చాతకపక్షులు నవల-6
చాతకపక్షులు (భాగం-6) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి నెమ్మదిగా కదిలి ఎవరిదారిన వారు పోతున్నారు విద్యార్థులు. గీత మాత్రం ఎవరితోనూ కలవకుండా కొందరికి కొంచెం ముందుగానూ చాలామందికి వెనగ్గానూ నిదానంగా నడుస్తూ, పొరపాటున ఎవరిభుజమేనా తగిల్తే చిరాకు పడుతూ, వాళ్లమాటలు వింటూ, వాటిని నిరసిస్తూ, తన ఆలోచనలేమిటో తనకే తెలీని అయోమయావస్థలో ఇల్లు చేరింది. “పాసయేవా?” వరండాలో వాలుకుర్చీలో కూర్చున్న తండ్రి పరమేశంగారు అడిగేరు. “ఆఁ” అంటూ తలూపి గీత […]
Continue Reading