image_print

సంపాదకీయం-డిసెంబర్, 2024

“నెచ్చెలి”మాట  ఒరులేయవి యొనరించిన -డా|| కె.గీత  ఒరులేయవి యొనరించిన యప్రియము తన మనంబున కగు తానొరులకు నవి సేయకునికి …… అంటే దెబ్బకు దెబ్బ చెల్లుకు చెల్లు టిట్ ఫర్ టాట్ అన్నీ గంగలో కలిపి ఎవరేం చేసినా తిరిగి ఏమీ చెయ్యకూడదన్నమాట! అంటే గాంధీ గారిలా ఓ చెంప మీద ఎవరైనా కొడితే మరో చెంప కూడా వాయగొట్టమని చూపించడమన్నమాట! సరే- చెప్పడానికి నీతులు బానే ఉన్నాయండీ- కానీ మళ్ళీ మళ్ళీ లోకువకట్టే వాళ్ళనీ మళ్ళీ […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-నవంబర్, 2024

“నెచ్చెలి”మాట  ఫలితాలు -డా|| కె.గీత  కొన్ని ఫలితాలు చేసిన పనుల మీద ఆధారపడి ఉంటాయి అసలు కీడెంచి మేలెంచాలని ముందుకే వెళ్ళం ఏం? అయినా అంతా మంచే జరుగుతుందని ఆశించొచ్చుగా – కొన్ని ఫలితాలు ఏం చేసినా మారవు సాకుకోసం ఎదురుచూస్తున్నట్టు తప్పించుకుంటాం ఏం? అయినా చెయ్యాల్సింది తప్పదని చేసుకుపోవచ్చుగా- కొన్ని ఫలితాలు ముందే తెలిసి పోతాయి అయినా ఆకాశమే విరిగిపడినట్టు బెంబేలెత్తిపోతాం ఏం? కాస్తో కూస్తో ఆశతో ధైర్యంగా ఉండొచ్చుగా- అయినా ఏ ఫలితాల గురించి […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-అక్టోబర్, 2024

“నెచ్చెలి”మాట  నిష్పాక్షి“కత” -డా|| కె.గీత  నిష్పాక్షికతఅనగానేమి?పాక్షికతఅనునది…. లే.. ఏ “కత”?అయ్యో ఏకతకాదూ ఏ కతా కాదు హయ్యో-కథ కానిది ఎవరి పక్షానా లేనిది మాకెందుకు? మాక్కావల్సిందిబఠాణీ కాలక్షేపంలా ఏదొక పక్షాన నిలబడి తన్నుకొనుట- ఎవరొకరి మీద పుకార్లు వెదజల్లుట- సనాతనమనో సమంతా అనో “జై” అనో “డై” అనో వద్దనుటకు కాదనుటకు మీదే పక్షం? ఈ పక్షపాతాలు వద్దనేనా మీ గోలంతా? అది కాదండీ అసలు “నిష్పాక్షిక” రాతలున్నాయా?“నిష్పాక్షిక” వార్తలున్నాయా?“నిష్పాక్షిక” పార్టీలు ఉన్నాయా?“నిష్పాక్షిక” ప్రభుత్వాలు ఉన్నాయా? అసలు […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-సెప్టెంబర్, 2024

“నెచ్చెలి”మాట  వైపరీత్యం -డా|| కె.గీత  ఈ మధ్య ఏవిటో అన్నీ విపరీతాలే! ఎండకి ఎండా వానకి వానా చలికి చలీ మంచుకి మంచూ భూగోళమంతా గందరగోళం అయోమయం ఏవిటీ విపరీతాలంటే వాతావరణం గురించా! మనుషుల గురించేమో అనుకున్నాలెండి.. అంటే కొందరు అయితే ఎక్కడలేని ప్రేమా చూపించెయ్యడం లేకపోతే పాతాళానికి తొక్కెయ్యడం ఇంకా కొందరైతే ప్రేమ నటిస్తూ వెనక గోతులు తియ్యడం ఇక మరి కొందరు డబ్బు కోసమే ఆప్యాయతలు కొనితెచ్చుకోవడం ఇక… చాలు బాబోయ్ చాలు మనుషుల్లో […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-ఆగష్ట్, 2024

“నెచ్చెలి”మాట  ఫ్లెక్సీ -డా|| కె.గీత  జన్మదిన శుభాకాంక్షలు! చాలా థాంక్సండీ- ఇంతకీ ఎవరికి? అదేవిటీ? నిలువెత్తు బొమ్మతో వీథి మొదట్లో నించి ఊరి నలుమూలలా ఫ్లెక్సీలు వేయించాం కదా! అందుకే సందేహం వచ్చింది పోస్టరులో మధ్య ఉన్న బొమ్మదా? చుట్టూ ఉన్న పది పదిహేను బొమ్మలదా? అంటే స్థానిక ఛోటా మోటా నాయక లక్షణాలున్న ఎవరికో బర్త్ డే అని చెప్పి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మరో మంత్రి మరో నాయకురాలు ఇలా ఇందరి ఫోటోల్లో శుభాకాంక్షలు […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-జులై, 2024

“నెచ్చెలి”మాట  5వ జన్మదినోత్సవం! -డా|| కె.గీత  ఇవేళ “నెచ్చెలి” విజయవంతంగా  5వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. ఆత్మీయంగా నెచ్చెలి కోసం రచనలు చేస్తున్న నెచ్చెలి రచయిత్రు(త)లందరికీ  పేరుపేరునా ప్రత్యేక నెనర్లు! “నెచ్చెలి” తెలుగు అంతర్జాల స్త్రీల పత్రికలలోనే కాకుండా, అంతర్జాల పత్రిక లన్నిటిలోనూ అగ్రస్థానంలో ముందుకు దూసుకుపోతూ ఉంది! ఇందుకు కారణభూతమైన పాఠకులైన మీ అందరికీ అనేకానేక ధన్యవాదాలు!           5వ జన్మదినోత్సవ శుభ కానుకగా ఈ అయిదవ వార్షిక సంచికని […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-జూన్, 2024

“నెచ్చెలి”మాట  నిజంగా సంబరాల వేళేనా? -డా|| కె.గీత  హమ్మయ్య- ఓట్లపం(దం)డగ పూర్తయింది! అదేవిటండీ పండగ దండగెలా అవుతుందీ …. అదేలెండి ఓట్లు దండుకోవడం పూర్తయింది! లెక్కా పూర్తయింది! గెలుపోటముల బేరీజుల్లో సంబరాలు- ఉత్సవాలు- మొదలాయెను! మరి నియంతృత్వాలు- మతతంత్రాలు- రూపుమాయునా? మారురూపెత్తునా? అసలు నిజంగా సంబరాల వేళేనా? ప్రమాణ స్వీకారోత్సవాల పర్యంతం నిలిచే ప్రమాణాలెన్నో ప్రజాధనపు స్వీకారాలెన్నో మరి పం(దం)డగ మామూలు ఖర్చా?! అంతకంతా వెనక్కి రాబట్టుకోవద్దూ! రాజధానులు- రహదారులు- ఆనకట్టలు – గనులు- పరిశ్రమలు – […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-మే, 2024

“నెచ్చెలి”మాట  ఎన్నికలనగా- -డా|| కె.గీత  ఎన్నికలు అనగా నేమి? నిష్పక్షపాత నిర్బంధరహిత… …… అడిగింది ఉపన్యాసం కాదండీ పోనీ అతిపెద్ద ప్రజాస్వామ్యదేశ వ్యవస్థీకృత… …… అడిగింది నిర్వచనం కాదండీ అసలు అడిగింది ఏవిటి? అడగడం ఏవిటి? మీకేం తెలుసో కనుక్కుంటుంటేనూ? ఓహో అలా వచ్చారా! అయినా ఏముందిలెండి! టీవీల్లో యూట్యూబు ఛానెళ్ళలో సోషల్ మాధ్యమాల్లో ఊదరగొట్టడం చూడ్డం లేదా? ఎన్నికలనగా ఒకరినొకరు తిట్టుకొనుట- ఆడిపోసుకొనుట- దుమ్మెత్తి పోయుట- ఏసీ బస్సులో షికారు కొచ్చే నాయకుల పదినిమిషాల ఉపన్యాస […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-ఏప్రిల్, 2024

“నెచ్చెలి”మాట  సంపూర్ణ గ్రహణం -డా|| కె.గీత  చారిత్రక గ్రహణం ఎన్నేళ్ళకో గానీ రానిదొస్తోందట! చూసేందుకు వెళ్తున్నారా? అమెరికాలో ఉన్నాకా చూడక ఛస్తామా- వేల డాలర్లు పోసి మరీ ప్రయాణించి చూడకపోతే కొంపలు మునిగిపోవూ?! మరి ఇతరప్రాంతాల ఇతరదేశాల మాటేవిటో! అసలు చూడని చూడకూడని వారి సంగతి ఏవిటో? ఆ… ఎన్ని గ్రహణాలు చూడడం లేదు! అసలు మానవజాతికి పట్టిన గ్రహణాలు అన్నా… ఇన్నా… అంటారా? నిజమే- యుద్ధాలు రాజ్య దాహాలు ఆయుధ కుతంత్రాలు ఎలక్షను బెదిరింపులు ఎన్ని […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-మార్చి, 2024

“నెచ్చెలి”మాట  మహిళాదినోత్సవం! -డా|| కె.గీత  సంవత్సరానికోసారి గుర్తొస్తుందండోయ్!మహిళలకో దినోత్సవమని! అంటే మహిళలకి సెలవేదైనా… కాస్త సాయమేదైనా…. ఉచిత బస్సు టిక్కెట్టుతాయిలం లాంటిదేదైనా…. అబ్బేఅవేవీ కావండీ- పోనీ పొద్దుటే కాఫీ అందించడం… ఆ వంటేదో చేసి పెట్టడం… ఇంటిపని ఓ రోజు చూసిపెట్టడం… వంటివేవైనా కాకపోయినా ఓ పూలగుత్తో ఓ సినిమానో ఓ షికారో అబ్బేబ్బేఅంతంత ఆశలొద్దండీ- మరేవిటో మహిళా దినోత్సవమని సంబరాలు! అదేనండీ-ఉచితంగా వచ్చే వాట్సాపు మెసేజీలు ఫేస్ బుక్ లైకులు ఇన్స్టా గ్రాము ఫోటోలు ఇంకా […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-ఫిబ్రవరి, 2024

“నెచ్చెలి”మాట  ఆరోగ్యమే మహాభాగ్యం! -డా|| కె.గీత  ఆరోగ్యమే మహాభాగ్యం! శరీరమాద్యం ఖలు ధర్మసాధనం!! అవునండీ అవును- తెలుసండీ తెలుసు- అన్నీ ధర్మ సూక్ష్మాలూ తెలుసు- అయినా ఇప్పుడు ధర్మ సూక్ష్మాలు ఎందుకో! అదేమరి! మానవనైజం!! ఏదైనా ముంచుకొచ్చేవరకూ పట్టించుకోం పట్టించుకునేసరికే ముంచుతుంది ఏవిటట? ముంచేది- మునిగేది- హయ్యో అదేనండీ ఆరోగ్యవంతమైన శరీరం- శరీరపుటారోగ్యం- తెలుసండీ తెలుసు- అన్నీ తెలుసు- కానీ ఇన్నేసి పనులు చెయ్యకపోతే కొంపలు మునిగిపోవూ! “పోవు” అసలే జీవితం క్షణభంగురం హయ్యో! ఇక్కడా ధర్మ […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-జనవరి, 2024

“నెచ్చెలి”మాట  సరికొత్త 2024వ సంవత్సరం! -డా|| కె.గీత  నూతన సంవత్సరంలోకి వచ్చేసాం! నూతనం అని అనుకోవడమే వినూత్నంగా ఉంటుంది కదూ! కొత్తదేదైనా వింతే! మార్పు ఎప్పుడూ ఆహ్వానించదగినదే! కొత్తదనం సువాసన- ఉత్సాహం- బలం- వేరు కదూ! కానీ కొన్ని పాతలు- జ్ఞాపకాలు- శిథిలాలు- బాధలు- నిరంతరం వెంటాడాల్సినవీ అంతర్లీనంగా భద్రంగా మోసుకెళ్ళడమే కొత్తదనానికి ఆభరణం కదూ! కొన్ని ముగిసిన కథల్ని కొన్ని ఆగిపోయిన పేజీల్ని కొన్ని విరిగిపోయిన మనసుల్ని కొత్తగా మళ్ళీ మొదలెట్టడమే జీవితం కదూ! ఎప్పటికీ […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-డిసెంబర్, 2023

“నెచ్చెలి”మాట  ఫలితం -డా|| కె.గీత  ఫలితం అనగానేమి? ఫలించినది- అయ్యో! నిఘంటువుల్లో ఏవుంటే మనకెందుకండీ- మరేవిటండీ? మరో మాట చెబుదురూ! అయితే ప్రారబ్ధం- కర్మ – తలరాత – చేజేతులా చేసుకున్నది – వగైరా… వగైరా? మరీ అంత నిష్టూరం మాటలెందుగ్గాని మరో మాట చెబుదురూ! ఎన్నుకున్న వారికి దొరికినది మార్పు కోసం ఎదురుచూసినవారికి లభించినది ఆ ఇప్పుడు వస్తున్నారు దారికి – ఫలితమనగా రాజకీయంబున పండినది మరోదారిలేనిదీ కొత్త చూపు కొత్త దారీ కొత్త ప్రభుత్వం….. […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-నవంబర్, 2023

“నెచ్చెలి”మాట  వాగ్దానాలు – వరదలు -డా|| కె.గీత  బాబోయ్ వాగ్దానాలు! అదేదో వరదొచ్చినట్టు అయ్యో వరదలండీ వరదలు! వాగ్దానాల వరదలా? వరదల వరదలా? రెండూనూ- ఏది మంచిది? ఎవరికి? ఏలినవారికా! ఏలుతున్నవారికా! ఏలబోయేవారికా! వారికన్నీ మంచివే! ఆర్చేవారా! తీర్చేవారా! నోటి మాటేగా వాగ్దానాలా? వరదలా? రెండూనూ- ఒకటి కంటిమెరుపులకీ రెండు కంటితుడుపుకీ మనబోటి ససామాన్యుల సంగతో! మన సంగతే చెప్పుకోవాలా? వాగ్దానానికి పొంగీ- వరదొస్తే కుంగీ- అయినా అయిదేళ్ళకోసారేగా ఏడాదికోసారి వస్తూనే ఉన్నాయిగా అయినా మన పిచ్చి […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-అక్టోబర్, 2023

“నెచ్చెలి”మాట  సత్యమేవజయతే -డా|| కె.గీత  సత్యమేవజయతే! అంటే ఏవిటంటారు? అయ్యో ఎలక్షన్లు వస్తున్నాయి ఆమాత్రం తెలీదా? సత్యమే జయించును కాబట్టి సత్యమే పలుకవలెను అర్థం బావుంది కానీ ఆ పేరు గల వారెవరూ నిలబడ్డం లేదే ! అయినా నిలబడ్డ వాళ్ళంతా సత్యమే పలుకుతారనా? అయ్యో నిలబడ్డ వాళ్ళుకాదండీ- వారితో పోటీ చేసేవారు ఎదుటివారిని ఓడించడానికి లోపాయకారిఆయుధంలా తవ్వి తీస్తారే అదన్నమాట! అమెరికాలోనా? ఇండియాలోనా?యూరప్ లోనా? ఎక్కడైనా పరిస్థితి ఒక్కటే సత్యము పలికే విధానంబు మాత్రమే వేరు […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-సెప్టెంబర్, 2023

“నెచ్చెలి”మాట  అంతర్యాన్ -డా|| కె.గీత  ఔరా చంద్రుని పై భారతయాన్ కాలుమోపినట! అదేనండీ చంద్రయాన్ – అక్కణ్ణించి చూసి కుందేలు ఏమనుకుంటుందో మరి! తన తలకాయంత లేని దేశంలో చీమ తలకాయంత లేని మనిషి ఇంతదూరపు యానం ఎలా చేసాడబ్బా! అనో- అక్కడ ఆకలితో మలమలమాడే పొట్టలు నింపడం కంటే తను సంచరించే ప్రదేశంలో ఏముందోనన్న ఉత్సుకతకే ఎక్కువ ఖర్చుపెడుతున్నారు వీళ్ళు! అనో- అది చంద్రయాన్ అయితే ఏవిటి మంగళ బుధ ఆదిత్య యాన్ అయితే ఏవిటి […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-ఆగస్టు, 2023

“నెచ్చెలి”మాట  సిగ్గు సిగ్గు -డా|| కె.గీత  మహాభారతం నించి మణిపూర్ దాకా క్రీస్తు పూర్వపు వేల యుగాల నుంచి క్రీస్తు శకం 2023 వరకు లిఖించ బడనీ బడకపోనీ ఒక్కటే చరిత్ర ఒక్కటే వర్తమానం సిగ్గు సిగ్గు దేశమా సిగ్గు సిగ్గు స్త్రీ దేహమే మొదటి దురాక్రమణ బుద్ధిలేని బుద్ధిరాని ప్రపంచమా సిగ్గు సిగ్గు స్త్రీ దేహమే మొదటి అంగడి వస్తువు మొదటి బలిపశువు సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు మనింటి మనుషులు కాదు కదా మనకెందుకు […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-జూలై, 2023

“నెచ్చెలి”మాట  చతుర్థ జన్మదినోత్సవం! -డా|| కె.గీత  ఇవేళ “నెచ్చెలి” విజయవంతంగా  చతుర్థ జన్మదినోత్సవాన్ని జరుపు కుంటూ ఉంది.  ఆత్మీయంగా నెచ్చెలి కోసం రచనలు చేస్తున్న నెచ్చెలి రచయిత్రు(త)లందరికీ  పేరుపేరునా ప్రత్యేక నెనర్లు!  “నెచ్చెలి” తెలుగు అంతర్జాల స్త్రీల పత్రికలలోనే కాకుండా, అంతర్జాల పత్రికలన్నిటిలోనూ అగ్రస్థానంలో ముందుకు దూసుకుపోతూ ఉంది! ఇందుకు కారణభూతమైన పాఠకులైన మీ అందరికీ అనేకానేక ధన్యవాదాలు!  చతుర్థ జన్మదినోత్సవ శుభ కానుకగా ఈ చతుర్థ వార్షిక సంచికని  మీకు అందజేస్తున్నాం.   ఈ చతుర్థ వార్షిక […]

Continue Reading
Posted On :
K.Geeta

సంపాదకీయం- జూన్, 2023

“నెచ్చెలి”మాట  పురుషులతోడిదే జీవనం -డా|| కె.గీత  ఇదేవిటి? పురుషులతోడిదే జీవనం స్త్రీలతోడిదే జీవనం ఉండునా? నామమాత్రపు స్త్రీలతోడిదే జీవనం ఎక్కడో ఉన్నప్పటికీ ఖచ్చితంగా పురుషులతోడిదే జీవనం ఉండును అసలిది మీకు తెలుసా! పురుషులతోడిదే జీవనం అని నమ్మడం కళ్ళు మూసుకుని జీవించడం ఒక్కటే- తండ్రి అన్నయ్య తమ్ముడు భర్త కొడుకు బంధమేదైనా బతుకు ఎవరికో ఒకరికి అప్పగించి నిశ్చింతగా పచారీలు తెచ్చుకోవడం తెలుసుకోకుండా టీవీ చూస్తూ గడిపే జీవితం బానే ఉండును- కాదు కాదు బహు భేషుగ్గా […]

Continue Reading
Posted On :
K.Geeta

సంపాదకీయం- మే, 2023

“నెచ్చెలి”మాట  చిన్న జీవితం! -డా|| కె.గీత  చిన్న జీవితం అనగా నేమి? వేదాంతంబు కాదు నిజ్జంబుగ నిజ్జమే పేద్ద జీవితం అనుకుని ఎన్నో వాయిదాలు వేస్తాం ఒక కలయికనీ- ఒక ముఖాముఖినీ- చివరికి ఒక పలకరింపునీ – కానీ చిన్న జీవితం అని ఎప్పుడు అర్థం అవుతుందీ? మన కళ్ళెదురుగా ఉన్న మనుషులు అర్ధాంతరంగా మాయమైపోయినప్పుడు ఎంత రోదించినా ఏవీ వెనక్కి రానప్పుడు జ్ఞాపకాలు మాత్రమే చెవుల్లో రొద పెడుతున్నప్పుడు మరి చిన్న జీవితం అని తెల్సిపోయేకా […]

Continue Reading
Posted On :
K.Geeta

సంపాదకీయం- ఏప్రిల్, 2023

“నెచ్చెలి”మాట  శోభకృత్ ఉగాది! -డా|| కె.గీత  శోభకృత్ ఉగాది అంటే శోభని కలగజేస్తుందట! పండుగ రానూ వచ్చింది పోనూ పోయింది లోకంలో ఎక్కడన్నా శోభ వుందా? కళ వుందా? కాంతి వుందా? అయ్యో అసలు శోభ ఎక్కణ్ణించొస్తుందీ?! దిక్కుమాలిన ప్రపంచం మారి చస్తేనా? ఓ పక్క సంవత్సరం దాటుతున్నా యుద్ధం ఆగదు- కాదు.. కాదు… ఆగనిస్తేనా? దురాక్రమణలూ ఆయుధ కుతంత్రాలూ ఆగి చస్తేనా?! ఇక శోభ ఏవిటి? కళ ఏవిటి? కాంతి ఏవిటి? మరో పక్క భూకంపాలు […]

Continue Reading
Posted On :
K.Geeta

సంపాదకీయం- మార్చి, 2023

“నెచ్చెలి”మాట  ధైర్యం చెబుతున్నామా? -డా|| కె.గీత  ఏది ముఖ్యం? ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నారా? గొప్ప చదువు పేద్ద ఉద్యోగం బాగా డబ్బు సంపాదన ప్రశ్నలు వేసుకుంటూ కూచుంటే పిల్లలకేం చెబుతాం? వాళ్ళ గొప్ప చదువులు వాళ్ళ పేద్ద ఉద్యోగాలు వాళ్ళ డబ్బు సంపాదనలు వాళ్ళకంటే మనకే కదా ముఖ్యం పొరుగు వాళ్ళతో పోటీ బంధుమిత్రులతో పోటీ అన్నిటికీ అన్నిటిలో మన పిల్లలే గెలవాలన్న అర్థం లేని పోటీ అన్నీ గొప్పవిషయాలే చెబుతాం బాగా చదువు పేద్ద ఉద్యోగం […]

Continue Reading
Posted On :
K.Geeta

సంపాదకీయం- ఫిబ్రవరి, 2023

“నెచ్చెలి”మాట  హక్కులు -డా|| కె.గీత  హక్కు అనగానేమి? బాధ్యత.. అధికారము.. స్వామ్యము.. అబ్బా! నిఘంటువుల్లోని అర్థాలు కాదండీ- అసలు హక్కులు అనగానేమేమి? సమానత్వపు హక్కు- స్వాతంత్య్రపు హక్కు- దోపిడిని నివారించే హక్కు- మతస్వాతంత్య్రపు హక్కు- సాంస్కృతిక హక్కు – విద్యాహక్కు- రాజ్యాంగ పరిహారపు హక్కు- ఆస్తి హక్కు – అనబడు రాజ్యాంగ బద్ధమైన ప్రాథమిక హక్కులు మరియు…. అబ్బా! అరిగిపోయిన విరిగిపోయిన పగిలిపోయిన అలిసిపోయిన రికార్డు హక్కులు కాదండీ…. రోడ్డెక్కిన హక్కులు బైఠాయించిన హక్కులు పోరాడుతూనే వున్న […]

Continue Reading
Posted On :
K.Geeta

సంపాదకీయం- జనవరి, 2023

“నెచ్చెలి”మాట  ఆశావహమైన 2023 -డా|| కె.గీత  కొత్త సంవత్సరం 2023 లోకి మనందరం విజయవంతంగా అడుగుపెట్టాం- 2023 ప్రపంచంలో యుద్ధాల్ని రూపుమాపుతుందని నష్టాల్ని తొలగిస్తుందని ద్రవ్యోల్బణాల్ని తుడిచి వేస్తుందని ప్రకృతిని శాంతింప జేస్తుందని ఆశావహంగా ముందుకు అడుగువేద్దాం — యుద్ధాలు నష్టాలు కష్టాలు బాధలు ఏదేమైనా ఏ గాయమైనా మానాలంటే కాలం ఒక్కటే సహాయకారి! కావాల్సిందల్లా కాస్తంత ఓర్పు! కాస్త సంయమనం!! — పెద్ద పేద్ద తీర్మానాల వరకు ఎందుకు గానీ కొత్త సంవత్సరంలో పాత బాధల్ని […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- డిసెంబర్, 2022

“నెచ్చెలి”మాట  ముందుకు నడిపించిన 2022 -డా|| కె.గీత  నెచ్చెలి ప్రస్థానంలో మరో విజయవంతమైన సంవత్సరం 2022 మీ అందరి తోడ్పాటుతో పూర్తి చేసుకుంది- నెచ్చెలి తొలి ప్రచురణ కావడంతో బాటూ తెలుగు సాహిత్య చరిత్రలో మైలురాయిగా నిలిచే గత ముప్పయ్యేళ్ల (1993-2022) స్త్రీ వాద కవిత్వ సంకలనం “అపరాజిత” 93 మంది కవయిత్రుల 168 కవితలతో వెలువడింది 2022లో- రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆవిష్కరణ జరుపుకుంది – 2,55,000 పైచిలుకు హిట్లతో అత్యంత విజయవంతమైన అంతర్జాల పత్రికగా […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- నవంబర్, 2022

“నెచ్చెలి”మాట  స్త్రీల పత్రికలు ఎందుకు? -డా|| కె.గీత  ఆహా…  ఎంత గొప్ప సందేహమూ! స్త్రీల పత్రికలు ఎందుకు? ఇది  సందేహమా? ప్రశ్నయా? స్త్రీల పత్రికలు ఎందుకు? అసలు  స్త్రీలకి పత్రికలు ఎందుకు? అవును  స్త్రీలకి ప్రత్యేకించి పత్రికలు ఎందుకు? అన్ని పత్రికల్లో  ఓ పేజీయో  అరపేజీయో  ఓ మూలనో  వంటలకి – ముగ్గులకి – అందచందాలకి – అప్పుడప్పుడూ  గుర్తుకొచ్చే  మహిళా సాధికారతకి – ఎక్కడో  కాస్త మేర  పాపం  కేటాయిస్తూనే ఉన్నారుగా! అసలు  స్త్రీలకి పుట్టిల్లు  […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- అక్టోబర్, 2022

“నెచ్చెలి”మాట  పాజిటివ్ x నెగిటివ్ -డా|| కె.గీత  ఎనర్జీలు ఎన్ని రకాలు? రెండు- పాజిటివ్ నెగటివ్ ఇంతేనా? కాదు కాదు మూడు- పాజిటివ్ నెగటివ్ న్యూట్రల్ మొదటిది నెగటివ్ ని కూడా పాజిటివ్ గా చూడడం రెండోది పాజిటివ్ ని కూడా నెగటివ్ గా చూడడం మూడోది రెంటికీ మధ్యలో ఊగిసలాడుతూ అటో ఇటో తూగుతూ ఉండడం అన్నట్టు నాలుగు, అయిదు, ఆరు, ఏడు కూడా ఉన్నాయండోయ్… నెగటివ్ నెగటివ్ నెగటివ్ నెగటివ్…. అదేవిటి?! ముందే చెప్పేసేంగా […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- సెప్టెంబర్, 2022

“నెచ్చెలి”మాట  నెచ్చెలి రచయిత(త్రు)లు/కవులకి సూచనలు-నిబంధనలు -డా|| కె.గీత  ఔత్సాహికంగా నెచ్చెలికి రచనలు పంపిస్తున్న రచయిత(త్రు)లు/కవులకి కొన్ని సూచనలు-నిబంధనలు : మీ రచనని యూనికోడ్ లో అంటే వర్డ్ ఫైలు కానీ, డైరక్టుగా ఈ మైయిలులో టైపు చేసి కానీ మాత్రమే పంపాలి. PDF ఫైళ్లు స్వీకరించబడవు. రచనతో బాటూ విధిగా హామీపత్రం, స్పష్టంగా ఉన్న మీ పాసుపోర్టు సైజు ఫోటో, ఒక చిన్న పారాగ్రాఫులో మీ వివరాలు విధిగా పంపించాలి. మీ వివరాలు కూడా యూనికోడ్ లోనే […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- ఆగష్టు, 2022

“నెచ్చెలి”మాట  నెచ్చెలి ప్రచురణలు! -డా|| కె.గీత            “నెచ్చెలి”కి  మూడేళ్లు దాటి నాలుగవ సంవత్సరంలోకి అడుగు పెట్టిన శుభ సందర్భంగా ఈ సంవత్సరం (2022) నుంచి “నెచ్చెలి ప్రచురణలు” పేరుతో  స్త్రీల సాహిత్య ప్రచురణల సంకల్పం ప్రారంభమైంది.  నెచ్చెలి ప్రచురణల తొలి సంకలనంగా పరాజయం లేనిది, ఎదురులేనిది, శక్తివంతమైనది అనే అర్థమైన  ‘అపరాజిత’  స్త్రీవాద కవితా సంకలనం విడుదల అయ్యింది. ఆగస్టు 7న ఆవిష్కరింపబడిన ఈ సంకలనం  నీలిమేఘాలు తర్వాత గత […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- జులై, 2022

“నెచ్చెలి”మాట  తృతీయ జన్మదినోత్సవం! -డా|| కె.గీత            ఇవేళ “నెచ్చెలి” విజయవంతంగా  తృతీయ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది.            ఆత్మీయంగా నెచ్చెలి కోసం తొలి సంచిక నుండీ రాస్తున్న నెచ్చెలి రచయిత్రు(త)లందరికీ  పేరు పేరునా ప్రత్యేక నెనర్లు!            “నెచ్చెలి” తెలుగు అంతర్జాల స్త్రీల పత్రికలలోనే కాకుండా,  అంతర్జాల పత్రికలన్నిటిలోనూ  అగ్రస్థానంలో దూసుకుపోతూ ఉంది! ఇందుకు కారణభూతమైన  పాఠకులైన మీ […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- జూన్, 2022

“నెచ్చెలి”మాట  మరుపు మంచిదేనా?! -డా|| కె.గీత  “మరుపు మంచిదే” ఇదేదో ప్రకటన కాదండోయ్!! పచ్చి నిజం- మరి పండుదేవిటి?! “కొన్ని మర్చిపోకపోతే మంచిది- కొన్ని మర్చిపోతే మంచిది-” ఆహా! వారెవ్వా! అన్నారా… అయితే కొటేషన్ కాదు ముఖ్యం! మర్చిపోవాల్సినవేవిటో మర్చిపోకూడనివేవిటో తెలుసుకోవడం జాబితా రాసుకోవడం- జాబితా రాసుకుని మర్చిపోతే? దీర్ఘంగా ఆలోచించడమే “ఇంటి పై కప్పు కోసం కాదు…” మళ్లీ ప్రకటన కాదండోయ్!! పండు నిజం- “కొన్ని కావాలనుకుని మర్చిపోయేవి కొన్ని ఎక్కువైపోయి మర్చిపోయేవి” ఆహా వారెవ్వా […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- మే, 2022

“నెచ్చెలి”మాట  మాతృదినోత్సవం -డా|| కె.గీత  మాతృ దినోత్సవం అనగానేమి? మదర్స్ డే- మదర్స్ డే అనగానేమి? మాతృ దినోత్సవం అయ్యో రాత! మరోమాట చెబుదురూ- మాతృ దినోత్సవం అనగా అమ్మని గౌరవించుట శభాష్- గౌరవించుట అనగానేమి? వాట్సాపులో మాంఛి తల్లీ బిడ్డల బొమ్మొకటి ఫార్వార్డు చేయుట- ఫేసుబుక్కులో చిన్నప్పటి ఫోటోలు గోడనతికించుకుని ఫోజులు ఇచ్చుట- ఆన్ లైనులో వొంటింటి పాత్రేదో కొని పడేసి డోర్ డెలివరీ ఇప్పించుట- ఇదంతా చెయ్యడం కూడా కష్టమైపోయినట్లు ఇంకొంచెం ముందుకెళ్లి చిన్నప్పుడంతా […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- ఏప్రిల్, 2022

“నెచ్చెలి”మాట  శుభకృత్ ఉగాది -డా|| కె.గీత  అన్నీ శుభాలేనుష  శుభకృత్ ఉవాచ  రోగాలు  యుద్ధాలు  బాధలు  సమసిపోతాయా? మళ్ళీ చైనాలో కరోనా అట  ఉక్రెయిన్ లో యుద్ధం ముగిసేది ఎప్పుడో  శ్రీలంకలో ధరలు దిగేదెన్నడో  శుభాలు  మాత్రమే కావాల్సిన చోట  మరి మనిషి దుష్ట తలరాత సంగతేంటి? అసలు  భవిష్యత్తు పంచాంగమంత సరిగ్గా ఉంటే  ఎంత బావుణ్ణు! ప్రపంచాన్ని వణికిస్తున్న రోగాలు  మానప్రాణాలు గాల్లో కలుస్తున్న యుద్ధాలు  జీవచ్ఛవాల శతకోటి బాధలు  శుభకృత్ తీరిస్తే బావుణ్ణు! ఎక్కడో […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- మార్చి, 2022

“నెచ్చెలి”మాట  యుద్ధం గోల -డా|| కె.గీత  ‘ఇంకా  ప్రపంచం  కరోనా దెబ్బ నించి  కోలుకోకముందే  ఈ యుద్ధం గోలేవిటో’ అని పెదవి విరుస్తున్నామా! ‘అయ్యో పాపం యుక్రేనియన్లు!’ అని పాప్ కార్న్ నములుతూ  తాపీగా న్యూస్ చూస్తున్నామా! ‘సోషలిస్టులని విర్రవీగినందుకు  మా బాగా అయ్యింది’ అని దెప్పి పొడుస్తున్నామా! యుక్రేనియన్లతో బాటూ  ప్రపంచానికే ముప్పు పొంచి ఉందని  మర్చిపోతున్నామా? అసలు  యుద్ధం వ్యాధి  కంటే  బలమైనది ఘోరమైనది  దుర్మార్గమైనది  అని తెల్సుకుంటున్నామా? అవతలి వాడు  రష్యా అయితేనేంటి? […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- ఫిబ్రవరి, 2022

“నెచ్చెలి”మాట  క్యా కరోనా  -డా|| కె.గీత  కరోనా కోవిడ్ డెల్టా  ఓమిక్రాన్  …  పేర్లు ఏవైతేనేం? సర్జులు ఏవైతేనేం? అసలు భయపడేదుందా? మరణాలు మాత్రమే  భయపెట్టే సంసృతిలో   ఏదేవైనా లెక్కుందా? 13 లక్షల తెల్లచొక్కాలు పీ ఆర్ సీ లంటూ రోడ్లని ముట్టడిస్తూన్నా  ఆశా వర్కర్లు చిరు ఆశతో కలెక్టరేట్ లోకి దూసుకెళ్తున్నా హిజాబ్ వర్సస్ కాషాయం అంటూ విద్యార్థుల్ని ఎగదోస్తున్నా క్యా కరోనా?! సహస్రాబ్దుల విగ్రహావిష్కరణలు   ఆఘమేఘాల మీద గుళ్ళూ, గోపురాల పనులు  ఎక్కడ చూసినా  […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- జనవరి, 2022

“నెచ్చెలి”మాట  2022కి ఆహ్వానం! -డా|| కె.గీత  2022వ సంవత్సరం వచ్చేసింది! గత రెండేళ్లుగా అలుముకున్న  చీకట్లని పాక్షికంగానైనా-  పదివిడతల టీకాలతోనైనా-  తొలగిస్తూ మనలోనే ఉన్న  వైరస్  ఓ-మైక్రాన్  కాదు కాదు  ఓ-మేక్సీ లాగా  బలపడుతున్నా  వెనుతిరగకుండా  మనమూ  పోరాడీ పోరాడీ  బలపడుతూ ఉన్నాం కిందపడినా లేస్తూ ఉన్నాం కొత్త ప్రారంభాల  కొత్త ఉత్సాహాల  కొత్త జీవితాల  మేలుకలయికగా- పోరాటం ఎంతకాలమో తెలీదు  ఎవరు  ఎప్పుడు  బలవుతారో తెలీదు  అయినా  తెగని ఆశతో   రొమ్ము ఎదురొడ్డే ధైర్యంతో   వచ్చుకాలము […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- డిసెంబర్, 2021

“నెచ్చెలి”మాట  చిన్న సున్నా (ఓమిక్రాన్) -డా|| కె.గీత  నిన్నమొన్న డెల్టా నుంచి తేరుకోకముందే  ఉల్టా అయింది పరిస్థితి- గ్రీకు అక్షరాలు వరసపెట్టి అయిపోతున్నాయి…    ఆల్ఫా, బీటా గామా, డెల్టా ఎప్సిలాన్, జీటా ఎటా,తీటా, అయోటా కప్పా, లాంబ్డా ము, ను, జి ఓమిక్రాన్…..  మాట వింటేనే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయనీ   ఓమిక్రాన్ (ఓ- మైక్రాన్) అంటే చిన్న సున్నా అట  కానీ  ధైర్యం పెద్ద సున్నా అయ్యేట్టుందనీ  బాధ పట్టుకుందా?!  మరి  వైరస్ కీ దమ్ముంది కంటికి […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- నవంబర్, 2021

“నెచ్చెలి”మాట  తస్మాత్ జాగ్రత్త  -డా|| కె.గీత  కోవిడ్ కాలంలో  ఉద్యోగాల్లేక  డబ్బు వచ్చే మార్గాల్లేక  జనం విలవిల్లాడడం మాట విన్నారా? సానుభూతి పడ్డారా?  అయ్యో… పాపం…   అని సాయం చెయ్యబోయి  చెయ్యికాల్చుకున్నారా? మోసపోయారా? తస్మాత్ జాగ్రత్త! కోవిడ్ కాలంలో మామూలు మోసగాళ్ళేం ఖర్మ  ఘరానా మోసగాళ్లు  ముందుకొచ్చేరు!!   డబ్బు కోసం  పీకెలు కోసెయ్యడం పట్టపగలే దోచెయ్యడం  కనబడ్డ వస్తువల్లా మాయం చేసెయ్యడం  హత్యలు, దోపిడీలు వంటి గొప్ప నేరాలు ఘోరాలే కాకుండా – ఆన్లైన్ లో […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- అక్టోబర్, 2021

“నెచ్చెలి”మాట   ఇంటిపట్టు -డా|| కె.గీత  ఒకటో దశ రెండో దశ మూడో దశ …….  ఇలా ఎన్ని దశలు దాటుకుంటూ వెళ్తున్నామో మనకే తెలియదు  అయినా  మొన్నటిదాకా మెడకి తగిలించుకున్న మాస్కు ఇప్పుడసలు ఎక్కడుందో కూడా తెలీదు…  అయినా వాక్సిను తీసుకున్నాం కదా!  ఇంకా కోవిడ్ ఏవిటి? దశలేవిటి  అంటున్నారా? సర్లెండి… ఇలా అనుకోవడమే బావున్నట్టుంది! అన్నట్టు  కోవిడ్ తీరని నష్టాలతోబాటూ  కొన్ని  లాభాల్ని  కూడా కలిగించిదండోయ్-  అందులో మనకి పనికొచ్చే ముఖ్యమైందేవిటంటే  కాలికి బలపం కట్టుకుని […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- సెప్టెంబర్, 2021

“నెచ్చెలి”మాట  సంక్షోభం -డా|| కె.గీత  “మాకేం సంక్షోభల్లేవండీ, హాయిగా ఉన్నాం!”  “హమ్మయ్య జీవితం సుఖంగా గడుస్తూ ఉంది!”  “ఏ బాధల్లేకుండా సంతోషంగా ఉన్నాం!”  అనే వాళ్లెవరైనా ఇప్పుడు అసలు ఉన్నారా?  కరోనా ఒకటి రెండు మూడు అంటూ విశ్వ రూపం దాలుస్తూ ఉంది.  ప్రకృతి విలయాలు చెప్పనే అవసరం లేదు! మహారాష్ట్ర, తెలంగాణా, ఆంధ్రల్లో  అమెరికా సంయుక్తరాష్ట్రాల్లో  అనే తేడా లేకుండా  ఎక్కడా ఎడతెరిపి లేకుండా  వాయుగుండాలు  ఉప్పొంగుతున్న నదులు, వరదలు  కాలిఫోర్నియాలో మళ్లీ కార్చిచ్చులు  హైతీలో […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- ఆగస్టు, 2021

“నెచ్చెలి”మాట   పోటీ ఫలితాలు -డా|| కె.గీత  ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా  నెచ్చెలి కథ, కవితల పోటీల్లో ఉత్తమ పురస్కారాల ఎంపికకు  వినూత్నమైన  ప్రయోగం చేసాం. అదేవిటంటే పురస్కారాల ఎంపికలో నెచ్చెలి సంపాదకులు, నెచ్చెలి నిర్ణయించిన న్యాయనిర్ణేతలు మాత్రమే కాకుండా పాఠకులు కూడా న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.  ఇందుకుగాను పాఠకులు ద్వితీయ వార్షికోత్సవ సంచికలో వచ్చిన పోటీ రచనలని చదివి విశేషణాత్మక కామెంట్లు పోస్టు చేశారు. పాఠకుల నుంచి అనూహ్యంగా విశేష స్పందన వచ్చింది. దాదాపు వెయ్యి పైచిలుకు కామెంట్లు […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- జూలై, 2021

“నెచ్చెలి”మాట  ద్వితీయ జన్మదినోత్సవం!   మీరూ న్యాయనిర్ణేతలే!! -డా|| కె.గీత  “నెచ్చెలి” మీ అందరి ఆశీస్సులతో రెండో ఏడాది పూర్తి చేసుకుంది!  ముందుగా అడగగానే ఒప్పుకుని ఆత్మీయంగా నెచ్చెలి కోసం తొలి సంచిక నుండీ రాస్తున్న నెచ్చెలి రచయిత్రు(త)లందరికీ  పేరుపేరునా నెనర్లు!  లక్షా పాతిక వేల హిట్లు దాటి మీ అందరి మనసు మెచ్చిన “నెచ్చెలి” తెలుగు అంతర్జాల స్త్రీల పత్రికలలో  అగ్రస్థానంలో నిలవడానికి కారణభూతమైన  పాఠకులైన మీ అందరికీ అనేకానేక ధన్యవాదాలు!  ఈ ద్వితీయ జన్మదినోత్సవ శుభ […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- జూన్, 2021

“నెచ్చెలి”మాట  మహా మంత్రం   -డా|| కె.గీత  గత సంవత్సర కాలంలో వచ్చిన ఒక కొత్త మహా మంత్రం ఏవిటంటే- రోజూ ముందు ఓం చివర నమః అంటూ లాక్ డౌన్ లాక్ డౌన్ లాక్ డౌన్ ……….. వెరసి “ఓం లాక్ డౌనాయ నమః” పచ్చి మంచినీరు ముట్టో, ముట్టకుండానో రోజూ ముప్పుటలా ముక్కు మూసుకుని జపించాలి సుమా! ఏదో నాల్రోలు మంత్రం జపిస్తే చాలు కదా! ఇదేవిటీ రోజూ అంటున్నారని హాశ్చర్యంగా చూడకండి- ప్రతిరోజూ భూమ్మీద […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- మే, 2021

“నెచ్చెలి”మాట   రెండో దశ -డా|| కె.గీత  “రెండో దశ” అంటే  చిన్నప్పుడెప్పుడో జీవశాస్త్రం క్లాసులో చదువుకున్న  సీతాకోకచిలుక దశల్లో లార్వా దశ  మానవ జీవన దశల్లో కౌమార దశ   నవవిధ జ్యోతిశ్శాస్త్రదశల్లో చంద్ర దశ  కాదండీ- కిందటేడాది మొదటి దశలో లైటుగా తీసుకున్నామూ.. అదే-  అన్ని దేశాలూ చెవినిల్లు కట్టుకుని పోరుతుంటే పెడచెవిని పెట్టామూ… గుర్తొచ్చిందా? అదన్నమాట- అదేనండీ..  ముందు నవ్వుకుంటూ  తర్వాత నమ్మినట్టు నటిస్తూ  రానురాను విసుక్కుంటూ  ఉన్నామే- ముందు యథాలాపంగా వింటూ  తర్వాత ఆశ్చర్యపోతూ […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-ఏప్రిల్, 2021

“నెచ్చెలి”మాట  ఉగాదులు-ఉషస్సులు -డా|| కె.గీత  హయ్యో ఈ 2021 ఉగాదికి ఎన్నెన్ని సమస్యలు!! అలా వీథులంట పోయే పిల్లలెవరినైనా కాస్త చెట్టెక్కి వేపపూత దులపమందావంటే ఈ కరోనా ఒకటి వచ్చి చచ్చింది!  ప్చ్! ఈ సంవత్సరం ఉగాది పచ్చట్లోకి కనీసం ఎండు వేపపువ్వయినా  దొరుకుతుందో లేదో!  మామిడికాయలు వర్షాలకి పూతరాలి ప్రియమయ్యాయి వేపిన సెనగ పప్పు వరదలకి ముక్కిపోయింది  హెన్నెన్ని బాధలు!!!  ఇంకెక్కడి ఉగాదీ-  ఓ పక్క అప్పుడప్పుడూ మెడకి ముసుగు తగిలించుకున్నా ఇంకా రోజూ చస్తా […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-మార్చి, 2021

“నెచ్చెలి”మాట  స్త్రీ శక్తి  -డా|| కె.గీత  స్త్రీ శక్తి అంటే- ఆదిశక్తి, పరాశక్తి అంటూ దండకంలో భాగం కాదండోయ్- స్త్రీలలో సహజంగా ఉండే  ఓపిక  సహనం పట్టుదల  సామర్థ్యం  ధైర్యం  శ్రామికత  మనో బలం  ఇలా ఎన్నో…. పాజిటివ్ లక్షణాలు అన్నమాట! స్త్రీ శక్తికి అడ్డంకులూ ఎక్కువే- అయినదానికీ కానిదానికీ స్త్రీ అని గుర్తుచేసేవి అబల అని ముద్రవేసేవీ ఇంటా బయటా మోయలేనన్ని బాధ్యతలు లెక్కలేనన్ని సమస్యలు పైకి చెప్పలేని మనోవ్యథలు  అడుగడుగునా ఎదురుదెబ్బలు  అయినా- ఓడిపోకుండా  […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-ఫిబ్రవరి, 2021

“నెచ్చెలి”మాట  చదువు ఉపయోగం -డా|| కె.గీత  చదువు ఉపయోగం ఏవిటంటే- దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు… టెక్నాలజీలో అన్ని దేశాల కన్నా ముందుండవచ్చు… దేశం….. అబ్బా! అడిగేది దేశం గురించి ఊకదంపుడు ఉపన్యాసం కాదు మామూలు మనుషుల గురించి అంటారా? చదువుకుంటే సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకోవచ్చు… మూఢనమ్మకాలు పారద్రోలవచ్చు… నైతిక ప్రవర్తన నేర్చుకోవచ్చు… ఇన్నొద్దుగానీ ఇంకో మాటేదైనా చెప్పమంటారా? చదువుకుంటే తెలివి పెరుగుతుంది తిక్క కుదురుతుంది లాంటివి కాకుండా అసలు సిసలైనవేవిటంటే పొట్టకూటికి తప్పనివైనా తక్కువ తిప్పలు […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- జనవరి, 2021

“నెచ్చెలి”మాట  హేపీ న్యూ ఇయర్-2021 -డా|| కె.గీత  మరొక కొత్త సంవత్సరం అడుగుపెట్టింది… ఎప్పటిలా ముందు రోజే ఇంటి ముందు అందమైన “హేపీ న్యూ ఇయర్” ముగ్గులు తీర్చి దిద్దుకుంటూ “హేపీ న్యూ ఇయర్” అని వీథుల్లో అరుచుకుంటూ “హేపీ న్యూ ఇయర్” గ్రీటింగు కార్డులు ఇచ్చిపుచ్చుకుంటూ “హేపీ న్యూ ఇయర్” చాకొలెట్లు పంచుకుంటూ కాకపోయినా ఇప్పటిలా “హేపీ న్యూ ఇయర్” స్టిక్కర్లో, జిఫ్ లో- ఎవరో పంపిన పువ్వుల బొమ్మలో, నవ్వుల బొమ్మలో – వాట్సాపులోనో […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- డిసెంబర్, 2020

“నెచ్చెలి”మాట  2020 నేర్పిన పాఠం -డా|| కె.గీత  వచ్చినంత వేగంగానూ వెళ్లిపోయే వాటిల్లో మొట్టమొదటిది సంవత్సరం! కానీ వెళ్ళిపోతూ చేదు జ్ఞాపకాల్ని మాత్రమే మిగిల్చేవి కొన్ని మాత్రమే- అందులో  మొట్టమొదటిది 2020 వ సంవత్సరం! చేదు జ్ఞాపకాలు ఎవరో ఒకరిద్దరికి కాదండోయ్  భూమ్మీద అందరికీ సమానంగా పంచడంలోనూ  మొట్టమొదటిది 2020 వ సంవత్సరం! అందమైన సంఖ్య- ఆనందదాయకమైన రోజులు- ఎన్నో గొప్ప  కొత్త ఉత్సాహాలు-  అంటూ  ప్రారంభమైన  జనవరి 1, 2020 నాడు  ఎవరమైనా  కలనైనా ఊహించామా? […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- నవంబర్, 2020

“నెచ్చెలి”మాట  బీ గుడ్ – డూ గుడ్ -డా|| కె.గీత  “బీ  గుడ్ – డూ గుడ్ ” మంచిగా ఉండడం- మంచి చెయ్యడం- వినడానికి ఎంత మంచిగా ఉందో పాటించడం అంత కష్టం కదా! పోనీండి! ప్రతి రోజూ ప్రతి క్షణం మంచి చెయ్యలేకపోయినా “ఎప్పుడో ఓసారి అనుకోకుండా మనకు తెలియకుండానే చేసిన కాస్తో కూస్తో  మంచి కూడా ఏదో విధంగా  మనల్ని  తిరిగి కాపాడుతుంది!” వినడానికే కాదు పాటించడానిక్కూడా బావుంది కదూ! అవును మనం […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- అక్టోబర్, 2020

“నెచ్చెలి”మాట  కరోనా కామెడీ కాదిక- -డా|| కె.గీత  అసలే ఒక పక్కన కరోనా బారిన పడి ప్రపంచం గిలగిలా కొట్టుకుంటూంటే ఎన్నికలోయ్, ఓట్లోయ్  అని అమెరికా అధ్యక్ష ఎన్నికల గోల ఒకవైపు- అందునా ప్రత్యక్ష పెసిడెన్షియల్ డిబేట్లు , ప్రచారాలు! పోనీ అక్కడైనా  కుటుంబ దూషణలు వ్యక్తి”గతాలు”  కాకుండా నిల్వ నీడలేని సగటు అమెరికన్లని  మూతబడ్డ చిన్న దుకాణాల్ని   ఉద్ధరించడం  గురించి  మాట్లాడితే బావుణ్ణు – “పదినెల్ల నించి కరోనా” – కామెడీ  కాదని ఎవరైనా  కాస్త  […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- సెప్టెంబర్, 2020

“నెచ్చెలి”మాట  గదిబడి -డా|| కె.గీత  “హమ్మయ్య ‘కరోనా పుణ్యమా’ అని, ఈ సంవత్సరం బళ్లు తెరవడం లేదోచ్ “ అని సంబరపడ్డ పిల్లలకి ఇప్పుడు ఇంటిబడి వచ్చి గట్టి చిక్కొచ్చి పడింది పాపం! ఇంటిబడంటే మఠమేసుకుని వీధిలోకి దిక్కులు చూసే అరుగుబడో చెట్టు కింద హాయిగా  లల లలా  అని పాడుకునే  వీథిబడో అనుకునేరు! పాపం గాలైనా ఆడని “గదిబడి” అయ్యో గడబిడ కాదండీ, మీరు సరిగ్గానే చదివేరు- “గదిబడి” అదేనండి ఆన్లైన్  బడి- అంటే ఉన్నచోటి […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- ఆగస్టు, 2020

“నెచ్చెలి”మాట  బక్కెట్ లిస్టు -డా|| కె.గీత  ఈ మధ్య మనందరం వింటున్న ఒకేఒక్క మాట- “కరోనాతో సహజీవనం” అంటే ఇదేదో “పండంటి కాపురం” అనుకునేరు! పండంటిదీ, పుత్తడంటిదీ  మాట దేవుడెరుగు కనీసం పచ్చిదీ,  ఇత్తడంటిదీ కూడా కాదు సరికదా! ప్రాణాంతకమై కూచుంది!! సరే చేసేదేముంది? గాల్లో దీపంలా ఏట్లో కెరటంలా అని వేదాంతం చెప్పుకునే ముందు “బక్కెట్ లిస్టు” లు నెరవేర్చుకునే పన్లో పడితే మంచిదేమో! “బక్కెట్ లిస్టు” అంటే అదేనండీ- బాల్చీ తన్నేలోగా తీరాలనుకున్న కోరికల […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- జూలై, 2020

“నెచ్చెలి”మాట  “నెట్టిం”టి సాహితీ చెలి- నెచ్చెలి! -డా|| కె.గీత  “నెచ్చెలి”కి అప్పుడే ఏడాది నిండింది! “ఈ ఏడాదిగా “నెచ్చెలి” ఏమేం చేసిందీ?” అంటే అబ్బో , చెప్పడానికి బోల్డు విశేషాలున్నాయి. ఓపిగ్గా చదువుతానంటే కాసుకోండి మరి! ముందస్తు విశేషం ఏవిటంటే- ప్రతి నెల్లోనూ  కాసిన్ని కొత్త విశేషాలు చేర్చుకుంటూ ఏడాదికి తప్పటడుగులు కాదు ఏకంగా పరుగు ప్రారంభించింది. అదీ సంగతి! ముందుగా నా మీద ప్రేమతో అడగగానే తొలి సంచిక నుండీ రాస్తున్న నెచ్చెలి రచయిత్రు(త)లందరికీ పేరుపేరునా […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- జూన్, 2020

“నెచ్చెలి”మాట  “స్వేచ్ఛ” -డా|| కె.గీత  “స్వేచ్ఛ” అంటే ఏవిటి? “స్వేచ్ఛ ఒకరు ఇచ్చేది కాదు. మనకు మనమే సంపాదించుకునేది” లాంటి గంభీరమైన నిర్వచనం కాకుండా మామూలు భాషలో చెప్పగలరా? అదేనండీ ఇళ్లలో ఇన్నేసి వారాలు కాళ్లు కట్టిపడేసినట్లు ఉన్న మనందరికీ లాక్ డౌన్ ఎత్తెయ్యంగానే  కలిగిన అద్వితీయమైన ఆనందాన్ని నిర్వచించుకునే మాటలన్నమాట- అబ్బా మళ్లీ భాషా గంభీరత! ఓకే- సింపుల్ మాటల్లోకి వద్దాం- జనరల్ రైలు కంపార్టుమెంటులో ఒకళ్ల మీద ఒకళ్లు నిలబడడం – కిక్కిరిసిన సిటీబస్సులో […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- మే, 2020

“నెచ్చెలి”మాట  “కరోనాకాలం” -డా|| కె.గీత  “కష్టకాలం”, “కలికాలం”… అని విన్నాం కానీ “కరోనాకాలం” అనేదొకటుందని ఎప్పుడైనా విన్నామా? ఇదో ఇప్పుడు వింటున్నాం, ప్రత్యక్షంగా కంటున్నాం. బొత్తిగా అంతు చిక్కని విషయమేవిటంటే వసంతకాలంలో ప్రారంభమైన ఈ మహమ్మారి కాలం వేసవికైనా ముగుస్తుందో లేదో!? అసలు “కరోనాకాలం” ఎన్నాళ్లుంటుందో ఎవరికీ తెలియదు! ఇళ్లని ఎంతకాలం అంటిపెట్టుక్కూచోవాలో, పోయిన ఉద్యోగాల్ని ఎక్కడ వెతుక్కోవాలో అర్థం కాని పరిస్థితి. రెండు వారాలు ఎవరి నెవరు ముట్టుకోకుండా ఉంటే అంతా “తూచ్చి” అన్నట్టు మాయమై […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- ఏప్రిల్, 2020

“నెచ్చెలి”మాట  “దేశసేవ” -డా|| కె.గీత  దేశసేవంటే గుర్తుకొచ్చింది! మీరు “క్లీన్ హాండ్స్” అనే విషయం విన్నారా? “క్లీన్ హాండ్సా?” అంటే “చేతులు శుభ్రంగా ఉంచుకోమనా?” లేదా “చేతులు శుభ్రం చెయ్యమనా?” లేదా రెండూనా? “ఏవండీ, ఒక పక్క ప్రపంచం కరోనా బాధలో గిలగిలా కొట్టుకుంటూ ఉంటే ఈ క్లీన్ హాండ్స్/ హాండ్స్ క్లీన్  అవసరమా?” అయినా  దేశసేవ అనే టైటిలేవిటి?  మధ్య ఈ “క్లీన్ హాండ్స్” గోలేవిటి? “హయ్యో! అక్కడికే వస్తున్నానండీ!” అసలు దేశసేవ అంటే- విదేశీ […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- మార్చి , 2020

“నెచ్చెలి”మాట  “అందానికి నిర్వచనం” -డా|| కె.గీత  అందానికి మగవారి నిర్వచనం “స్త్రీ” (ఠక్కున చెప్తారు!) నిజమా! అందం చూసే వారి కళ్ళని బట్టి ఉంటుంది  మరి మగవారి సంగతి ఏవిటి అంటారా?! అన్నట్టు పాపం  ఈ మధ్య ఓ హీరోయిన్ మగవాడి అందమ్మీద ఒక్క పాటా లేదేవిటి అని ఒక పాటలో వాపోతుంది! సర్లేవమ్మా ! అది ఆ పాట రచయితకి, దర్శకుడికి ఉన్న బాధన్నమాట అంటారా?! ముఖారవింద సొగసుదనమే అందమైతే-  అసలు అందంగా ఉండడానికి  ఏం […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- ఫిబ్రవరి, 2020

“నెచ్చెలి”మాట  “విలువైనదేది?” -డా|| కె.గీత    ఈ ప్రపంచంలోకెల్లా అన్నిటికన్నా విలువైనదేది? కొత్తగా కొనుక్కున్న రవ్వల నెక్లెసు..  మాంఛి బిజీ సెంటర్లో మూడంతస్తుల బంగాళా..   ఎన్నాళ్లుగానో కలలుగన్న లగ్జరీ కారు..  కాకుండా మరో మాట చెప్పండి- అయినా విలువైనదేదంటే ఠకీమని  చెప్పెయ్యడానికి అందరికీ ఒక్కటే ఉండదు కదా!  మనిషిని బట్టి, దక్కని లిస్టుని బట్టి ఒక్కొక్కరికి ఒక్కోటి మారుతూ ఉంటుంది. కడుపుకి పట్టెడన్నం లేక మట్టి తిని మరణించిన చిన్నారులున్న దౌర్భాగ్యపు ప్రపంచం మనది!  ఆ చిన్ని […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- జనవరి, 2020

“నెచ్చెలి”మాట  “ట్వంటీట్వంటీ” -డా|| కె.గీత  ఓహోయ్ కొత్తసంత్సరం! అంతేకాదు స్పెషల్ వత్సరం! “ట్వంటీట్వంటీ” “రెండువేలాఇరవై” “రెండుసున్నారెండుసున్నా”  ఏవిటో స్పెషల్? అదేనండీ ఈ సంఖ్యతో చిన్న తిరకాసుంది! మాములుగా తారీఖు వెయ్యాల్సొస్తే సంత్సరంలో చివరి రెండంకెలు రాయడం రివాజు కదా! లేదా మనకు నాలుగంకెలు రాయడం బద్ధకం కదా!! ఇక “ట్వంటీట్వంటీ” లో బద్ధకానికి  సెలవు చెప్పాల్సిన సమయం వచ్చింది! “ఏవిటీ ఈవిడ చెప్తే నేను చేసెయ్యలా?” “రెండంకెలు రాస్తే వచ్చే నష్టమేమిటో!” “అబ్బా, నాకు బద్ధకానికే బద్ధకం […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-డిసెంబర్, 2019

“నెచ్చెలి”మాట “క్లిష్టాతిక్లిష్టమైనదేది?” -డా|| కె.గీత    అన్నిటికన్నా కష్టమైనదీ, క్లిష్టమైనదీ, సంక్లిష్టమైనది ఏది? ఆగండాగండి!  ఇదేదో ధర్మసందేహంలా  ఉందా?  అవును, పక్కా గసుంటి సందేహమే!  సరే ప్రశ్నలో కొద్దాం.   ఈ ప్రశ్నకి సమాధానం “పూర్తిగా వైయక్తికమూ, సందేహమూను” అని దాటవేయకుండా ఆలోచిస్తే   ఆ… తట్టింది.  “కాలిఫోర్నియాలో రోజల్లా కరెంటు పోవడం!”  చాల్లేమ్మా చెప్పొచ్చేవు, వేసవి మొత్తం కరెంటన్నదే ఎరగం మా “సౌభాగ్య వంత”మైన పల్లెటూళ్లో అనుకుంటున్నారా?  కాలిఫోర్నియా లోనే  కాదు అసలు ఇప్పటిరోజుల్లో కరెంటు పోవడమంటే నిత్యజీవితం […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-నవంబర్, 2019

“నెచ్చెలి”మాట  “స్వీయ క్రమశిక్షణ” అను “సెల్ఫ్ డిసిప్లిన్” -డా|| కె.గీత  “క్రమశిక్షణ” అనగా నేమి? “డిసిప్లిన్” “డిసిప్లిన్” అనగానేమి? “క్రమశిక్షణ” …. ఇదేదో పిల్లి అనగా మార్జాలం కథ లాగో;  కన్యాశుల్కం లో గిరీశం, వెంకటేశాల సంభాషణ లాగో ఉందా? సరిగ్గా అదే నాకూ అలాగే అనిపించింది సుమండీ! ఎప్పట్నుంచో “క్రమశిక్షణ” అనగానేమో వెతుక్కుంటూ వెళ్లగా వెళ్లగా తెలిసిందేమంటే చిన్నప్పట్నుంచి “క్రమశిక్షణ” గా పెరిగి పెద్దవ్వడం అన్నమాట! హమ్మయ్య “క్రమశిక్షణ” అంటే ఏవిటో తెలిసిపోయింది కదా! ఇక […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-అక్టోబర్, 2019

“నెచ్చెలి”మాట  “దుఃఖాన్ని జయించడం ఎలా?” -డా|| కె.గీత  “దుఃఖాన్ని జయించడం ఎలా?”  అన్న అన్వేషణతోనే గౌతముడు బుద్ధుడయ్యాడు. ఇక మనమెంత! “దుఃఖానికి మూలం కోరికలు. కాబట్టి  కోరికల్ని జయించాలి” వినడం ఎంత సులభమో ఆచరణ అంత కష్టాతికష్టమైన ఇటువంటి గంభీరమైన జీవితసత్యాల వరకూ వద్దు గానీ ఒక చిన్న చిట్కా ఉంది. చిట్కా అంటే అల్లం, నిమ్మరసం గోరువెచ్చటి నీట్లో కలుపుకు తాగడం అనుకునేరు! అబ్బే అందువల్ల ఉపశమించేంత  సులభమైంది కాదు దుఃఖం. అబ్బా ఈ దుఃఖోపశమన మంత్రం […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-సెప్టెంబరు, 2019

“నెచ్చెలి”మాట “రోజుకి ఇరవైనాలుగ్గంటలే” -డా|| కె.గీత నన్ను చాలా మంది ఎప్పుడూ అడుగుతూ ఉంటారు “మీకు టైం ఎలా సరిపోతుందండీ” అని. నిజానికి సమయం మనకు ఎప్పుడూ సరిపోదు. మనమే సరిపెట్టుకోవాలి, జీవితంలో చాలా చాలీచాలని వాటిల్లాగే! ఇందులో ఓ గొప్ప విషయం ఏవిటంటే  ప్రపంచంలో అందరూ ఇక్కడ సమానులు కావడం! రాజూ పేదా తేడా లేనిది సమయం ఒక్కటే!! ఓహో! ఏ మనిషికీ మరో మనిషితో పోలిక లేకుండా ఎంతో  విలక్షణమైన ఈ ప్రపంచంలో ఏ […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-ఆగస్టు,2019

“నెచ్చెలి మాట”  “అభినందన మందారమాల” -డా|| కె.గీత  “నెచ్చెలి” మొదటి వారంలోనే దాదాపు మూడువేల వ్యూలతో అత్యంత ఆదరణ పొందింది. విలక్షణమైన రచనలతో పఠనాసక్తి కలిగిస్తోందని మెసేజీలు, ఉత్తరాలతో అభినందనలు, శుభాకాంక్షలు అందజేసి ఆశీర్వదించిన పాఠకులైన మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ప్రతినెలా 10 వ తారీఖున తప్పనిసరిగా మీముందుకు వచ్చే “నెచ్చెలి” వనితా మాస పత్రికలో ఆసక్తిదాయకమైన ధారావాహికలు, కాలమ్స్ తో బాటూ కథలు, కవిత్వమూ, ఇంకా అనేకానేక శీర్షికలూ మీ సాహిత్యపూదోటలో ఎప్పటికీ దాచుకునే […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-జూలై ,2019

“నెచ్చెలి”మాట  “అంతా మన మంచికే” -డా|| కె.గీత    నా చిన్నప్పుడు మా అమ్మమ్మ  ఎప్పుడూ “ఏం జరిగినా మన మంచికేనల్లా”  అంటూ ఉండేది.    “అంతా మన మంచికే” అనుకోవడానికి చాలా బాగానే ఉంటుంది కానీ నిజంగా మనకు నచ్చనివి జరుగుతున్నంత సేపు సంయమనంతో నిలదొక్కుకోవడం చాలా కష్టం.    ఇంటా, బయటా మనకు నచ్చనివెన్నో జరుగుతూఉంటాయి. కొన్నిటిని మన ప్రయత్నంతో మార్చగలం. కొన్నిటికి ప్రేక్షక పాత్ర వహించడం తప్ప మరో మార్గం ఉండదు. వాటిని […]

Continue Reading
Posted On :