జానకి జలధితరంగం-1
జానకి జలధితరంగం- 1 -జానకి చామర్తి అపర్ణ కావ్యనాయికలు పురాణ నాయికలు , స్త్రీల గురించి పుస్తకాలలో చదువుకుంటున్నపుడు తెలుసుకుంటున్నపుడు ..ఒక స్ఫూర్తి వస్తుంది , కలగా కమ్మగా ఉంటుంది, వారిలోన లక్షణాలకు మురిపం వస్తుంది, అలా ఉండలేమా అనిపిస్తుంది. మంచివిషయాలు , అనుసరించదగ్గ విషయాలకే, ఇప్పటికాలానికిసరిపోనివి,సంఘవ్యతిరేకమైనవాటిగురించి కానే కాదు. చదివిన కధలూ కావ్యాలూ మానసికానందమే కాక , చేయగలిగే సాయం కూడా ఏమిటని. కొందరు స్త్రీనాయికలు లో గల శ్రద్ధ పట్టుదల ప్రేమ వాత్సల్యము పోరాటము […]
Continue Reading