నిష్కల (నవల) భాగం-26
నిష్కల – 26 – శాంతి ప్రబోధ జరిగిన కథ: నిష్కల తన అక్క అని, సారాకి తెలుస్తుంది. సుగుణమ్మకు పెద్ద కొడుకు మీద బెంగ. అతని తలపుల్లోనే గడుపుతూ ఉంటుంది. శోభకి నిష్కల జీవితం పై లోలోపల తెలియని బెంగ. సహజీవనంలో ఉన్న నిష్కల జీవితం ఎటునుండి ఎటు పోతుందోనన్న భయం ఆ తల్లిని వెంటాడుతూ ఉంటుంది. కూతుర్ని జంటగా చూడాలని తపన పడుతూ ఉంటుంది *** నిన్నంతా […]
Continue Reading