రాగో(నవల)-15
రాగో భాగం-15 – సాధన “ఏయ్, జైని హుడా” (చూడు) అంటూ చెప్పితే బాగుండదన్నట్టు బుంగమూతి పెట్టింది ఇర్పి. నువ్వే చెప్పు మరి” అంటూ గిరిజ ఇర్పినే ప్రోత్సహించింది. “సిగ్గక్కా సిగ్గు. అది ఊల్లెకు వల వేస్తుంది. ఆ విషయం అదే ఎట్ల చెప్పుతుంది?” అంటూ జైని చెప్పేసింది. “పచ్చబొట్లకు – మన ఊల్లెకు పోత్తేమిటి? అతనికి కూడ నుదుట ఉంది కదా! ఈవిడకుంటే వద్దంటాడా ఏంటి? ఎలాగు మనవాడికి ఈవిడగారు పుటులే కదా. అయినా ఉల్లెమీద […]
Continue Reading