నిష్కల (నవల) భాగం-36 (చివరి భాగం)
నిష్కల – 36 – శాంతి ప్రబోధ జరిగిన కథ:పెద్ద కొడుకును చూడాలని తాపత్రయ పడుతుంటుంది సుగుణమ్మ. తన కూతురు దగ్గరకు వెళ్ళాలని ఆలోచనలో ఉంటుంది శోభ. సహచరుడు అంకిత్ , ప్రియా బాంధవి సారా, సారా తల్లి వాంగ్ లతో అమెరికా నుండి మాతృదేశం బయలుదేరింది నిష్కల. *** పెద్ద కుదుపులకు లోనవడంతో ప్రయాణికుల హాహాకారాలు .. మొదట రఫ్ లాండింగ్ అనుకున్నారు. […]
Continue Reading