేటగా ఉంటాయ్. నైనితాల్‌కి నేను చాలాసార్లే వెళ్ళాను. మనసు కుదురులేదంటే చాలు, హర్దోయి నుండి శుక్రవారం అర్ధరాత్రి […]
Continue Reading