సస్య-4
సస్య-4 – రావుల కిరణ్మయి అన్వేషణ (సస్య కిటికీలో నుండి బయటి పరిసరాలను గమనిస్తుండగా శరీరానికి చల్లగా తగిలి కెవ్వున అరిచింది.ఆ తర్వాత…) *** ఒక్కక్షణం గుండె ఆగి కొట్టుకున్నంత అనుభూతి కలిగింది. చప్పున ఆమెకు ఇందాక గండు తుమ్మెదను గాలి సాయంతో దూరంగా నెట్టిన సెంటుమల్లె పూల చెండు సాహసం గుర్తుకు రాగా, వెనక్కి తిరుగుతూనే ఎటువంటి ఆలోచనా చేయకుండానే విసురుగా దేనినో తోసివేస్తున్నట్టుగా చేతితో తోసివేసింది. ఊహించని […]
Continue Reading