విజయవాటిక-15 (చారిత్రాత్మక నవల)
విజయవాటిక-15 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ ఇంద్రపురి – ఘటికాపురి రాజ గురువులు పరమేశ్వరశాస్త్రులు పీఠము మీద అధిష్టించి ఉన్నారు. వారి ఎదురుగా మరో పీఠము మీద రాజమాత కూర్చొని ఉన్నారు. రాజ గురువులు కొంత సేపటి నుంచి ధీర్ఘ ధ్యానంలో ఉన్నారు. కాసేపటికి ఆయన కళ్ళు తెరిచి, ప్రశాంతమైన చూపులతో రాజమాతను చూశారు. ఆమె, ‘ఆయన ఏమి చెప్పనున్నారో?’ అని ఎదురుచూస్తున్నది. ఆయన చిన్నగా “అమ్మా! మీరు […]
Continue Reading