పుస్తక సమీక్ష -భారతీయ నవలాదర్శనం
భారతీయ నవలాదర్శనం (సాహితీ పుణ్యక్షేత్ర దర్శనం) -వసుధారాణి నేను చెపుతున్న ఈ మాట కాస్తంత ముతకగా ,మోటుగా అనిపించినా ఆవిడ నెత్తికి ఎత్తుకున్న పని మాత్రం మాత్రం సామాన్యమైనది కాదు. పాఠకులకు అరవై భారతీయ నవలలని దర్శనం చేయించడం. ఇది సంపూర్ణ భారతదేశ పుణ్యక్షేత్రాల యాత్రాదర్శనం లాంటిదే. ఈ పనిని తలపెట్టిన వీర వనిత డాక్టర్ వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు ,పుస్తకము “ భారతీయ నవలాదర్శనం”. 60 విశిష్ట భారతీయనవలల పరిచయసంపుటి. ఇదీ వరస […]
Continue Reading