బతుకు చిత్రం నవల (భాగం-14)
బతుకు చిత్రం-14 – రావుల కిరణ్మయి నా పదమూడేళ్ళ వయసులోనే నన్ను పొరుగూరి కామందు,ఇంకొంతమంది పెద్దమనుషులు అందరూ కలిసి నన్నుదేవుడికి ఇచ్చి పెళ్ళి చేసి దేవాలయ ప్రాంగణం లో శుభ్రం చేస్తుండే జోగిని గా మార్చి నా బతుకును బుగ్గిపాలు చేయాలని అనుకన్నప్పుడు అన్నలు వద్దనక పోగా అప్పుడు కూడా వారు ఇవ్వ జూపిన ఇళ్ళ స్థలం,పొలం పుట్ర కోసం ఆశపడి నన్ను ఒప్పించడానికి ప్రయత్నించారు.అప్పుడు కూడా కట్నకానుకలు తప్పుతాయని అందరి జీవితాలు బాగుంటాయని ఆ రోజు […]
Continue Reading