రుద్రమదేవి-8 (పెద్దకథ)
రుద్రమదేవి-8 (పెద్దకథ) -ఆదూరి హైమావతి “నోర్ముయ్యరా కుర్రకుంఖా!” నా తఢాఖా తెల్సే మాట్లాడుతున్నావ్ ? నీవు దాని తరఫున మాట్లాడి నందుకు శిక్ష దానికే పడుతుందని మరచావ్ రా? చూడు ఈ రోజు దాన్నేంచేస్తానో?” అంది కొపంతో రగిలిపోతూ భానుమతమ్మ. “అంతా నాఖర్మ, నేనూ అక్కలా ఆడదాన్నై పుట్టి ఉంటే ఇంట్లోనే నీ ముందు మొగుడూ అత్తల పీడ లేకుండా హాయిగా పడిఉండే దాన్ని. నా ఖర్మకాలి మొగాడిగా పుట్టి ఈ పాపమంతా చూస్తూ మోస్తున్నాను. ఇహ […]
Continue Reading