భారతీయ నవలాదర్శనం (సాహితీ పుణ్యక్షేత్ర దర్శనం)-2
భారతీయ నవలాదర్శనం (సాహితీ పుణ్యక్షేత్ర దర్శనం)-2 -వసుధారాణి రూపెనగుంట్ల భారతీయ నవలాదర్శనంలో తరువాతి పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రాల నెలవైన ఒరిస్సా , రాష్ట్ర భాష ఒరియా.ఈ భాష ,ఈ నేలా రెండూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఓవైపు స్పృశిస్తూ ఉన్నవే.వీరలక్ష్మీదేవి గారు ఈ భాషలో మొదట ఎన్నుకున్న నవల ఉపేంద్ర కిషోర్ దాస్ రచించిన ‘ మరాహవా చాంద్ ‘ తెలుగులో రాలిపోయిన చందమామ.పేరులోనే విషాదం ,ఉదాత్తత నింపుకున్న నవల. సత్యభామ అనే యువతి తెలిసో , తెలియకో […]
Continue Reading