జ్ఞాపకాలసందడి -22
జ్ఞాపకాల సందడి-22 -డి.కామేశ్వరి నాలుగు రోజుల క్రితం మనవడి పెళ్ళికుదిరి దసరా శుభదినాన ముత్తయిదువులు పసుపు దంచి శుభారంభం చేసారు అన్న నా పోస్టుకి “ముత్తయిదువులంటే ఎవరు?” అని సత్యవతి వ్యంగమో, ఎత్తిపొడవడమో నాకు తెలియదు అన్నారు. పండగ రోజులు ,ఇంట్లో బంధువులు ,మనవరాలు వచ్చివెళ్లే హడాడావిడీ శుభకార్యం అని అన్నప్పుడు చేసిన విమర్శకి నొచ్చుకున్నా. ముత్తయిదువంటే ఆవిడకి తెలియదనుకునేటంత వెర్రిదాన్ని కాదు. గంటలకొద్దీ టైపు చేసే తీరిక లేక ఊరుకున్నా. ఆమె నా స్వవిషయాన్ని విమర్శించకుండా […]
Continue Reading