షేక్స్పియర్ ను తెలుసుకుందాం – కాళ్లకూరి శేషమ్మ పుస్తక సమీక్ష
షేక్స్పియర్ ను తెలుసుకుందాం (కాళ్లకూరి శేషమ్మగారి పుస్తకం పై సమీక్ష ) -అనురాధ నాదెళ్ల తెలుగు సాహిత్యంలో కథ, కవిత, నవల, విమర్శ, సాహిత్య వ్యాసాలు, పిల్లల కథలు, ఆత్మ కథలు, జీవిత చరిత్రలు, అనువాదాలు ఇలా ఎన్నో చదువుతుంటాం. ఇటీవల చదివిన “షేక్స్పియర్నుతెలుసుకుందాం” పుస్తకం ఒక విలక్షణమైన పుస్తకం అని చెప్పాలి. ఈ పుస్తకం గురించి మాట్లాడుకునే ముందు కొన్ని విషయాలు చెప్పాలి. అనగనగా ఒక అమ్మాయి. చిన్నప్పుడే తండ్రి పుస్తకాలు చదివే అలవాటు […]
Continue Reading