యాత్రాగీతం-63 హవాయి- మావీ ద్వీపం (భాగం-4)
యాత్రాగీతం హవాయి దీవులు – మావీ ద్వీపం (భాగం-4) రోజు -4 రోడ్ టు హానా -డా||కె.గీత మర్నాడు మావీలో తప్పనిసరిగా చూడవలసిన “రోడ్ టు హానా” సీనిక్ డ్రైవ్ చెయ్యడానికి నిశ్చయించుకున్నాం. ఉదయం ఎనిమిది గంటల కల్లా తయారయ్యి కారులో కూర్చున్నాం. అసలు మావీ ద్వీప సందర్శనకు వచ్చే వారెవరైనా తప్పనిసరిగా ఈ “రోడ్ టు హానా” సీనిక్ డ్రైవ్ చెయ్యకుండా వెళ్లరట. అయితే అంత ప్రసిద్ధి గాంచిన దైనా, చిన్న రోడ్ల వెంట, పర్వతాల అంచుల […]
Continue Reading