ఇట్లు మీ వసుధారాణి
ఇట్లు మీ వసుధారాణి భాగవతంలో శ్రీకృష్ణుడికి, నాకూ ఓ దగ్గరి పోలిక ఉంది. నన్ను నేను తక్కువగా అనుకున్నప్పుడల్లా ఆ పోలిక గుర్తుచేసుకుని నా ఆత్మవిశ్వాసం పెంపొందించు కుంటుంటాను. అదేమిటంటే శ్రీమతి రూపెనగుంట్ల లక్ష్మీరాధమ్మ, శ్రీ రామదాసు దంపతులకు మనం అంటే వసుధారాణి అనబడే నేను అష్టమసంతానంగా జన్మించటం. మరి అల్లరి కిష్టయ్య కూడా అష్టమ గర్భమేగా. అందువలన చేత నేనుకూడా అల్లరి చేసేయాలి కామోసు అనేసుకుని, జీవితంలో అతి ముఖ్యమైన బాల్యాన్ని అందమైన, ఆహ్లాదకరమైన అల్లరితో […]
Continue Reading