నిష్కల (నవల) భాగం-22
నిష్కల – 22 – శాంతి ప్రబోధ జరిగిన కథ: సారా, నిష్కల వర్థింగ్టన్ స్టేట్ ఫారెస్ట్ కి కాంపింగ్ కి వెళతారు. నిష్కల తీస్తున్న కూనిరాగం విని ఈ పాట మా నాన్న కూడా హమ్ చేసేవాడని చెబుతుంది సారా. వారి మాటల్లో సారా తండ్రి వాళ్లతో లేడని తెలుసుకుని ఆశ్చర్యపోతుంది నిష్కల. తండ్రి లేని తనం మరచిపోయేందుకు, సాంత్వన పొందేందుకు తిరిగిన ప్రదేశాల గురించి చెబుతుంది సారా. తండ్రి గురించిన సందిగ్దాలలో ఉంటుంది నిష్కల […]
Continue Reading