Unfinished Art (కవిత)
Unfinished art -సుభాషిణి తోట కాలం వాగులా సాగిపోతుంటుందినన్ను ఆగనియ్యదు సాగనియ్యదుక్షణ క్షణం కుదుపులే ఆ నీటి పయనానఒక్కటంటే ఒక్క మంచి జ్ఞాపకము మిగిలి ఉండదుమిగిలి ఉన్నవి అన్ని సగం వరకే సాగి ఏ రాతి ఘట్టానికో చిక్కుకొని ఆగిపోతాయ్..చిట్టడివి లో ఉంది ఆ వాగునేనొక పడవనుఅందులో అన్ని ఆలోచనల పుస్తకాలేఆత్రంగా ఉంటుంది జీవంచావు కేకలుచుట్టూఅరణ్యరోదన ల మధ్య నేనొక ఒంటరిగా మిగిలిపోతాపుస్తకం గాలి రెపరెపలకు తెరుచుకుంటుందిఅందులో ఇలా రాసి ఉంది…”O Death i cannot die”చాలు ఒక పదమో […]
Continue Reading