నారి సారించిన నవల-3
నారి సారించిన నవల -కాత్యాయనీ విద్మహే 3 1924 లో పులవర్తి కమలావతీ దేవి ‘కుముద్వతి’ అనే చారిత్రక నవలతో నవలా సాహిత్య చరిత్రలో సాధికారంగా తనపేరును నమోదుచేసుకొన్నది. ఈ నవలను రాజమహేంద్రవరంలోని సరస్వతీగ్రంథమండలి ప్రచురించింది. శివశంకరశాస్త్రి సంపాదకులు. ఉపోద్ఘాతంలో రచయిత్రి ఇదిమహారాష్ట్రలో శివాజీ తరువాత అతనికొడుకు శంభాజీ పాలనాకాలపు కాలపు రాజకీయ కల్లోలాన్ని చిత్రించిన నవల అని, కొమర్రాజు వేంకట లక్ష్మణరారావు వ్రాసిన శివాజీ చరిత్ర, చిల్లరిగె శ్రీనివాసరావు వ్రాసిన మహారాష్ట్రుల చరిత్రచదివి తన నవలకు […]
Continue Reading