ఆరాధన-5 (ధారావాహిక నవల)
ఆరాధన-5 (ధారావాహిక నవల) -కోసూరి ఉమాభారతి నేను టూర్ నుండి వచ్చేంత వరకు రెండు స్టూడియోలలోనూ శిక్షణ యధావిధిగా సాగింది. నాలుగు వారాల తరువాత బే-పోర్ట్ లోని ‘హెరిటేజ్ క్లాస్’ మొదలవగానే.. పన్నెండేళ్ళ స్టూడెంట్ తేజ వాళ్ళ అమ్మగారు లలిత ఓ ప్రతిపాదన చేసింది. “మేడమ్, ఈ క్లాసుల్లో మీ గురించి, మీరు ఇలా నృత్యంలో కొనసాగడం గురించి చెప్పగలిగితే బాగుంటుంది. పిల్లలకి స్పూర్తిదాయకంగా, మాకు ఆసక్తికరంగా ఉండగలదని అనుకుంటున్నాము.” అన్నది. ఓ నిముషం ఆలోచించాను. “అలాగే.. […]
Continue Reading