image_print

పుస్తకాలమ్ – 25 వి ఐ లెనిన్ సంక్షిప్త జీవిత చరిత్ర

వి ఐ లెనిన్ సంక్షిప్త జీవిత చరిత్ర పుస్త‘కాలమ్’ – 25 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )   -ఎన్.వేణుగోపాల్ పాత పుస్తకాలూ పురాస్మృతులూ… ఒక పుస్తకం అనేక జ్ఞాపకాల్ని రేకెత్తిస్తుంది. ఎవరో చెపితే విని, ఏ పత్రికలోనో సమీక్ష చదివి, ఆ పుస్తకం సంపాదించడానికి చేసిన ప్రయత్నాలు, ఏ దుకాణంలోనో, ఏ మిత్రుడి దగ్గరో దాన్ని చూసిన క్షణం, అది కొన్న స్థలం, కొన్న వెంటనే పేజీలు తిరగేసి దాని వాసన […]

Continue Reading
Posted On :

పుస్తకాలమ్ – 24 తేజో, తుంగభద్ర

తేజో, తుంగభద్ర పుస్త‘కాలమ్’ – 24 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )   -ఎన్.వేణుగోపాల్ తేజో, తుంగభద్ర రెండూ రక్తాశ్రుధారలే… ‘గతమంతా తడిసె రక్తమున, కాకుంటే కన్నీళ్ళతో…’ గతం మాత్రమే కాదు, వర్తమానం కూడా అదే రక్తంలో, కన్నీళ్ళలోతడుస్తున్నప్పుడు, మునిగిపోతున్నప్పుడు గత వర్తమానాల మధ్య ఎడతెగని సంభాషణ అయిన చరిత్రకు అర్థం ఏమిటి? చారిత్రక నవల రూపంతో వచ్చిన కళారూపపు వాస్తవ సారం రక్తాశ్రు రసాయనం కాదా? వసుధేంద్ర కొత్త నవల తేజో […]

Continue Reading
Posted On :

పుస్తకాలమ్ – 23 కమ్యూనిస్టు ప్రణాళిక

కమ్యూనిస్టు ప్రణాళిక పుస్త‘కాలమ్’ – 23 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )   -ఎన్.వేణుగోపాల్ ఉత్తేజభరిత మానవేతిహాస మహాకావ్యం – కమ్యూనిస్టు ప్రణాళిక కమ్యూనిస్టు ప్రణాళికగా సుప్రసిద్ధమైన కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ ల సమష్టి రచన ‘మానిఫెస్టో ఆఫ్ ది కమ్యూనిస్ట్ పార్టీ’ వెలువడి ఈ ఫిబ్రవరి 21 కి నూట డెబ్బై రెండు సంవత్సరాలు. ఆ సందర్భంగా కమ్యూనిస్టు ప్రణాళికతో పాటు, ఎంగెల్స్ రాసిన ‘కమ్యూనిజం మూలసూత్రాలు’ కూడ కలిపిన […]

Continue Reading
Posted On :

పుస్తకాలమ్ – 22 My Son’s Inheritance

My Son’s Inheritance పుస్త‘కాలమ్’ – 22 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )   -ఎన్.వేణుగోపాల్ భారత సమాజపు చిత్రవధల, రక్తదాహాల చరిత్ర మిత్రులారా, కోల్ కతా ప్రజాసాహిత్య ఉత్సవం గురించీ, కాకినాడ ప్రయాణ అనుభవాల గురించీ, ఇటీవల చదివిన మూడు నాలుగు పుస్తకాల గురించీ పంచుకోవలసిన సంగతు లెన్నో ఉన్నాయి గాని కాలక్రమాన్ని పక్కనపెట్టి అన్నిటికన్న ముందు తప్పనిసరిగా మీకు ఒక పుస్తకం గురించి చెప్పాలి. అందరూ తప్పనిసరిగా చదవాలని సిఫారసు […]

Continue Reading
Posted On :

పుస్తకాలమ్ – 21 సిక్కిం

సిక్కిం పుస్త‘కాలమ్’ – 21 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )   -ఎన్.వేణుగోపాల్ సిక్కింను భారత పాలకవర్గాలు కబళించిన కథ నా చేతి నుంచి మాయమై పోయి అనూహ్యంగా మళ్ళీ దొరికిన అద్భుతమైన పత్రిక ‘విద్యుల్లత’ గురించి గత వారం మీతో పంచుకున్నాను. నా చేతి నుంచే, చాల పదిలంగా నాకు అత్యంత ప్రియమైన చేతుల్లోకే వెళ్ళి, అక్కడి నుంచి అనుకోకుండానో, ఉద్దేశ్య పూర్వకంగానో మాయం చేయబడి, బహుశా నాకు ఇక ఎన్నటికీ […]

Continue Reading
Posted On :

పుస్తకాలమ్ – 20 కొత్త కథ 2022

కొత్త కథ 2022  పుస్త‘కాలమ్’ – 20 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )   -ఎన్.వేణుగోపాల్ కొన్ని సమకాలిక జీవన శకలాల కథలు ఇరవై సంవత్సరాలుగా ఏడాదికోసారి కథా రచయితలు, విమర్శకులు, పాఠకులు ఒక్కదగ్గర చేరి కథా ప్రక్రియ గురించి మాట్లాడుకునే వేదికగా ఉన్న రైటర్స్ మీట్ ఆ క్రమంలో వికసించిన కథలను కూడ సంకలనాలుగా తెస్తున్నది. ఆ సిరీస్ లో భాగంగానే ‘కొత్త కథ 2022’ వెలువడింది. మామూలుగా సమాజంలో యథాస్థితి […]

Continue Reading
Posted On :

పుస్తకాలమ్ – 19 కథాసంగమం

కథాసంగమం   పుస్త‘కాలమ్’ – 19 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )   -ఎన్.వేణుగోపాల్ అపురూపమైన కథలకు అద్భుతమైన అనువాదాలు ఈ వారం ఎ ఎం అయోధ్యా రెడ్డి అనువాదం చేసిన పదిహేడు దేశాల, పందొమ్మిది మంది కథకుల కథల అనువాద గుచ్ఛం ‘కథా సంగమం’ గురించి మీకు పరిచయం చేయదలచాను. ఆ అద్భుతమైన అనువాద కథల సంపుటం గురించి చెప్పబోయే ముందు అనువాద కథలు నాకు పరిచయమైన, నన్ను సమ్మోహపరచిన పురాస్మృతిని […]

Continue Reading
Posted On :

పుస్తకాలమ్ – 18 వెంకటగిరి సంస్థాన చరిత్ర సాహిత్యం

వెంకటగిరి సంస్థాన చరిత్ర సాహిత్యం పుస్త‘కాలమ్’ – 18 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )   -ఎన్.వేణుగోపాల్ “కాస్త సాహిత్యం ఇప్పించండి” (కాళిదాసు పురుషోత్తంగారి ‘వెంకటగిరి సంస్థాన చరిత్ర – సాహిత్యం’ రెండో కూర్పు వచ్చిందని పురుషోత్తంగారు తన ఫేస్ బుక్ వాల్ మీద రాసినది చూసి, ఆ పుస్తకం మొదటి కూర్పు వచ్చిన సందర్భంగా, సారంగ వెబ్ సాహిత్య పత్రిక 2015 మార్చ్ 5 న నేను రాసిన వ్యాసం పంచుకుందామనిపించింది. తీరిక దొరకక […]

Continue Reading
Posted On :

పుస్తకాలమ్ – 17 పదబంధం!

పదబంధం పుస్త‘కాలమ్’ – 17 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )   -ఎన్.వేణుగోపాల్ పదబంధాలతో మానవ సమూహాల అనుబంధం! చిరకాల కవిమిత్రుడు, ఆత్మీయుడు నారాయణస్వామి కొంతకాలంగా కవిసంగమంలో రాస్తున్న కవి పరిచయాలతో, కవిత్వానువాదాలతో ‘పదబంధం’ అనే పుస్తకం తెచ్చాడు. ‘దేశదేశాల కవిత్వ కరచాలనం’ అనేది దాని ఉపశీర్షిక. మనుషుల మధ్య, సమూహాల మధ్య, దేశాల మధ్య అనుబంధాలను తుంచేసే, విద్వేషాలను పెంచే, మారణకాండల్ని పెచ్చరిల్లజేసే పాలకవర్గాల దుర్వర్తమానంలో ఈ దేశదేశాల కవిత్వ కరచాలనం […]

Continue Reading
Posted On :

పుస్తకాలమ్ – 16 జీవన లాలస

జీవన లాలస పుస్త‘కాలమ్’ – 16 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )   -ఎన్.వేణుగోపాల్ జీవన లాలసే అంతిమ జీవన సాఫల్యం (గత శనివారం వీక్షణం హడావిడిలో ఈ కాలమ్ రాయలేకపోయాను. ఇప్పుడు ఇక్కడ పంచుకుంటున్నది కూడ ఇప్పటికే వెలువడిన పుస్తకం పరిచయం కాదు. తొంబై ఏళ్ల కింది ఒక అద్భుత ఇంగ్లీష్ పుస్తకానికి ఈ నెలలో వెలువడనున్న తెలుగు అనువాదానికి నేను రాసిన ముందుమాట ఇది.) ఎవరికైనా జీవితం మీద ప్రేమ […]

Continue Reading
Posted On :

పుస్తకాలమ్ – 15 అనుమకొండ కైఫియత్

అనుమకొండ కైఫియత్ పుస్త‘కాలమ్’ – 15 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )   -ఎన్.వేణుగోపాల్ అనుమకొండ కైఫియత్ – కొంత అడ్డదిడ్డంగా మా ఊరి గాథ ఈ వారం రాస్తున్నది అందుబాటులో ఉన్న అచ్చయిన పుస్తకం గురించి కాదు. రెండువందల సంవత్సరాల క్రింద, 1816లో రాసిన ఆ పుస్తకం ఇప్పటికీ ఇంకా చేతిరాత దస్తావేజుగానే ఉన్నది. శిథిలమైపోతున్న పాత కాగితాల నుంచి 1942-43ల్లో ఎత్తిరాసిన ప్రతికి డిజిటల్ రూపం, లేదా 1970ల్లో దాని […]

Continue Reading
Posted On :

పుస్తకాలమ్ – 14 ఖబర్ కె సాత్

ఖబర్ కె సాత్ పుస్త‘కాలమ్’ – 14 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )   -ఎన్.వేణుగోపాల్ సాధించిన కథన నైపుణ్యం ఎక్కడికి పోతుంది? ఈ వారం నాకు ముప్పై అయిదేళ్లుగా మిత్రుడూ, చాల ఆత్మీయుడూ అయిన ఒక కథకుని పుస్తకం పరిచయం చేస్తున్నాను. తాను కథకుడు మాత్రమే కాదు, కవి, విమర్శకుడు, విద్యార్థి ఉద్యమ, సాహిత్యోద్యమ కార్యకర్త, రసాయన శాస్త్రవేత్త, విద్యార్థుల అభిమానం చూరగొన్న ఉపాధ్యాయుడు, అన్నిటికన్న మించి సుతిమెత్తని మంచి మనిషి. […]

Continue Reading
Posted On :

పుస్తకాలమ్ – 13 మహా సృజనకర్తకు కన్నీటి వీడ్కోలు కథనం

మహా సృజనకర్తకు కన్నీటి వీడ్కోలు కథనం పుస్త‘కాలమ్’ – 13 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )   -ఎన్.వేణుగోపాల్ చనిపోయిన తన తల్లిదండ్రుల గురించి ఒక వ్యక్తి తన జ్ఞాపకాలు రాయడం పెద్ద విశేషమేమీ కాదు. అవి రాస్తున్నప్పుడు ఆ వ్యక్తి కూడ 62 ఏళ్ల వాడు కావడం కాస్త విశేషం. ఆ జ్ఞాపకాలు తనకు తెలిసిన తల్లిదండ్రుల జీవితం మొత్తానివి కూడ కాదు. తండ్రిని ఆస్పత్రి నుంచి ఇంటికి చేర్చి, కొన్ని […]

Continue Reading
Posted On :

పుస్తకాలమ్ – 12 మల్లెమొగ్గల గొడుగు – మాదిగ కతలు పుస్తక సమీక్ష

మల్లెమొగ్గల గొడుగు – మాదిగ కతలు పుస్త‘కాలమ్’ – 12 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )   -ఎన్.వేణుగోపాల్ సీకటి కంటె సిక్కనైన కులాన్ని కోసే ఎల్తురు కత్తి “…కులముండ్లా! అది సీకటికంటే సిక్కనైంది. యిప్పుడు దాన్ని గోసే యెల్తురు గత్తులు గావాలన్నా” అంటాడు మాదిగ పంతులు కొడుకు యాదాంతం (వేదాంత ప్రసాదు) ‘అచ్చిరాలే ఆయుదాలు’ అనే కథలో. ఈ సమాజానికి అవసరమైన అటువంటి కోట్లాది ఎలుతురు కత్తుల్లో చాల పదునైన, శక్తిమంతమైన […]

Continue Reading
Posted On :

పుస్తకాలమ్ – 11 లోలోపలి రాజ్యం నడుపుతున్నదెవరు?

లోలోపలి రాజ్యం నడుపుతున్నదెవరు? పుస్త‘కాలమ్’ – 11 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )   -ఎన్.వేణుగోపాల్ లోలోపలి రాజ్యం నడుపుతున్నదెవరు? (దేశంలో కార్పొరేట్ల అక్రమాల గురించి జర్నలిస్టు మిత్రుడు జోసీ జోసెఫ్ Josy Joseph  రాసిన ది ఫీస్ట్ ఆఫ్ వల్చర్స్ – The Feast of Vultures – చదవగానే నాలుగు సంవత్సరాల కింద (డిసెంబర్ 6, 2016) ఫేస్ బుక్ లో ఒక చిన్న పరిచయం రాశాను. ఆయన రెండో […]

Continue Reading
Posted On :

పుస్తకాలమ్ – 10 కన్నీటి వరదలో తడిసిన అక్షరాలు

కన్నీటి వరదలో తడిసిన అక్షరాలు పుస్త‘కాలమ్’ – 10 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )   -ఎన్.వేణుగోపాల్ కన్నీటి వరదలో తడిసిన అక్షరాలు పురిపండా అప్పలస్వామి గారు అనువదించి సంకలనం చేసిన ఆరు సంపుటాల ‘విశ్వకథావీథి’ మొదటి సంపుటంలో బహుశా దాదాపు యాబై ఏళ్ల కింద మొదటిసారి ఫ్రెంచి రచయిత మపాసా కథ ‘సమాధి నుండి’ చదివాను. దానికి కాస్త ముందో వెనుకో వట్టికోట ఆళ్వారుస్వామిగారి దేశోద్ధారక గ్రంథమండలి పుస్తకాలలో రచయితల పరిచయం […]

Continue Reading
Posted On :

పుస్తకాలమ్ – 9 విశ్వసనీయ ఊహ – సంభవనీయ కల్పన

విశ్వసనీయ ఊహ – సంభవనీయ కల్పన పుస్త‘కాలమ్’ – 9 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )   -ఎన్.వేణుగోపాల్ విశ్వసనీయ ఊహ – సంభవనీయ కల్పన ఆయన పేరు వినడమూ, ఆయన వేసిన దేవతల బొమ్మలు కొన్ని బంధువుల, మిత్రుల ఇళ్లలో చూడడమూ, ఆయన గురించి రెండో మూడో వ్యాసాలు చదవడమూ మినహా రాజా రవివర్మ గురించి నాకేమీ తెలియదు. ఐదున్నర దశాబ్దాల జ్ఞాపకాలు తవ్వి, మా ఇంట్లో నా అయిదారేళ్ల వయసులో […]

Continue Reading
Posted On :

పుస్తకాలమ్ – 8 తవ్వి తలకెత్తుకోవలసిన చరిత్ర

తవ్వి తలకెత్తుకోవలసిన చరిత్ర పుస్త‘కాలమ్’ – 8 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )   -ఎన్.వేణుగోపాల్ తవ్వి తలకెత్తుకోవలసిన చరిత్ర తెలుగువారి సామాజిక చరిత్రలోని ఒక అత్యంత ప్రధానమైన విస్మృత ఘట్టం గురించి ప్రతిభావంతంగా వివరిస్తున్న పరిశోధనా వ్యాసం ఇది. తెలుగుసీమలో, బ్రిటిష్ భారతదేశం లోని కోస్తా, రాయలసీమలైనా, లేదా నిజాం పాలనలోని హైదరాబాద్ రాజ్యమైనా, ఆధునిక చైతన్య భావ ప్రసారం ఎప్పటినుంచి జరుగుతున్నది; ఆ భావ ప్రసారానికి చోదకశక్తులు ఏమిటి; ఆ […]

Continue Reading
Posted On :

పుస్తకాలమ్ – 7 కష్టాల కొలిమి – త్యాగాల శిఖరం సర్వదేవభట్ల రామనాథం జీవితం – పుస్తక పరిచయం

కష్టాల కొలిమి – త్యాగాల శిఖరం సర్వదేవభట్ల రామనాథం జీవితం – పుస్తక పరిచయం పుస్త‘కాలమ్’ – 7 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )   -ఎన్.వేణుగోపాల్ తెలంగాణ తొలి కమ్యూనిస్టు ఉజ్వల జీవిత గాథ  ఈ వారం పరిచయం చేస్తున్న పుస్తకం ఒక జీవిత చరిత్ర. ఇది మూడు స్థాయిలలో పఠనాశక్తిని తీర్చే అద్భుతమైన, అరుదైన రచన. ఇది చరిత్ర పరిశోధనగా ఎన్నో కుతూహలాల్ని రేకెత్తించి, కొన్నిటినైనా తీరుస్తుంది. ఇది ఒక […]

Continue Reading
Posted On :

పుస్తకాలమ్ – 6 ఈ ‘హైందవ రాజ్యం’ లోకి ఎట్లా చేరాం?-పుస్తక పరిచయం

ఈ ‘హైందవ రాజ్యం’ లోకి ఎట్లా చేరాం?- పుస్తక పరిచయం పుస్త‘కాలమ్’ – 6 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )   -ఎన్.వేణుగోపాల్ “మత నిరపేక్ష రాజ్యం” స్థితి నుంచి “అధిక సంఖ్యాక మత రాజ్యం” స్థితికి, “లౌకిక రాజ్యం” అనే రాజ్యాంగబద్ధ ఆదర్శం నుంచి నగ్నమైన హైందవ రాజ్యం (అంటే నిజానికి బ్రాహ్మణ్య, వర్ణాశ్రమ ధర్మ రాజ్యం) అనే వక్రీకరణకు మన దేశం ఎలా దిగజారిందనేది ఆలోచనా పరులందరినీ కలవరపరుస్తున్న ప్రశ్న. […]

Continue Reading
Posted On :

పుస్తకాలమ్ – 5 పదాల ఉరవడి, జనపదాల ఉరవడి

పదాల ఉరవడి, జనపదాల ఉరవడి పుస్త‘కాలమ్’ – 5 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )   -ఎన్.వేణుగోపాల్           మొదటే ఒక హెచ్చరిక. ఇవాళ నేను పరిచయం చేస్తున్న పుస్తకం మీకు ఎక్కడా దొరకదు. ప్రచురణకర్తలు దాన్ని అమ్మకానికి ఉద్దేశించలేదు. తూర్పు లండన్ లోని హాక్నీ ప్రాంతంలో ఉన్న ఏడు లైబ్రరీల్లో చదువరులకు ఉచితంగా పంపిణీ చెయ్యడం కోసం మాత్రమే 3000 కాపీలు ప్రచురించారు. అది ఒక […]

Continue Reading
Posted On :

పుస్తకాలమ్ – 4 “హియర్ ఐ స్టాండ్” పాల్ రాబ్సన్ పుస్తక పరిచయం

స్వరమే ఆయుధంగా అనేక యుద్ధాలు పుస్త‘కాలమ్’ – 4 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ ఈ నెల నుండి ప్రారంభం)   -ఎన్.వేణుగోపాల్ స్వరమే ఆయుధంగా అనేక యుద్ధాలు “శ్రీశ్రీ కవిత్వమూ పాల్ రాబ్సన్ సంగీతమూ ఒకటే రకం అంటుంది సౌరిస్” అని మహాప్రస్థానానికి 1940 జూలై 17న రాసిన యోగ్యతాపత్రంలో చలం తెలుగు సమాజానికి పాల్ రాబ్సన్ (1898-1976) ను పరిచయం చేశాడు. చలం పాల్ రాబ్సన్ అని రాయలేదని, అప్పటికి సుప్రసిద్ధుడైన […]

Continue Reading
Posted On :

పుస్తకాలమ్ – 3 స్వప్నం ఒక ఆరని నిప్పురవ్వ (మీనా కందసామి “ది ఆర్డర్స్ వర్ టు రేప్ యు” పై సమీక్ష )

స్వప్నం ఒక ఆరని నిప్పురవ్వ   -ఎన్.వేణుగోపాల్ పునరుజ్జీవనం ప్రకృతిలో నిత్య సత్యం. మేఘం కురిసి తనను తాను రద్దు చేసుకుంటుంది. కాని భవిష్యత్ మేఘాలెన్నిటికో జన్మనిస్తుంది. భూమి తనచుట్టూ తాను తిరిగి సూర్యుడినీ, చంద్రుడినీ, నక్షత్రాలనూ పోగొట్టుకుంటుంది. కొన్ని గంటల్లోనే తిరిగి తన కళ్ల ముందరికి తెచ్చుకుంటుంది. చెట్టు కూలిపోతుందన్నమాట నిజమే కానీ ఆ లోపు వేనవేల పూలు పూసి లక్షోపలక్షల విత్తనాలయి పునరుత్థానం చెందుతుంది. ఈ ప్రకృతి పునరాగమన చక్రాన్ని చూసి మనుషులు తాము […]

Continue Reading
Posted On :

పుస్తకాలమ్ – 2 “అదృశ్యమవుతున్న తథాగతుని అడుగుజాడల అసాధారణ అన్వేషణ”

అదృశ్యమవుతున్న తథాగతుని అడుగుజాడల అసాధారణ అన్వేషణ (తథాగతుని అడుగుజాడలు– పుస్తక పరిచయం)   -ఎన్.వేణుగోపాల్ ఎప్పుడూ ఇవాళ లోనే జీవిస్తుంటాం. రేపు గురించి ఆశలతో సందేహాలతో వేగిపోతుంటాం. అయినా నిన్న మీద తరగని ఆసక్తి ఉండడం మానవ స్వభావంలో అనివార్యమైన, అవిభాజ్యమైన లక్షణం కావచ్చు. అది ‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అనే వెనుకచూపు కానక్కర లేదు. ‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయష’ అనే భయం గొలిపే పునరుద్ధరణ వాదమూ కానక్కర లేదు. ‘మంచి గతమున […]

Continue Reading
Posted On :

గాబ్రియెల్ గార్షియా మార్కెజ్ ‘ది స్కాండల్ ఆఫ్ ది సెంచురీ’ పుస్తక పరిచయం

 గాబ్రియెల్ గార్షియా మార్కెజ్ ‘ది స్కాండల్ ఆఫ్ ది సెంచురీ’ పుస్తక పరిచయం  (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ ఈ నెల నుండి ప్రారంభం)   -ఎన్.వేణుగోపాల్ మార్కెజ్ గురించి మరొకసారి… బెజవాడ ఏలూరు రోడ్డులో గడిచిన వైభవోజ్వల దినాలలో నవోదయ పబ్లిషర్స్ దుకాణంలో 1981-82ల్లో పరిచయం అయిన నాటి నుంచి మిత్రులు, ప్రస్తుతం పల్లవి పబ్లికేషన్స్ నడుపుతున్న వెంకటనారాయణ గారు రెండు మూడు రోజుల కింద ఉదయాన్నే ఫోన్ చేసి మార్కెజ్ ను […]

Continue Reading
Posted On :