రుద్రమదేవి-4 (పెద్దకథ)
రుద్రమదేవి-4 (పెద్దకథ) -ఆదూరి హైమావతి రుద్ర సైకిల్ ఆపగాముందు వరాలు దిగింది, రుద్ర సైకిల్ స్టాండ్ వేశాక ఇద్దరూ మెల్లిగా నడుస్తూ కపిల బావివద్ద కెళ్ళారు. వారిని అనుకోకుండా అక్కడ చూసిన ఆ అమ్మాయి దూరంగా చాటుకు వెళ్ళ బోయింది . ఒక్క మారు రుద్ర కంట పడితే తప్పించుకోను ఎవరి వల్లా కాదని ఆచుట్టుపక్కల అందరికీ తెల్సు. ఆ అమ్మాయి ఎంత ప్రయత్నించినా రుద్ర గబగబావెళ్ళి చెయ్యి పట్టుకుంది .ముఖం చూసి ఆశ్చర్యపోయింది. “నువ్వా సుబ్బూ!ఏం […]
Continue Reading