యాత్రాగీతం(మెక్సికో) (కాన్ కూన్ -తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్-3)-9
యాత్రాగీతం(మెక్సికో)-9 కాన్ కూన్ -తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్-3 -డా||కె.గీత భాగం-11 తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్ డేటూరు లో తులుమ్ శిథిలనగర సందర్శనం తర్వాత రెండవ ప్రదేశం “కోబా”శిథిల నగరం. ఇది తులుమ్ నగరానికి పూర్తిగా విభిన్నమైనది. క్రీ.శ 600 నుండి క్రీ.శ 900 మధ్యలోతులుమ్ నగరానికి దాదాపు 30 మైళ్ల దూరంలో దట్టమైన చెట్ల నడుమ మాయా సంస్కృతికి చెందిన గొప్ప నగరం ఇది. ఒకప్పుడు వంద మైళ్ల విస్తీర్ణంలో విలసిల్లిన ఈ నగరంలో […]
Continue Reading